టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ఫస్ట్ ఉండే పేరు రెబల్ స్టార్ ప్రభాస్‌దే. ఈయన పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. కానీ, 40 ఏళ్లు దాటినా ప్రభాస్ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. బాహుబలి పూర్తి కాగానే ప్రభాస్ పెట్టి ఉంటుందని అందరూ భావించారు. బాహుబలి తర్వాత సాహో కూడా విడుదలైంది. కానీ, ప్రభాస్ పెళ్లి కాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2025 వరకు ప్రభాస్ […]
Category: Latest News
నాని దర్శకుడికి ఒకే చెప్పిన బన్నీ..త్వరలోనే ప్రకటన?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు వినిపించగా.. ఇప్పుడు ఈ లిస్ట్‌లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పేరు […]
అడ్డంగా బుక్కైన మంచు లక్ష్మి..ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈమె పెట్టే పోస్టులన్నీ వ్యంగ్యంగా ఉండటంతో..నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో మంచు లక్ష్మి తరచూ ట్రోలింగ్‌కు గురవుతూ.. వార్తల్లో నిలుస్తోంది. తాజాగా కూడా ఈ అమ్మడు అడ్డంగా బుక్కైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..మంచు లక్ష్మీ యశోద హాస్పిటల్‌లో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకుంది. […]
అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన సింగర్ సునీత!
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మధురమైన గొంతుతోనే కాదు చూడచక్కని రూపంతోను ప్రేక్షకులను కట్టిపడేసే సునీత.. ఇటీవలె ప్రముఖ పారిశ్రామిక వేత్త రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. అప్పటి నుంచి సునీతకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా కనిపిస్తున్న సునీత.. గత రాత్రి ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్ల […]
పెళ్లిపై ఛార్మీ ఘాటు వ్యాఖ్యలు..నిరాశలో ఫ్యాన్స్!
గత రెండు రోజులుగా ఛార్మీ కౌర్ పెళ్లి వార్తలు నెట్టింట్లో జోరుగా హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఛార్మీ పెళ్లి ఫిక్స్ అయిందని.. బంధువుల అబ్బాయినే ఆమె వివాహం చేసుకోబోతోందని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా పెళ్లి వార్తలపై ఛార్మీ ఘాటుగా స్పందించింది. తాను ప్రస్తుతం జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని.. కెరీర్ పరంగా కూడా చాలా మంచి స్థాయిలో ఉన్నానని.. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకోవడం లాంటి తప్పుడు నిర్ణయం తీసుకోనని కుండ […]
న్యాయవాది దంపతుల హత్యలో ఈటల ప్రమేయం..?
హత్యకు గురైన న్యాయవాది వామనరావు తండ్రి కిషన్ రావు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై, పెద్దపల్లి చైర్మన్ పుట్టమధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు వామన రావు హత్యకు పుట్ట మధు దంపతులే సుపారీ ఇచ్చారని ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వామనరావు దంపతులు వేస్తున్న కేసులకు భయపడే వారిద్దర్ని పుట్ట మధు దంపతులు పరోక్షంగా పాల్గొని హత్య చేయించారని మండిపడ్డారు. తాను దుఃఖంలో ఉన్న సమయంలో రామగిరి ఎస్సై కంప్లైంట్ రాయించుకున్నారని, కేసులో ఎవరెవరు […]
భలే విచిత్రం.. ప్రతిపక్షనేతకు మంత్రి బహిరంగలేఖ
ఎక్కడైనా సరే అధికార పార్టీకి, మంత్రులకు ప్రతిపక్ష నేతలు లేఖలు రాయడం, విజ్ఞప్తులు చేయడం చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం మంత్రినే ప్రతిపక్ష నేతకు బహిరంగ లేఖ రాశాడు. అదికూడా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసేందుకు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ లేఖ రాసింది ఎవరంటే తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మరి ఎవరికి రాశాడంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఇప్పుడిది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. […]
ఆ తేదీవరకూ కరోనా తీవ్రత.. విశాఖ శారదాపీఠం
కొవిడ్ సెకండ్ వేవ్ సుడిగాలిలా విజృంభిస్తున్నది. మహమ్మారి పంజాకు వేలాది మంది ప్రాణాలను కోల్పోతుండగా, లక్షలాదిమంది గజగజ వణుకుతున్నారు. ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా విశాఖ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి కరోనా ఎప్పటి వరకు ఉంటుందనే విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది ఉగాది రోజున(ఏప్రిల్ 13వ తేదీన) పంచాంగ విశ్లేషణ సందర్భంగా కరోనా తీవ్రత గురించి ప్రస్తావించారు. కరోనా తీవ్రత ఎలా ఉండబోతుందన్న […]
రంగురంగుల గౌనులో మెరిసిపోతున్న రష్మి..ఫొటోలు వైరల్!
రష్మి గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఈటీవీలో ప్రసారం అయ్యే ప్రముఖ కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్ కు యాంకర్‌గా వ్యవహరిస్తూ తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ బ్యూటీ. ఈ షోకు ముందు పలు సినిమా చేసినా రష్మికి గుర్తింపు దక్కలేదు. కానీ, బుల్లితెర హాట్ యాంకర్‌గా మాత్రం సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్స్ట్రా జబర్దస్త్ కు యాంకర్ గా, ఢీ షో లో టీమ్ […]









