పనితీరు మెరుగుపరుచుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్.. టీఆర్ఎఎస్ ఎమ్మెల్యేలకు పదే పదే చెబుతుంటారు. ఈ విషయంలో తనకు ఆప్తులైన వారు ఉన్నా.. వారిపై కూడా ఎంతో కఠినంగా వ్యవహరిస్తుంటారు! ఇప్పుడు ఇదే విషయం మరోసారి రుజువైంది. తనకు ఆప్తుడైనా సరే.. ఒక ఎమ్మెల్యేపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ ఆయ్యారు. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. `నీకు కొమ్ములు పెరిగాయి` అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. తాను అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో ఆ ఎమ్మెల్యే పనితీరు అస్సలు బాగాలేదని […]
Category: Latest News
సమయం లేదు మిత్రమా … కడపలో ఇక రణమే
స్థానిక మండలి ఎన్నికలు దగ్గరపడుతున్న దృష్ట్యా పార్టీ గెలుపుకి అవసరమైన ఓటర్లని ఒక చోటకి చేర్చండి ,నాయకులంతా అప్రమత్తం అవండి అని పార్టీ నాయకులకి ,పార్టీ శ్రేణుకులకు టీడీపీ అధ్యక్షులు మరియు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు .దీనితో పార్టీ నియోజవర్గ ఇంచార్జిలు మరియు నాయకులూ ఓటర్లను శిబిరాలకు తరలిస్తూ ఉండటంతోపాటు ,మిగిలి ఉన్నవారిని కూడా తరలిస్తున్నారు .దీంతో శిబిర రాజకీయాల సందడి మరింత పెరిగింది. పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇరు పార్టీలు ఎవరి వ్యూహ […]
ఆకతాయి TJ రివ్యూ
సినిమా : ఆకతాయి రేటింగ్ : 2 / 5 పంచ్ లైన్ : ఊరించి ఉసూరుమనిపిస్తాడు నటీనటులు : ఆశిష్ రాజ్,రుక్సార్ మీర్ ,సుమన్, నాగ బాబు, రాంకీ, రాశి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ప్రదీప్ రావత్, పోసాని కృష్ణ మురళి, పృద్వీ, శ్రీనివాస్ రెడ్డి. సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగదారి సంగీతం : మణిశర్మ నిర్మాతలు : K.R విజయ్ కరణ్, K.R కౌశల్ కరణ్, K.R అనిల్ కరణ్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం: రామ్ భీమన! […]
చిత్రాంగద TJ రివ్యూ
సినిమా: చిత్రాంగద రివ్యూ : 1.5/5 టాగ్ లైన్ : చిత్రాంగ “వ్యద” నటీనటులు – అంజలి, సాక్షి గులాటి, జయప్రకాశ్ వీ, సప్తగిరి, రాజా రవీంద్ర, జ్యోతి, సింధు తొలి సంగీతం – సెల్వగణేష్ నిర్మాత – శ్రీధర్ గంగపట్నం కథ/దర్శకుడు – అశోక్ జి అసలే పరీక్షల సమయం, సంవత్సర మొత్తంలో సినిమాలు రిలీజ్ అవడానికి బాగా డ్రై టైం ఏదైనా ఉందంటే అది ఇదే. ఈ టైములో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి […]
ఆ పదవులు బాబుకు కలిసిరావా..!
ఏపీ సీఎం చంద్రబాబు పొలిటికల్ కేరీర్‌లో డిప్యూటీ, ఉప పదవులు కలిసి రానట్టే కనపడుతున్నాయి. చంద్రబాబు పొలిటికల్ కేరీర్‌ను విశ్లేషిస్తే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు డిప్యూటీ, ఉప పదువుల ఇచ్చిన వాళ్లు కీలక టైంలో ఆయన్ను నమ్మించి దెబ్బేశారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం కేఈ. కృష్ణమూర్తి ఎమ్మెల్సీ విషయంలో బాబు మీద అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దీంతో బాబుకు డిప్యూటీ, ఉప పదవులు కలిసిరావన్న చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. 1995-2004 […]
తెలంగాణ మంత్రులు & ఎమ్మెల్యేలకు కేసీఆర్ సీట్లు మార్కులివే
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం టీఆర్ఎస్ఎల్సీ మీటింగ్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలకు షాకుల మీద షాకులు ఇచ్చారు. ఇప్పటికే పార్టీ పరంగాను, ప్రభుత్వంలోనే జెట్‌స్పీడ్‌తో దూసుకుపోతోన్న కేసీఆర్ మంత్రులతో పాటు తెలంగాణలో టోటల్ ఎమ్మెల్యేలందరి మీద చేయించిన సర్వే లిస్టును వారికి అందజేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఏకంగా 101 -106 సీట్లు వస్తాయని కేసీఆర్ సర్వేలో స్పష్టమైందట. సర్వేల్లో ప్రజలు టీఆర్ఎస్‌వైపే ఉన్నట్టు మరోసారి స్పష్టమైందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారట. ఇక నియోజకవర్గాల వారీగా […]
లేడీ ఎమ్మెల్యే తో ఇద్దరు ఏపీ మంత్రులకు టెన్షన్ .. టీడీపీలో గుసగుసలు
పాలిటిక్స్‌లో ఒక్కో సంఘటన, ఒక్కో స్టెప్ కొందరిని జీరోలను చేస్తే..మరికొందరిని వారు ఊహించలేనంత హీరోలను చేస్తుంది. సరిగ్గా వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా వ్యవహారం కూడా ఇలాగే అయ్యింది. ఆమె నోటి దురుసుతనం వ్యవహారంలో అప్పటి వరకు ఎక్కడుందో కూడా తెలియని టీడీపీకి చెందిన విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత ఒక్కసారిగా లైమ్‌టైమ్‌లోకి వచ్చేశారు. రోజా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును టార్గెట్ చేయడంతో ఆమెను ఎటాక్ చేసే విషయంలో మిగిలిన మహిళల కన్నా కాస్త […]
టీడీపీ లో గుసగుసలు ప్రయారిటీ తగ్గిన మంత్రి
టీడీపీ పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సదరు వ్యక్తి ఆర్థికంగా ఎంతో వెన్నుదన్నుగా నిలిచారు. ఆయనపై లెక్కలేనన్ని ఆర్థికపరమైన కేసులు కూడా ఉన్నాయి. అప్పటికే పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. అయినా చంద్రబాబు మాత్రం సదరు వ్యక్తిని రాజ్యసభకు పంపారు. ఏపీలో పార్టీ గెలవడంతో పాటు కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ గెలవడంతో ఆయన్ను కేంద్రమంత్రిని చేశారు…ఇక గతేడాది మరోసారి ఆయన రాజ్యసభ రెన్యువల్ చేశారు. 2019 పార్టీ ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో సైతం కొన్ని ఏరియాల్లో […]
సుజానా దెబ్బకు ఆయన ఖాళీ అయిపోయారుగా
నవ్యాంధ్ర కొత్తగా విడిపోయిన రాష్ట్రం. రాష్ట్రం విడిపోయి కొత్తగా ఏర్పడినప్పుడు అనేక సమస్యలు, ఎన్నో అప్పులతో ఇక్కడ కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం పాలన ప్రారంభించింది. కేంద్రం మనకు ఇచ్చిన ప్రత్యేక హోదా ప్యాకేజీతో పాటు, కేంద్రం ప్రకటించిన అంశాలను అమలు చేయించేందుకు ఢిల్లీలో ఏపీకి ఓ ప్రతినిధి అవసరమయ్యారు. చాలా రాష్ట్రాలు ఇలా తమ ప్రతినిధులుగా ఢిల్లీలో ఒకరిని నియమించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు సైతం మాజీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ అయిన […]