భారత్‌లో ఈనెల 16 నుండి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమానికి ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు ముఖ్య సూచనలు చేసింది. తొలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వాక్సిన్ అందజేస్తారు. రెండో దశలో 50 ఏళ్లు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వాక్సిన్ వేస్తారు. ఆ తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ ఒక కీలక […]
Category: Latest News
బ్రేకింగ్ : జగన్ కు షాక్ ఇచ్చిన ఎంపీ రఘురామ..!?
వైసీపీ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సిఎం జగన్ మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చారు. సిఎం జగన్ పై ఉన్న బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామ సీబీఐ కోర్టు లో పిటిషన్ చేసారు. జగన్ కేసుల్లో విచారణ చాలా లేటుగా జరుగుతుందని, అందువల్ల బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్ లో తెలిపారు. కేవలం ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకునేందుకే సీబీఐ కోర్ట్ లో తాను పిటిషన్ వేసినట్లు రఘురామ పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి […]
అవ్వని ఒట్టి రూమర్స్ అంటున్న మేకర్స్..!
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకడు రాజమౌళితో పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే ఈ భారీ చిత్రం అనంతరం ఎన్టీఆర్ సాలిడ్ మూవీస్ కూడా లైనప్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. మరి ఇదిలా ఉండగా గతంలో తారక్ మరియు త్రివిక్రమ్ ల కాంబో నుంచి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తెరకెక్కడం కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్ తో సహా క్యాస్టింగ్ ను కూడా ఫైనల్ […]
ఆర్‌ఆర్‌ఆర్ అసలు కథ ఏంటి ..?
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్. టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోలు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. తాజాగా ట్రిపులార్ కథకు సంబంధించిన వార్త ఒక్కటి హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే, రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. అల్లూరి సీతారామరాజు 1897 పుట్టి 1924లో చనిపోతాడు. అలాగే కొమురం భీమ్ 1901లో పుట్టి 1940లో చనిపోతాడు. ఈ ఇద్దరు స్వాతంత్ర సమర యోధులు మళ్లీ 1940 […]
రాంగోపాల్ వర్మ నుంచి మరో దెయ్యం సినిమా..!?
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో డిఫరెంట్ చిత్రంతో రాబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ తో పాటు హారర్ చిత్రాలతో కూడా ప్రేక్షకుల్ని భయపెట్టే ఆర్జీవి చాలా కాలం తరువాత ఒక దెయ్యం కథతో రానున్నారు. Rgv దెయ్యం అనే మరో కొత్త దెయ్యం కథతో రాబోతున్నారు. ఈ మూవీలో సిమియర్ నటుడు రాజశేఖర్ హీరోగా నటించగా, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ వంటి నటులు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ చిత్రం […]
చివరికి పతనం తప్పదు అంటూ కంగనా ట్వీట్..!!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోకసారి తన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్ హోంమంత్రి దేశ్‌ముఖ్ పై చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హై కోర్టు సోమవారం నాడు ఆదేశించింది. దీనితో హోమ్ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనికి ట్విట్టర్ ద్వారా స్పందించిన బాలీవుడ్ నటి కంగనా అనిల్ దేశ్ ముఖ్ […]
కరోనా వైరస్ వ్యాక్సినేషన్ పై గూగుల్ సందేశం..!
యూజర్లను వ్యాక్సినేషన్ కు వేసుకునేలా ఎంకరేజ్ చేసేలా దిగ్గజ సెర్చింగ్ బ్రౌజర్ గూగుల్ ఒక వీడియోను సిద్ధం చేసింది.అదే గెట్ బ్యాక్ టు వాట్ యూ లవ్. ప్రస్తుతం గూగుల్ అవగాహన కార్యక్రమం యూఎస్ లో స్టార్ట్ అయింది. మొదలయింది. అమెరికాలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి అత్యధిక జనాభాకు కంప్లీట్ చేశారు. ఇక్కడిలాగానే చాలా మందిలో వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పై అనేక అపోహలు ఉన్నాయి. ఈ సందేహాలు, అపోహలు తప్పు సమాచారం అందిస్తున్నాయని, […]
వన్ మోర్ టైం అంటూ ట్వీట్ చేసిన బిగ్ బి..!
దాదాపు ఆరేళ్ల తర్వాత బాలీవుడ్ ప్రముఖ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ తిరిగి కలిసి పని చేయనున్నారు. హాలీవుడ్ హిట్ అమెరికన్ ఫిల్మ్ ది ఇంటర్న్ మూవీని హిందీలో రీమేక్ కానుంది. డైరెక్టర్ అమిత్ శర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 2015లో వచ్చిన హిందీ చిత్రం పికు తర్వాత అమితాబ్, దీపికా కలిసి పని చేస్తున్నసినిమా ఇదే. నా మోస్ట్ […]
`ఆచార్య` విడుదల వాయిదా..టెన్షన్‌లో అభిమానులు?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే కీలకపాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 14వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల వాయిదా పడేలా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో […]