ఓ స్త్రీ రేపు రా!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం ‘ఓ స్త్రీ రేపు రా’ అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేం అని చెబుతూనే ‘ఇంకా ఉంది’ అని చెబుతూ కేంద్రం తాత్సారం చేస్తుంది గనుక. ఇచ్చేది లేదని చెప్పిన తరువాత అదే మాటకు కట్టుబడి ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ‘పరిశీలిస్తున్నాం’ అనే మాట చెబుతున్నారు. ఆ పండగ, ఈ పండగ అన్నారు. అన్నీ వెళ్ళిపోయినయ్‌. అమరావతి శంకుస్థాపన వేదికపై నరేంద్రమోడీ ప్రకటిస్తారనే ప్రచారం జరుగగా […]

ఎన్టీఆర్‌ రికార్డ్‌ – 30వేల ఫోటోలు

ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి విడుదలకు ముందే అనేక రికార్డులు నమోదవుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ని తిలకించిన వారి సంఖ్య సామాజిక మాధ్యమంలో ఒక రికార్డయ్యింది. తాజాగా మరో రికార్డు తోడయ్యింది. ఫ్యాన్స్‌తో ఎన్టీఆర్‌ దిగిన ఫోటోలు 30వేలకు చేరాయి. ‘జనతా గ్యారేజ్‌’ సెట్‌లో ఎన్టీఆర్‌ని చూడడానికి వచ్చిన ఫ్యాన్స్‌తో జూనియర్‌ కాదనకుండా ఫోటోలు దిగాడట. ఫ్యాన్స్‌తోనే కాకుండా చాలా మంది సెలబ్రిటీస్‌తో కూడా ఎన్టీఆర్‌ ఫోటోలు దిగాడు. […]

డ్యామిట్‌, ఇలా ఎందుకయ్యింది?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, హైకోర్టులో నేడు తమ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలు కొట్టివేయడం పట్ల అసహనంతో ఉన్నారని సమాచారమ్‌. ఏ ప్రభుత్వమైనా హైకోర్టు నుంచి ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు షాక్‌కి గురవడం మామూలే. పాలనా పరంగా తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి వివాదాస్పదమవుతుంది. న్యాయస్థానాల జోక్యంతో తాము జారీ చేసిన జీవోలని వెనక్కి తీసుకోవడం, సవరించుకోవడం మామూలే. అయినప్పటికీ తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా వేలాది, లక్షలాది ఎకరాలకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తమ […]

అఖిల్‌ సినిమాకి నిర్మాత ఎవరంటే!

అఖిల్‌ తొలి సినిమా ‘అఖిల్‌’ నిరాశ పరచడంతో రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నాగార్జున ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాతో బిజీగా ఉండడంతో అఖిల్‌ సినిమా బాధ్యతల్ని అమలకి అప్పగించాడని తెలియవస్తోంది. అమల దగ్గరుండి తన కుమారుడి సినిమా బాధ్యతల్ని చూసుకుంటుందట. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అన్నపూర్ణా బ్యానర్‌లో రూపొందుతోంది. అఖిల్‌ పక్కన హీరోయిన్లుగా మెహరీన్‌, ప్రగ్యా జైశ్వాల్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తొలి సినిమా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌నే చేసినా […]

మోడీ తెలంగాణ టూర్‌ – టిటిడిపి దిగులు 

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్ర బలగాలు ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్న ప్రాంతాలపై అవగాహన కోసం తెలంగాణ పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశమయి, ప్రధాని టూర్‌పై చర్చించాయి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈ సందర్భంగా నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేస్తారు. మిషన్‌ భగీరధ ఇందులో ముఖ్యమైనది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను మొదటి నుంచీ సమర్ధిస్తోంది నరేంద్రమోడీ ప్రభుత్వం. దాంతో తెలంగాణలో నరేంద్రమోడీ టూర్‌ గురించి తెలంగాణ టీడీపీ వర్గాల నుంచి ఆందోళన […]

చంద్రబాబు సాధించుకొచ్చేస్తారట!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై రెండు కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నేడు ఢిల్లీకి పయనమైన చంద్రబాబు, ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమవుతారు. ఇంకో వైపున రేపు రాజ్యసభలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. ఓటింగ్‌ జరిగితే బిల్లు పాస్‌ అయిపోతుంది. ప్రత్యేక హోదా కోరుతూ పెట్టిన బిల్లు ఇది. దాన్ని […]

జిఎస్‌టి నష్టం ఏపీ వాటా 4,700 కోట్లు!

జిఎస్‌టి అమలుతో ఎపికి రూ.4,700 కోట్లు నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఏకీకృత పన్ను విధానం దేశానికి, రాష్ట్రాలకు ప్రయోజనకరమని, కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను జీఎస్‌టీ కౌన్సిల్‌ పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.  ఐదేళ్ల పాటు రూ. 23,500 కోట్ల నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని వీటో చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. రాష్ట్రాల అభిప్రాయాలను అలక్ష్యం చేయకుండా కేంద్రం న్యాయం చేయాలని […]

కోహ్లీ అప్పుడలా ఇప్పుడిలా!

ఎంతటి  ఉన్నత స్థాయి వారికైనా కొన్ని నెరవేరని కోరికలు ఉంటాయి.  అవి సాకారం అయితే అంతకంటే మించిన సంతోషం మరొకటి ఉండదు. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి కూడా అలాంటి  కోరిక  ఒకటి ఉండేది. ఒకప్పటి క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ను చూస్తే చాలనుకునేవాడట. విరాట్‌ 10 ఏళ్ల క్రితం తోటి క్రికెటర్లతో కలిసి ఓ ఫొటో దిగాడు. అందులో రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఉన్నారు. ఫొటోలో విరాట్‌ కెమెరా వైపు చూడకుండా రాహుల్‌నే చూస్తున్నాడు. […]

మోహన్ లాల్ కోసం బాహుబలి బ్రేక్

దర్శక ధీరుడు రాజమౌళి ‘బాహుబలి-2’ టీమ్ కు చిన్న బ్రేక్ ఇచ్చారు. జక్కన్నతో పాటూ నటీనటులూ ఈ రిలాక్సేషన్ టైమ్ ను ‘మనమంతా’ కోసం స్పెండ్ చేయనున్నట్లు సమాచారం. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నిన్నటితరం హీరోయిన్ గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 5న మూడు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం కోసం రాజమౌళి తమ […]