ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వాలు జోరుగా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ కొనసాగిస్తోంది. అయితే పలు అపోహలు కారణంగా యువత వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రాకపోవడంతో..ప్రభుత్వాలు వినూత్న ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ వేసుకున్న యువతకు బీరు బాటిల్‌ను ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తాజాగా అగ్రరాజ్య అధినేత జో బైడెన్ జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. […]
Category: Latest News
సూపర్ థ్రిల్లింగ్‌గా తమన్నా `నవంబర్ స్టోరీ` ట్రైలర్!
కరోనా కారణంగా ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. ఇక ఇటీవలె లెవెంత్ అవర్ వెబ్ సిరీస్‌తో పలకరించిన తమన్నా.. తాజాగా మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించబోతోంది. తమిళంలో తమన్నా నటించిన తాజా వెబ్ సిరీస్ నవంబర్ స్టోరీ. ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమమైన ఈ సినిమాకి ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ప్రముఖ […]
రాష్ట్ర ప్రభుత్వాలకు నమ్రత విజ్ఞప్తి..?
దేశంలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ని కూడా ప్రకటించాయి. ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ముందుగా 45 ఏళ్ల పై వయసున్న వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం, మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కూడా వ్యాక్సీన్‌ని అందిస్తుంది. కానీ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వృద్ధులకు, దివ్యాంగులకు చాలా కష్టంగా ఉంది. గంటల తరబడి క్యూ […]
ఎఫ్ 3 రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన అనీల్ రావిపూడి..!
దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ 3 అనే మూవీ తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ తోనే ఎఫ్ 3 కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఐదు మూవీ హిట్లతో ఫుల్ జోష్ మీదున్న అనీల్ ఈ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం కోసం దాదాపు 80 కోట్ల బడ్జెట్ పెట్టాడు నిర్మాత దిల్ రాజు. ఆగస్ట్ 27న ఈ మూవీని […]
ఆ సినిమా చేయకపోవడనికి కారణం తెలిపిన విశ్వక్సేన్..!?
హీరో నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న హిట్ 2 చిత్రాన్ని వదులు కోవడానికి ముఖ్య కారణం పాగల్ మూవీ అని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్సేన్. పాగల్ షూటింగ్ టైములో హిట్ 2 కు డేట్లు కేటాయించ లేకపోవటం వల్లే ఆ మూవీ నుంచి తప్పుకున్నట్లు ఆలీ షోలో చెప్పాడు విశ్వక్. వెళ్లిపోమాకే మూవీతో హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అలరించాడు యువ హీరో […]
వామ్మో: చై – సామ్ ల ఆస్తుల విలువ అంతనా..?!
టాలీవుడ్ బెస్ట్ జంటల్లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. వీరు ప్రేమించి వివాహం ఆడి ఇప్పుడు అటు వృత్తిపరంగా, ఇంకా తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ రాణిస్తున్నారు. వివాహం అనంతరం ఇద్దరూ వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం చై-సామ్‌ల జంట సంపాదన సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సమంత ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. గత పదేళ్లగా సినిమాలు చేస్తున్న సమంత బాగానే ఆస్తులను కూడబెట్టిందట. ప్రస్తుతం సామ్ ఆస్తుల […]
రౌడీ హీరో బర్త్ డే స్పెషల్ అదేనాట ..!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఈ నెల 9 వ తేదీ చాలా ప్రత్యేకం ఎందుకంటే ఆ రోజు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కాబ్బటి. అయన బర్త్ డే సందర్బంగా ఆయన అభిమానులకు ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ సిద్ధం చేయిస్తున్నారట దర్శకుడు పూరి జగన్నాథ్. ఆ రోజున విజయ్ నటిస్తున్న తాజా చిత్రం లైగర్‌కి చెందిన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ కానుందని భావిస్తున్నారు విజయ్ అభిమానులంతా. ఒకవేళ వీడియో రెడీ అవ్వకపోతే […]
అమెజాన్ కోసం ఇలియానా..?
ఈ మధ్య కాలంలో టాక్ షోలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అందులోనా నటి నటులతో షోస్ చేయడానికి ఛానళ్లు, ఓటీటీ సంస్థలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి. ఆహా కోసం అక్కినేని సమంత ఓ షో చేసింది. తమన్నాతో కూడా ఆహా ఓ షో ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు బ్యూటీ భామ ఇలియానా కూడా ఇదే తోవలో నడుస్తుంది. అమెజాన్ కోసం ఇలియానా ఓ టాక్ షో చేయబోతోందని వార్త ఎప్పటినుండో చక్కర్లు కొడ్తుంది. ఇందుకు సంబంధించిన మాటలు […]
ఓటీటీపై దృష్టి పెట్టిన బాలయ్య భామ..?
ప్రస్తుతం ఉన్న కరోనా శంక్షోభం వల్ల డిజిటల్ ప్లాట్ఫారం కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రేక్షకులు టైం పాస్ కోసం ఎక్కువగా ఓటీటీనే ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రముఖులు కొత్త ఓటీటీ సంస్థలు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలుగులో ఇప్పటికే ఆహా అనే సరికొత్త ఓటీటీ ప్లాట్ ఫాంన్‌ను అల్లు అరవింద్ మొదలు పెట్టగ, త్వరలో నాగార్జున కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టనున్నారు అని వార్తాలు వస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడు అందాల బొద్దు […]








