Politics

ఒడిశా సీఎంకు జ‌గ‌న్ లేఖ‌.. కీల‌క ప్ర‌తిపాద‌న‌

న‌వ‌ర‌త్నాల పేరుతో సంక్షేమ ప‌థ‌కాల‌తో దూసుకుపోతున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభివృద్ధి పైనా దృష్టి సారించారు. అంద‌రి మ‌న్న‌న‌ల‌ను అందుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టుల‌ను కూడా ప‌రుగులు పెట్టిస్తున్నారు. గ‌తంలో చేప‌ట్టిన ప్రాజెక్టుల‌నే కాకుండా...

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మ‌రో షాక్‌.. జ‌న‌సేన‌కు బ్రేక్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు వ‌రుస‌గా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. సుదీర్ఘ విరామం త‌రువాత తాను న‌టించిన సినిమా వ‌కీల్ సాబ్ ఇటీవ‌ల విడుద‌ల‌యినా ఆశించిన‌స్థాయిలో విజ‌యాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు. దాని...

కేటీఆర్‌పై హెచ్ఆర్‌సీలో మ‌హిళ ఫిర్యాదు..! ఎందుకంటే..

ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ వ‌రంగ‌ల్‌లో ప‌ర్య‌టించారు. రూ.1700 కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. అదేవిధంగా వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పైనా దృష్టిసారించారు. గులాబీ నేత‌ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించి దిశానిర్దేశం చేశారు. ఇదిలా...

తెలంగాణ‌లో పుర‌పోర‌కు మోగిన న‌గారా..

తెలంగాణ రాష్ట్రంలో పురపోరు మొదలైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్​ షెడ్యూల్​ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీక‌ర‌ణ పర్వం...

తెలంగాణ కు మరో కేంద్ర అవార్డు..!

కొద్ది రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థలకు జాతీయ స్థాయిలో 12 అవార్డులు ద‌క్కాయి. అంతకు ముందు స్వచ్ఛ సర్వేక్షన్ వంటి అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఇలా ఈ మధ్య అవార్డుల...

వైస్సార్సీపీ పార్టీఫై విరుచుక పడ్డ నారా లోకేష్..!?

తాజాగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై జరిగిన రాళ్ల దాడి పై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. తన తండ్రి...

ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌త‌కు ఈసీ షాక్‌..!

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. 8 విడ‌త‌లుగా సాగ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఇప్ప‌టికే మూడు విడ‌త‌లు పోలింగ్ పూర్త‌యింది. ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల‌ను...

వైసీపీలో ఆ ఇద్ద‌రు నేత‌ల సైలెంట్ వార్ ?

చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తికి, ఆయ‌న న‌మ్మిన‌బంటు, మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావుకు మ‌ధ్య రాజ‌కీయంగా సైలెంట్ వార్ న‌డుస్తోందా? క‌ర‌ణం బ‌ల‌రాం త‌న‌పై ఆధిప‌త్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని.. పాలేటి భావిస్తున్నారా?...

భార‌త్‌కు విమాన స‌ర్వీసుల‌పై న్యూజిలాండ్ కీల‌క నిర్ణ‌యం..!

భార‌త్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతి అంతకంతకు పెరుగుతూ వస్తున్నది. ఒక్క రోజే లక్ష కేసులను దాటడమే కాదు.. తాజాగా 1.26 లక్షల కేసులు కొత్తగా నమోదవ‌డం ఆందోళ‌న‌ను రేకేత్తిస్తున్న‌ది. కరోనా...

బ్రేకింగ్: ఏపీ పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్..!

ఆంధ్రప్రదేశ్ లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం బుధవారం నాడు తన తీర్పును వెల్లడించింది. ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్...

శ్రుతి హాసన్‌పై బీజేపీ ఫిర్యాదు..ఏం జ‌రిగిందంటే?

క‌మ‌ల్ హాస‌న్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతి హాస‌న్‌పై బీజేపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శ్రుతిపై బీజేపీ ఫిర్యాదు చేయ‌డం ఏంటీ అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే...

రీ పోలింగ్ డిమాండ్ చేస్తున్న కమ‌ల్ హాస‌న్‌..ఏం జ‌రిగిందంటే?

త‌మిళ‌నాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు నిన్న పూర్తి అయిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ...

బ్రేకింగ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికలకు బ్రేక్‌

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇక రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు...

జోరుగా త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నికలు..ఓటేసిన ప్ర‌ముఖులు వీరే!

దేశవ్యాప్తంగా ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు నేటి ఉద‌యం మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అయితే అంద‌రి చూపు త‌మిళ‌నాడుపైనే ఉంది. రాష్ట్రంలోని 234 స్థానాలకూ నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3,998 మంది...

వైరల్‌: తీన్మార్‌ స్టెప్పుతో రెచ్చిపోయిన శృతి..!?

త్వరలో తమిళనాడు రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు కూడా ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టేశారు. విశ్వనటుడు కమల్‌ హాసన్‌ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ...

Popular

spot_imgspot_img