మూడోసారి..ఆ మూడుస్థానాల్లో టీడీపీకి కష్టమే!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిదానంగా బలపడుతూ వస్తుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన..ఇప్పుడు పికప్ అవుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..టి‌డి‌పి నేతలు బలపడటం వల్ల జిల్లాలో పలు స్థానాల్లో టి‌డి‌పి లీడ్ లోకి వస్తుంది. తాజాగా వచ్చిన సర్వేల్లో అదే స్పష్టమైంది. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. గన్నవరం, విజయవాడ ఈస్ట్ మాత్రమే గెలుచుకుంది. అయితే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని […]

 గుంటూరు మంత్రులకు మళ్ళీ ఛాన్స్ లేనట్లే!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార బలంతో వైసీపీపై నిదానంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లే కనిపిస్తోంది..అటు ప్రతిపక్ష టి‌డి‌పి నిదానంగా పుంజుకుంటుండగా, ఇటు జనసేన సైతం బలపడుతుంది. తాజాగా వచ్చిన సర్వేల్లో అదే స్పష్టమవుతుంది. అదే సమయంలో ఈ సారి వైసీపీ గాలి కష్టమే అని, జగన్ ఇమేజ్ సైతం వైసీపీని గట్టెక్కించడం ఇబ్బందే అని తెలుస్తోంది. ఈ క్రమంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఓటమి అంచున ఉన్నారని […]

 బుచ్చయ్యకు జనసేనతో రిస్క్ తప్పదా?

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో రాజమండ్రి కూడా ఒకటి అని చెప్పవచ్చు. రాజమండ్రి సిటీ గాని, రాజమండ్రి రూరల్ గాని టి‌డి‌పికి కంచుకోటలు. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో సైతం..రెండు చోట్ల టి‌డి‌పి విజయం సాదించింది. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరీ గెలిచారు. అయితే ఇప్పటికీ రెండు చోట్ల టి‌డి‌పి బలంగానే ఉంది. మరోసారి సిటీలో టి‌డి‌పి గెలుపుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ రూరల్ లోనే కాస్త ఇబ్బందికర […]

 కమ్యూనిస్టులతో సైకిల్..ఆ స్థానాల్లో మద్ధతు.!

మళ్ళీ చాలాకాలం తర్వాత తెలుగుదేశం, కమ్యూనిస్టులు కలిసి పనిచేయనున్నారు. ఎప్పుడో 2009 ఎన్నికల్లో టి‌డి‌పి-కమ్యూనిస్టులు పొత్తులో పోటీ చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ వారు కలిసి పనిచేయలేదు. 2019 ఎన్నికల్లో టి‌డి‌పి ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చాక..కమ్యూనిస్టులతో కలిసే కొన్ని సందర్భాల్లో ప్రజా పోరాటాలు చేశారు. సి‌పి‌ఐ…టి‌డి‌పికి మద్ధతుగా నిలుస్తూ వచ్చింది. ఇదే సమయంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని టి‌డి‌పి-కమ్యూనిస్టులు సిద్ధమవుతున్నాయి. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే […]

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు..వైసీపీ స్కెచ్.!

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలవడానికి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టి‌డి‌పి గట్టిగానే పోరాడుతున్నాయి. మధ్యలో బి‌జే‌పి సైతం రేసులో ఉంది. ఇక ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టు ఉండే కమ్యూనిస్టులు కూడా పోటీపడుతున్నారు. కమ్యూనిస్టుల అనుబంధ సంఘంగా ఉన్న పి‌డి‌ఎఫ్ సైతం గట్టి పోటీ ఇస్తుంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అయితే […]

గుడివాడ-గన్నవరం టీడీపీకి దక్కడం కష్టమే!

తెలుగుదేశం పార్టీకి మరొకసారి గుడివాడ దక్కేలా లేదు..కొడాలి నానికి టి‌డి‌పి చెక్ పెట్టడం కష్టమని తేలిపోతుంది…గుడివాడతో పాటు గన్నవరంలో కూడా టి‌డి‌పి ఈ సారి గెలవడం కష్టమని తెలుస్తోంది. ఇక్కడ వల్లభనేని వంశీని ఓడించడం సాధ్యమయ్యే పని కాదని తాజా సర్వేల్లో తేలింది. తాజాగా శ్రీ ఆత్మసాక్షి సంస్థ..సర్వే విడుదల చేసిన విషయం తెలిసిందే..ఈ సర్వేలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన వివరాలని చూస్తే..ఊహించని ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ […]

 కోటంరెడ్డి-ఆనం ఎఫెక్ట్..నెల్లూరులో వైసీపీకి భారీ డ్యామేజ్!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంటి వారు దూరం కావడం వల్ల..భారీ డ్యామేజ్ జరుగుతుందా? కంచుకోటల్లో వైసీపీకి చావుదెబ్బ తప్పదా? ప్రస్తుతం రాజకీయాలని చూస్తే అదే నిజమనిస్తుంది. మామూలుగా నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీదే లీడ్. 10 సీట్లు ఉన్న జిల్లాలో 2014లో వైసీపీ 7, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ […]

పరిటాల ఫ్యామిలీకి రెండుచోట్ల షాక్..కష్టపడాల్సిందే!

వచ్చే ఎన్నికల్లో రెండుసీట్లలో పోటీ చేయాలని పరిటాల ఫ్యామిలీ చూస్తున్న విషయం తెలిసిందే. రాప్తాడుతో పాటు ధర్మవరం బరిలో దిగాలని చూస్తున్నారు. రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో రాప్తాడులో శ్రీరామ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాప్తాడుతో పాటు ధర్మవరం బాధ్యతలు చూసుకుంటున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ రెండు సీట్లు తమకే కావాలని పరిటాల ఫ్యామిలీ డిమాండ్ చేస్తుంది. దాదాపు రెండు సీట్లు పరిటాల ఫ్యామిలీకి దక్కే అవకాశాలు […]

పెద్దాపురం-రామచంద్రాపురం వైసీపీ అభ్యర్ధులు ఫిక్స్..గెలుపు డౌట్?

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో..ఏపీలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులని ఫిక్స్ చేసే పనిలో ఉన్నాయి. గతంలో మాదిరిగా ఎన్నికల సమయం ముందు అభ్యర్ధులని ఫిక్స్ చేయకుండా..ఇప్పటినుంచే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. అటు టి‌డి‌పి, ఇటు వైసీపీ అదే పనిచేస్తూ వస్తుంది. ఇప్పటికే టి‌డి‌పి అధినేత చంద్రబాబు పలు సీట్లు ఫిక్స్ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్..అక్కడ కూడా అభ్యర్ధులని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇటు జగన్ సైతం కొన్ని స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు […]