ఆ రెండు సర్వేల్లో వైసీపీ గ్రాఫ్ డౌన్..టీడీపీకే ఆధిక్యం.!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతుంది. ప్రధానంగా వైసీపీ-టి‌డి‌పి-జనసేనలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయం నడిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రధాన పోటీ వైసీపీ-టి‌డి‌పిల మధ్యే ఉన్న విషయం తెలిసిందే. నెక్స్ట్ మళ్ళీ అధికారం దక్కించుకోవాలని వైసీపీ..ఈ సారి ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టి అధికారంలోకి రావాలని టి‌డి‌పి చూస్తుంది. ఇక ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో పార్టీల బలాబలాలపై సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో […]

ఆ కమ్మ స్థానాల్లో కాన్ఫిడెన్స్ రావట్లేదా?  

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. రెండు జిల్లాల్లో కమ్మ నేతలు బరిలో దిగే స్థానాల్లో ఇంకా క్లారిటీ రావడం లేదు. దాదాపు అన్నీ స్థానాలు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. అయితే నిదానంగా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది..అదే సమయంలో కొన్ని చోట్ల టి‌డి‌పి బలపడుతుంది గాని..కొన్ని చోట్ల టి‌డి‌పి బలం పెరిగిందో లేదో చెప్పలేని పరిస్తితి. ఉదాహరణకు గుడివాడ స్థానం ఉంది. ఇక్కడ వైసీపీ […]

 కోనసీమలో వైసీపీ గ్రాఫ్ డౌన్..ఆ రెండు కలిస్తే కష్టమే.!

గత ఎన్నికల్లో వైసీపీ నాలుగు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో స్వీప్ చేసింది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఎక్కువగా ఉంది..అందుకే స్వీప్ చేసేసింది..మరి ఈ సారి అదే పరిస్తితి ఉంటుందా? అంటే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తుంది..అటు టి‌డి‌పి బలపడుతుంది. అదే సమయంలో జనసేనతో కలిస్తే వైసీపీకి రిస్క్ ఎక్కువ. ఇంకా చెప్పాలంటే టి‌డి‌పి-జనసేన గాని కలిస్తే కొన్ని కొత్త […]

 పీలేరు నల్లారికే..ఆధిక్యం వచ్చిందా?

యువగళం పేరుతో లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు జరగనున్న ఈ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలోని దాదాపు అన్నీ నియోజకవర్గాలని కవర్ చేస్తూ లోకేష్ పాదయాత్ర జరుగుతుంది. తాజాగా ఆయన పాదయాత్ర పీలేరులో నడుస్తోంది. అయితే లోకేష్ ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ టి‌డి‌పి నుంచి పోటీ చేసే అభ్యర్ధులని డిక్లేర్ చేసేస్తున్నారు. ఇప్పటికే కాళహస్తిలో బొజ్జల సుధీర్ […]

లోకేష్‌కు ఎన్టీఆర్ సెగ..తగ్గట్లేదుగా!

2019 ఎన్నికల్లో టి‌డి‌పి దారుణంగా ఓడిపోయిన దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పెద్ద ఎత్తున విషయం తెలిసిందే. ఇంకా టి‌డి‌పిని ఎన్టీఆర్ కు అప్పగించాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మీటింగుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. సి‌ఎం ఎన్టీఆర్ అంటూ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఎలాగో చంద్రబాబుకు వయసు మీద పడిందని, లోకేష్ కు పార్టీని నడిపినే సామర్థ్యం లేదని, అందుకే ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే […]

ప్రత్తిపాడులో కొత్త ఇంచార్జ్..రాజాని రీప్లేస్ చేస్తారా?

ప్రత్తిపాడు టి‌డి‌పి ఇంచార్జ్ వరుపుల రాజా..హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న రాజా..ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారం చేసి అలసటకు గురైన రాజాకు సడన్ గా గుండెపోటు రావడంతో..హాస్పిటల్ కు తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇక రాజా మృతితో ప్రత్తిపాడులో టి‌డి‌పికి కొత్త నాయకుడు అవసరం పడింది. అసలు రాజా ప్రత్తిపాడు టి‌డి‌పి ఇంచార్జ్ గా ఉంటూ అక్కడ పార్టీని బలోపేతం […]

కడప టీడీపీలో పోటీ..ఆ సీట్ల కోసం పట్టు!

వైసీపీ కంచుకోట…జగన్ సొంత గడ్డ కడపపై టీడీపీ ఈ సారి గట్టిగానే ఫోకస్ చేసింది. గత కొన్ని ఎన్నికల నుంచి ఉమ్మడి కడప జిల్లాలో టి‌డి‌పి సత్తా చాటలేకపోతుంది. 2009 ఎన్నికల్లో ఒక్క సీటు, 2014లో ఒక్క సీటు గెలుచుకుంది. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే ఇప్పుడు అక్కడ సీన్ మారుతుంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది. వరుసగా ఓడిపోవడంతో టీడీపీపై సానుభూతి […]

 పేర్నిని టార్గెట్ చేసిన జనసేన..టీడీపీకి సపోర్ట్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ఎక్కువ తిట్టే వైసీపీ నాయకుల్లో మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన నాని..పవన్ కోసమే పెడతారు. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కూడా తన శాఖకు సంబంధించిన వివరాలని మీడియాకు చెప్పడం కంటే…పవన్‌ని ఎక్కువ తిట్టడంపైనే పేర్ని ఫోకస్ పెట్టేవారు. ఇక పవన్ సైతం అప్పుడప్పుడు పేర్ని టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా పవన్-పేర్నిల మధ్య రాజకీయ […]

 తెలంగాణ ఎన్నికల్లో సినీ నటులు..వారికి ఛాన్స్ లేదు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది..షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది..అలా కాకుండా ముందస్తుకు వెళితే మాత్రం..మే లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. సరే ఏదేమైనా తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో మూడు పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి హోరాహోరీగా తలపడుతున్నాయి. బీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీల మధ్య ఈ సారి త్రిముఖ పోరు జరగడం ఖాయమని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇందులో ఎవరు […]