పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమీక్షిస్తున్నాం, పార్టీ మారిన వెంటనే వేటు తప్పదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించడంతో తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోన్న ఫిరా యింపుల నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు ఉన్నాయి.అటు ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుంటూ పోతుండగా, ఇటు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు […]
Category: Latest News
మారనున్న సిఎం క్యాంపు కార్యాలయం
దసరా నుంచి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కొత్త క్యాంపు కార్యాలయం నుంచి విధులు నిర్వహించనున్నారు. ఈ మేరకు రోడ్లు భవనాలశాఖ కొత్త క్యాంపు ఆఫీసు, నివాస భవన నిర్మాణ పనులను వేగవంతం చేసింది. ప్రస్తుతమున్న ఐఏఎస్ ఆఫీసర్ల క్లబ్ స్థలంలో ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం, నివాస భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మార్చిలోనే ఈ పనులను ప్రారంభించారు. మరోవైపు సీఎం కొత్త భవనంలోకి మారాక ప్రస్తుత నివాసాన్ని కూలుస్తారా లేదా ఇతర అధికారిక అవసరాలకు వినియోగిస్తారా […]
పవన్‌కళ్యాణ్ వచ్చేస్తున్నాడోచ్
అతి త్వరలో పవన్‌కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతోందని సమాచారమ్. జనసేన పార్టీని 2014 లోనే పవన్‌కళ్యాణ్ స్థాపించినప్పటికీ అది రాజకీయ పార్టీగా అవతరించడానికి, విస్తరించడానికి ఇంకా సరైన ముహూర్తం దొరికినట్లుగా లేదు. అందుకే పవన్‌కళ్యాణ్ కూడా పలు సాకులు చెబుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. పార్టీని నడపడానికి తగినంత ఆర్థిక వనరులు లేవని పవన్‌కళ్యాణ్ చెప్పడం అభిమానుల్ని బాగా హర్ట్ చేసింది గతంలో. అదలా ఉంచితే సినిమాల్లో బిజీ అయిన పవన్‌కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయ […]
ప్రాణాలు తీస్తున్న కాంజ్యూరింగ్-2
ఓ వృద్ధుడు హారర్ చిత్రం చూస్తూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన చెన్నైలోని తిరువణ్ణామలైలో సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు తిరువణ్ణామలైలో నివసిస్తున్నారు. గురువారం రాత్రి థియేటర్‌లో హాలీవుడ్ చిత్రం కాంజ్యూరింగ్-2 చూడడానికి స్థానిక బాలసుబ్రమణియర్ సినిమాస్‌కు వెళ్లారు. సినిమా క్లైమాక్స్ చూస్తుండగా ఓ 65ఏళ్ల వ్యక్తి గుండె నొప్పిగా ఉందంటూ స్పృహతప్పి పడిపోయాడు. బాధితుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మెడికల్ కళాశాల ఆస్పత్రికి […]
ఒట్లు సరే..దీని సంగతేంటీ రెడ్డి గారూ ..
రాజకీయ నాయకుల దిగజారుడుతనం తారాస్థాయికి చేరింది.సవాళ్ళు ప్రతి సవాళ్ళు దాటిపోయి పెళ్ళాలు పిల్లలపైనే ఏకంగా ఓట్లు వేసేస్తున్నారు.అయ్యా అమరనాథరెడ్డి నువ్వు అంత నిప్పువే అయితే,నువ్వేదో గాంధిజీ కి అసలైన వారసుడినన్నట్టు బిల్డుప్ ఇస్తున్నావ్ కదా.ఈ ఒట్లు,సవాళ్ళు పక్కనబెట్టి ప్రజాస్వామ్య బద్దంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచిన నువ్వు ఇంకో పార్టీలో చేరేముందు నీ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే ప్రజాక్షేత్రం లో నిలబడు.అప్పుడు నువ్వెంతో నీ విలువెంతో తెలుస్తుంది. ఇక టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా […]
జగన్ కు షాక్ ఇవ్వనున్న బడా ఇన్వెస్టర్!!
ఆయన వైసీపీకు బాగా పట్టున్న ఆ జిల్లాలో పార్టీ అభ్యర్థులందరికి పెద్ద ఇన్వెస్టర్. వైకాపా కార్యక్రమాలకు, ఆ పార్టీ నాయకులకు ఎప్పుడైనా ఎంత డబ్బు కావాలన్నా క్షణాల్లో సమకూరుస్తారు. జగన్ సామాజికవర్గానికి చెందిన నేత. జగన్‌కు అత్యంత నమ్మకస్తుడు. అలాంటి వ్యక్తికి ఏమైందో ఏమోగాని కొద్ది రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో వ్యక్తిగా బరిలో నిలవాలని అనుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును సైతం కలిసి ఈ అంశంపై చర్చించారు. […]
సీనియర్ హీరోస్ కి దడ పుట్టిస్తున్న మోహన్‌లాల్!!
సత్యరాజ్ మొదట్లో నటించిన తెలుగు సినిమాలు దెబ్బతిన్నాయి. యంగ్ హీరో ఉదయ్‌కిరణ్ నటించిన ఓ సినిమాలోనూ, గోపీచంద్‌తో మరో సినిమాలోనూ నటించిన సత్యరాజ్ ఫెయిల్యూర్స్ చూశాడు. ప్రభాస్‌తో నటించిన ‘మిర్చి’ సినిమా అతనికి బిగ్ సక్సెస్‌ని ఇచ్చింది . అక్కడినుంచి సత్యరాజ్‌కి డిమాండ్ పెరిగింది. తెలుగులో పెద్ద పెద్ద అవకాశాలు ముందుగా సత్యరాజ్ చేతికే దక్కుతున్నాయి. అందుకే రాజమౌళి సత్యరాజ్‌ను దృష్టిలో ఉంచుకునే ‘బాహుబలి’లో కట్టప్ప పాత్రను సృష్టించాడు. ఆ పాత్రలో సత్యరాజ్‌కు హీరో ప్రభాస్‌కు ధీటుగా […]
వెంకయ్య పాట్లు అన్నీ ఇన్నీ కావు!!
నీళ్ళు లేకుండా చేప బతకలేదు. పదవి లేకుండా రాజకీయ నాయకులు బతకలేరు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇందుకు అతీతమేమీ కాదు. రాజ్యసభ పదవి లేకపోతే కేంద్ర మంత్రి పదవి ఊడిపోతుంది. కేంద్ర మంత్రి పదవి ఊడినా, రాజ్యసభ పదవి ఉంటే రాజకీయాల్లో నిలబడొచ్చు. అందుకే పట్టుబట్టి మరీ వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవి సాధించారు. దీనికోసం బిజెపిలో ఆయన పెద్ద పోరాటమే చేశారట. ‘మీ సొంత రాష్ట్రమే మిమ్మల్ని పొమ్మంటోంది కదా?’ అని వెంకయ్యనాయుడిని, ప్రధాని నరేంద్రమోడీ […]