కరోనా వచ్చింది మొదలు.. చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మలయాళ చిత్ర పరిశ్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, రచయిత పి. బాలచంద్రన్ కన్నుమూశారు. ఈయన వయసులో 62 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచంద్రన్ నేటి తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మలయాళంలో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించడంతో పాటు పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా పనిచేసారు. ఈయన చివరగా మమ్ముట్టి హీరోగా […]
Category: Latest News
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన అజాజ్ ఖాన్ కి కరోనా..?
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతనికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవ్వటంతో వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు అజాజ్ ఖాన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అజాన్ ఖాన్‌ను విచారించిన బృందం కూడా కరోనా టెస్ట్స్ చేయించుకోనుంది. మార్చి 30 న రాజస్థాన్ నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అతడిని ఎన్సీబీ అధికారులు అదుపులోకి తీసుకుని సుమారు […]
బ్రేకింగ్ : హాస్పిటల్‌లో అక్షయ్ కుమార్ ..!?
ప్రముఖ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఆదివారం ఉదయం తాను కరోనా బారిన పడినట్లు అక్షయ్ తెలపగా, డాక్టర్ల సలహా మేరకు ముందస్తూ జాగ్రత్తగా హాస్పిటల్లో చేరినట్లు సోమవారం నాడు మరో ట్వీట్ చేస్తూ తెలిపాడు. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు. నేను బాగానే ఉన్నాను, ఈ ప్రార్థనలు వల్ల త్వరగా కోలుకొని ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అంటూ అక్షయ్ ట్వీట్ చేశాడు. అక్షయ్ నటిస్తున్న రామ్‌సేతు చిత్రంలో ఏకంగా 45 […]
ఆల్ టైమ్ రికార్డ్..దేశంలో నిన్నొక్కరోజే లక్ష దాటిన కరోనా కేసులు!
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఆల్ టైమ్ రికార్డ్‌ను నమోదు చేస్తున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 1,03,558 మందికి […]
`ఆచార్య`లో చిన్న రోల్‌కే పూజా అంత పుచ్చుకుంటుందా?
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో రామ్ చరణ్ `సిద్ధా` అనే ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇటీవలె పూజా హెగ్డే కూడా ఆచార్య షూటింగ్‌లో పాల్గొంది. అయితే ఈ చిత్రంలో పూజా రోల్ చాలా చిన్నదట. ఆమెది కేవలం ఇరవై నిమిషాల పాత్ర అని.. సెకెండ్ […]
తెలంగాణలో కొత్తగా 1,097 కరోనా కేసులు..స్వల్పంగా రికవరీ కేసులు!
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ […]
మహేష్ డైరెక్టర్‌కు బన్నీ గ్రీన్ సిగ్నెల్..సెట్టైన క్రేజీ కాంబో?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఆగస్టు 13న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. పుష్ప పూర్తి కాకుండానే బన్నీ తన తర్వాతి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తన తదుపరి సినిమా చేసేందుకు […]
శంకర్ సినిమాకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న చరణ్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్`, `ఆచార్య` సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవి పూర్తి కాగానే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ […]
ముద్దు సీన్ కోసం తండ్రిని పర్మిషన్ కోరిన ప్రభాస్!
ప్రభాస్ మొహమాటస్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. బాగా తెలిసిన వాళ్లతో మినహా.. బయట వాళ్లతో ప్రభాస్ అస్సలు కలవలేడు. ఇక ఆ మొహమాటంతోనే ప్రభాస్ ఒక ముద్దు సీన్ చేసేందుకు తండ్రిని పర్మిషన్ అడిగాడట. వినడానికి విచిత్రంగా ఉన్న ఇదే నిజం. ఈ విషయాన్ని స్వయంగా ఆయన మేనేజర్, స్నేహితుడు, ప్రముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీను తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. 2003లో బి.గోపాల్ తెరకెక్కించిన అడవి రాముడు సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ చిత్రంలో […]