సినిమా: 100 Days Of లవ్ TJ రేటింగ్: 2/5 టాగ్ లైన్: లవ్ ఫెయిల్యూర్ నటీనటులు: దుల్కర్ సల్మాన్,నిత్య మీనన్,అజు వరగేసే,ప్రవీణ ప్రమోధ్,రాహుల్ మాధవ్ … నిర్మాత: KV విజయకుమార్ పాలకున్ను సంగీతం: గోవింద్ మీనన్ లిరిక్స్: కృష్ణ చైతన్య ఎడిటింగ్: సందీప్ కుమార్ కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం:జెన్యూస్ మొహమ్మద్ ఒక లవ్ ఫెయిల్యూర్ అయిన వ్యక్తి మళ్ళీ ఇంకొకరి ప్రేమలో పడి ఆ ప్రేమనైనా పొందడా లేకపోతే మళ్ళీ ఫెయిల్ అయ్యాడా అనే కథతో సినిమా […]
Category: Latest News
‘మెగా ఎక్స్‌ప్రెస్’ని నమ్మొచ్చా?
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాలతో విజయాలందుకున్న డైరెక్టర్ మేర్లపాక గాంధీ. శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’తో బాగా పాపులర్ అయిపోయాడు ఈ సక్సెస్ రాజా మేర్లపాక గాంధీ. అందుకే మెగా పవర్ స్టార్‌ని డైరెక్ట్ చేసే మెగా ఛాన్స్ కూడా కొట్టేశాడు. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో చరణ్ ఒక సినిమా చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు చరణ్ నుండి అయితే క్లారిటీ రాలేదు కానీ, మేర్లపాక గాంధీ మాత్రం చరణ్ […]
యువరాజా, ఏంటి ఈ మాట తేడా!
యువరాజా రాహుల్‌గాంధీ మాట మార్చారు. మహాత్మాగాంధీని ఆర్‌ఎస్‌ఎస్ అంతమొందించిందని ఇదివరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్‌గాంధీ, ఇప్పుడు మాట మార్చి ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న ఓ వ్యక్తికి మహాత్మాగాంధీ హత్య కుట్రలో సంబంధం ఉందని మాత్రమే అన్నట్లు చెప్పారాయన. మహాత్మాగాంధీ హత్య కుట్రలో తమను ఇరికించేందుకు రాహుల్ ప్రయత్నించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్ న్యాయస్థానంలో ప్రశ్నించింది. న్యాయస్థానం ఈ కేసులో ఇప్పటికే రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేయగా, రాహుల్ తరఫు న్యాయవాది, తమ క్లయింటు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని వాదించారు. […]
రజనీకాంత్ రెడీ అయ్యేదెప్పుడు?
‘కబాలి’ సినిమాతో సెన్సేషన్ సృష్టించాడు సూపర్ స్టార్ రజనీకాంత్. తదుపరి చిత్రం ‘రోబో 2.0’లో నటిస్తున్నాడు రజనీకాంత్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలమే అయ్యింది. రజనీ మీద ఆల్రెడీ కొన్ని సీన్స్ చిత్రీకరణ ఇప్పటికే జరిగింది. కానీ చాలా గ్యాప్ వచ్చేసింది ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొని రజనీ. ‘కబాలి’తో బిజీగా ఉండడం, ఆ తర్వాత అనారోగ్యంతో చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లడం ఇలా ఈ సినిమాకి బ్రేక్ వచ్చింది. అయితే విదేశాల్లో […]
బంతిపూల జానకి TJ రివ్యూ
సినిమా:బంతిపూల జానకి రేటింగ్:1/5 పంచ్ లైన్: జబర్దస్త్ ప్లాప్ స్కిట్ నటీనటులు:ధన్‌రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, అదుర్స్ రఘు, వేణు తదితరులు సంగీతం: బోలే నిర్మాతలు: కళ్యాణి-రామ్ స్క్రీన్ ప్లే,దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్ సినిమా అంటేనే వ్యాపారం.అది కాదన లేని నిజం.అయితే ఆ వ్యాపారం కాస్తా కొత్తపుంతలు తొక్కుతోంది.తక్కువ పెట్టుబడి ఎక్కువ డబ్బులు రావాలి అన్నదే ఇప్పుడు అందరి కాన్సెప్ట్..క్వాలిటీ సంగతై దేవుడెరుగు..ఎంత తక్కువ లో సినిమా అయితే అంత […]
చెప్పు తెగుద్ది నట్టికుమార్:కళ్యాణ్
నిర్మాత నట్టికుమార్ గత 4 రోజులుగా మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.గ్యాంగ్ స్టర్ నయీమ్ తో తెలుగు బడా నిర్మాతలకు సంబంధాలున్నాయని సంచలన ఆరోపణలు చేస్తూనే వున్నాడు. సి.కళ్యాణ్,బూరుగుపల్లి శివరామకృష్ణ,బండ్ల గణేష్,సచిన్ జోషి,అశోక్ కుమార్ వంటి వారందరికీ నయీమ్ తో సంబంధాలున్నాయంటూ దానికి తనదగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఎడా పెడా టీవీ లో వాయించేస్తున్నాడు నట్టి. ఆరోపించిన వారిలో ఎవరు పెద్దగా ప్రతిఘటించిన దాఖలాలు లేవు.కనీసం ఇంతవరకు వారిలో ఎవరూ కూడా ఈ ఆరోపణలకు గట్టిగా కౌంటర్ […]
వినోద్ ని చంపింది ఎన్టీఆర్ అభిమానా?
ఇద్దరు వ్యక్తుల మధ్య తమ అభిమాన హీరోల పై వుండే వ్యామోహం చిలికి చిలికి గాలివానలా మారి ఒకరి ప్రాణం బలిగొంది.వినోద్ రాయల్ ని కర్ణాటక రాష్ట్రం కోలార్ సమీపం లో హత్యకు గురయిన విషయం తెలిసిందే.అయితే అసలు వీరిద్దరి మధ్యా ఏ విషయమై గొడవ మొదలైంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తిరుపతికి చెందిన వినోద్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.ఎంతగా ఆంటే ఓ చేతిపై పవనిజం అని ఇంకో చేతి పై అమ్మ అని […]
ధర్మానా ఇదేమి ధర్మం
మన పిచ్చిగాని..రాజకీయాల్లో ధర్మాధారామాలు..నీతి నిజాయితీ లాంటి పదాలు మాట్లాడకూడదనే రోజులొచ్చేశాయి..నిస్సిగ్గుగా ఎన్నికలయిన మరుక్షణమే పార్టీలు ఫిరాయిస్తున్నారు..ఫిరాయింపుకు పది మార్గాలు అన్న చందాగా ఒక్కరు ఒక్కో దారిలో పార్టీ ఫిరాయిస్తున్నారు..అయితే అందరికీ కామన్ గా వుండే విషయం ఒక్కటే..అందరూ..ఫిరాయించడానికి కొద్దీ రోజుల ముందు నుండి సొంత పార్టీ పై నిరసన గళం విప్పడమో..మౌనం వహించడమే చేయడం..మూన్నాళ్ళకు పార్టీ ఫిరాయించేసి..అభివృద్ధి కోసమే..ప్రజా సంక్షేమమే కోసమే అధికార పార్టీ లో చేరామని బొంకడం షరా మామూలయిపోయింది. ఈ ఉపోద్గాత్తమంతా ఎందుకంటే తాజాగా […]
జనతా గ్యారేజ్ అదిరి పోయిందట.
టాలీవుడ్ లో మధ్యకాలం లో ఎప్పుడెప్పుడా అని బాగా ఎదురు చూసే సినిమా జనతా గారేజ్. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ‘జనతా గ్యారేజ్ ఫస్ట కాపీ వచ్చేసింది. ఈ సినిమాను యూకే, యూఏఈల్లోని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ప్రదర్శించారని, సినిమా చూసిన వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయానని లండన్‌లోని ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్ ఉమైర్ సంధు పేర్కొన్నారు. సినిమా చాలాబాగుందని, ఎన్టీఆర్ సినిమాలలో […]