తరుణ్ బ్లాక్ బస్టర్ ‘ నువ్వే కావాలి ‘ వదులుకున్న ఆ అన్ లక్కీ ఫెలో .. దరిద్రమంటే ఇదేగా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా తరుణ్ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తరుణ్ సినీ కెరీర్‌లో బిగెస్ట్ హిట్ సినిమాల‌లో నువ్వే కావాలి మూవీ ఒక‌టి. ఈ సినిమా తరుణ్ కెరీర్‌లోనే మైల్డ్ స్టోన్‌గా నిలిచిపోయింది. విజయ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో.. రీచా హీరోయిన్గా నటించింది. కథ ప‌తంగాను, సంగీత పరంగాను మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు కోటి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అయితే […]

అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ రాబోతుందా.. ఇక ఫ్యాన్స్ కు పండగే.. !

ప్ర‌స్తుతం సోషల్ మీడియా, మెయిన్ మీడియా ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న ఏకైక వార్త నాగ చైతన్య – శోభిత ఎంగేజ్మెంట్. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్న నాగచైతన్య.. మరువైపు కెరీర్ పరంగాను ఓ మెట్టు ఎదిగేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు చైతన్య కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందించిన సినిమా అంటే మజిలీ. ఈ సినిమా తర్వాత ఆరెంజ్ సక్సెస్ కోసం చైతు అప్పటినుంచి ప్రయత్నాలు చేస్తున్న అది వర్కౌట్ కావడం లేదు. అయితే […]

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పెళ్లికూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదగాలని ఎప్పటికప్పుడు ఎంతో మందిని నటిమణులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే ఉంటారు. అయితే సినిమాల్లో స్టార్‌డం క్రియేట్ చేసుకోవాలంటే.. సినిమాలపై ఇంట్రెస్ట్, టాలెంట్, పట్టుదల మాత్రమే ఉంటే సరిపోదు. హీరోయిన్గా రాణించాలంటే పిసరంతా అదృష్టం కూడా కలిసి రావాలన్న సంగతి తెలిసిందే. అలా ఎంత టాలెంట్ ఉన్నా అప్పుడప్పుడు సినీ కెరీర్‌లో అప్ అండ్ డౌన్.. కామన్‌గానే ఉంటాయి. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది మొదట స్టార్ హీరోయిన్స్‌గా రాణించిన‌ […]

పెళ్ళికి ముందే లివింగ్ రిలేష‌న్‌లో ఉంటున్న తెలుగు సీరియ‌ల్ హీరోయిన్స్ లిస్ట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం అన్న సంగతి తెలిసిందే. ఇలాంటి రంగుల ప్రపంచంలో ప్రతి ఏడాది ఎంతోమంది నటీ.నటులు.. హీరో, హీరోయిన్లుగా ఎదగాలని.. స్టార్ సెలెబ్రెటీలుగా రాణించాలని అడుగుపెడుతూ ఉంటారు. ఇలాంటి క్రమంలో అక్కడ ఇండస్ట్రీ అలవాట్లనే ఫాలో అవుతూ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఇక‌ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లికి ముందే.. లివింగ్ రిలేషన్షిప్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా లివింగ్ రిలేషన్ షిప్ ట్రెండును కేవలం టాలీవుడ్ హీరో, […]

ఇద్దరు బాగా కావాల్సిన వాళ్ళయినా ఆ సూపర్ హిట్ సినిమాలు రిజెక్ట్ చేసిన తారక్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తన సినీ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమా కథలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా తారక్‌ రిజెక్ట్ చేసిన కథలలో హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలో మరో హీరో నటించడం వల్ల వారు స్టార్ హీరోగా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.  అయితే తారక్ ఇప్పటివరకు తన […]

ఏఎన్నార్ – నాగార్జున కాంబినేష‌న్లో వ‌చ్చిన సినిమాలు ఇవే..?

అక్కినేని నాగేశ్వరరావు నటవారుసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలో నటించాడు. అలా అక్కినేని సినిమాలో మొదటి నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు.. తర్వాత హీరోగా మారి ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులు మెప్పించాడు. ప్రస్తుతం నవమన్మధుడుగా స్టార్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న నాగ్‌.. సీనియర్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అదే ఫిట్నెస్, అందంతో.. యంగ్ హీరోలకు గట్టి పోటీ […]

విజ‌య్ దేవ‌ర‌కొండ నెక్ట్స్ ప్రాజెక్టుల లిస్ట్‌… మైండ్ బ్లోయింగ్ రా బాబు..?

టాలీవుడ్ యంగ్ హీరో … క్రేజీ హీరో … రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర యువత ఎలా పోటెత్తుతారో ప్ర‌త్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్న‌నూరి దర్శకత్వంలో నటిస్తున్న VD 12 వ సినిమాపై భారీ ఆశలు.. అంచనాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలు వ‌రుస పెట్టి ప్లాప్ అవుతున్న కూడా అతని క్రేజ్‌ ఏమాత్రం తగ్గటం లేదు. విజయ్ దేవరకొండ కెరియర్లో పూరి […]

నాగ‌చైత‌న్య – శోభిత ఎంగేజ్మెంట్‌లో ఈ ట్విస్టు చూశారా…!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య – హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఈరోజు జరిగింది. ముందు నుంచి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఈరోజు వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నటుడు నాగార్జున నిజం చేశారు. నాగచైతన్య – శోభిత ధూళిపాళ్ల‌ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. నా తనయుడు నాగచైతన్య – శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది … ఈ విషయం అందరితో పంచుకోవడం […]

దుమ్ము దుమ్ము రేపుతోన్న దేవ‌ర సాంగ్‌.. రికార్డుల మోత మోగుతోంది సామి..?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రెండేళ్ల క్రితం త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ పాన్ ఇండియా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రెండు పార్టీలుగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఎన్టీఆర్కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఎన్టీఆర్ సోద‌రుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ […]