దేశంలో కరోనా వైరస్ సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇక ఒక్కవైపు దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ ని ప్రజలకు అదజేస్తూనే ఉన్న మరో వైపు కరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది. తాజాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కరోనా పాజిటి రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈమధ్య ఆహాలో రిలీజ్ అవుతున్న వెబ్ సీరీస్ ల ప్రెస్ మీట్ లకు తరచు అటెండ్ అవుతున్న అల్లు అరవింద్ కోవిడ్ బారిన పడినట్టు తెలుస్తుంది. అయితే అల్లు […]
Category: Latest News
బెంగుళూరు డ్రగ్స్ కేసులో సంచలన నిజాలు..!
బెంగుళూరులో డ్రగ్స్ కలకలం రేపిన సంగతి అందరికి తెలిసందే. ఇక బెంగుళూరులో తీగ లాగితే హైద్రాబాద్ లో డొంక కదులుతుంది. కొద్దిరోజుల క్రితం పట్టుబడ్డ నైజీరియన్స్‌ను బెంగుళూరు పోలీసులు విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కన్నడ నిర్మాత శంకర్ గౌడ్ తో కలిసి కలహర్ రెడ్డి, సందీప్ ఈ డ్రగ్స్ కొనసాగించినట్లు తెలుస్తోంది. అయితే కలహార్ రెడ్డి తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులకు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు పార్టీలు ఇచ్చినట్లు సందీప్ వాంగ్మూలం ఇచ్చినట్లు […]
మొదలైన అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్స్..!
దేశంలో పవిత్రమయిన అమరనాథ్ యాత్రకు భక్తుల రిజిస్ట్రేషన్ మొదలయింది. దేశ వ్యాప్తంగా 446 బ్యాంకు శాఖల ద్వారా ఈ యాత్ర చేయాలనుకునే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అమరనాథ్ యాత్ర చేయాలనుకునే భక్తులు మార్చి 15వతేదీ తర్వాత జారీ చేసిన ఆరోగ్య ధ్రువపత్రాలను సమర్పించాలి. ఇంకా గర్భిణులు, 13 ఏళ్ల లోపు పిల్లలు, 75 ఏళ్లకు పైబడిన వారు అమరనాథ్ యాత్రకు నమోదు చేసుకోలేరు. హెలికాప్టర్లలో ప్రయాణించాలనుకునే భక్తులకు ముందస్తు నమోదు అవసరం లేదు. ఈ […]
మరోకసారి ముంచుకోస్తున్న కరోనా ముప్పు ..!?
ప్రపంచ వ్యాప్తంగా మళ్ళి కరోనా వ్యాప్తి చెందుతుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా కూడా కేసుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికాలో ఇప్పుడు 69.23 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఫ్రాన్స్‌లో అత్యధికంగా 43.2 లక్షల మంది కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్నారు. బ్రెజిల్‌లో 12.78 లక్షలు, బెల్జియంలో 8.07 లక్షల యాక్టివ్ కేసులు , ఇటలీలో యాక్టివ్ కేసులు 5.63 లక్షలు వేలకు చేరుకుంది. ఇక పోతే […]
సుల్తాన్ మూవీ కలెక్షన్స్ అదరగొడుతున్నాయి..!
కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్లో కూడా మంచి ప్రేక్షక ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు తమిళ్ హీరో కార్తీ. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం సుల్తాన్. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్, బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్.ప్రభు కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఏప్రిల్2న ఈ చిత్రంవిడుదల అయ్యి, యావరేజ్ టటాక్ సంపాదించుకుంది . కానీ ఫస్ట్ డే నుండే మంచి ఓపెనింగ్స్ ను సొంతం […]
మాస్టర్ సినిమాను రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్న సల్మాన్ ..!?
ప్రముఖ బాలీవుడ్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమిళ్ హీరో విజయ్ నటించిన మాస్టర్ సినిమా రీమేక్ లో నటించనున్నారు. ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై నిర్మాతలు పెట్టిన మొత్తానికి రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కనబరిచిన నటన అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ […]
నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ..!?
పాకిస్థాన్ హీరోయిన్ సబా కమర్ సోషల్ మీడియా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. హీరోయిన్ సబా కమర్ నిశ్చితార్ధం జరుపుకున్న వ్యక్తితో, నిశ్చితార్థం అనంతరం బ్రేకప్ అయినట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది సబా కమర్. ఇర్ఫాన్ పఠాన్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ మీడియం మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన పాకిస్థానీ బ్యూటీ సబా కమర్. వ్యాపారవేత్త అజీమ్ ఖాన్‌తో ఇటీవల ఆమెకు నిశ్చితార్థం అయ్యింది. ఇంకొద్ది రోజులలో ఇద్దరు వివాహం […]
వకీల్ సాబ్ మూవీ రన్ టైం ఎంతో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం వకీల్ సాబ్, ఒక్కసారిగా భారీ హైప్ క్రీస్తే చేస్తున్న పవర్ స్టార్ పవన్ కం బ్యాక్ చిత్రం ఇప్పుడు ప్రమోషన్స్ ను ఒక రేంజ్ లో జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ తాలుకా సెన్సార్ పూర్తయ్యిందని యూ/ఏ సర్టిఫికెట్ వకీల్ సాబ్ చిత్రం దక్కించుకుంది అని సమాచారం. ఇదిలా […]
ఓవైపు హార్ట్ సర్జరీ..ఇంతలో అగ్ని ప్రమాదం..వైద్యులు ఏం చేశారంటే?
తాజాగా రష్యాలో ఓ అద్భుత ఘన చోటుచేసుకుంది. ఓ వ్యాక్తికి ఎనిమిది మంది వైద్యులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తుండగా.. హాస్పటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో అందరూ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు ఉరుకులు పరుగులు పెట్టారు. అయితే ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న వైధ్యులు అగ్ని ప్రమాద విషయం తెలిసినా కూడా ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ఆ సమయంలో కాస్త అజాగ్రత్తగా వ్యవహరించినా కూడా రోగి ప్రాణాలు రిస్క్‌లో పడతాయి. అందువల్ల, వైద్యులు జంకకుండా, తడబడకుండా […]