దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా లక్షకుపైగా పాజిటివ్ కేసులు రికార్డవుతుండగా.. తాజాగా రెండు లక్షలకుపైగా నమోదయ్యాయి. గురువారం 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 బారిన పడి మరణించేవారి సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. మహమ్మారి బారినపడి మరో 1,038 మంది మృతువాతపడ్డారు. కరోనా మహమ్మారి మొదలైన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్ 18న […]
Category: Latest News
తెలంగాణలో పురపోరకు మోగిన నగారా..
తెలంగాణ రాష్ట్రంలో పురపోరు మొదలైంది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలుకానుంది. అదే రోజున రిటర్నింగ్ అధికారులు తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. ఈ నెల 18న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. 19న నామినేషన్ల పరిశీలన ఉండగా… 20న తిరస్కరించిన నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 21న […]
సుదీప్ “విక్రాంత్ రోణ” రిలీజ్ డేట్ ఖరారు..!
కన్నడ పాపులర్ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ. సుదీప్ ఫాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ తేదీని తాజాగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ మూవీ నుంచి ఏప్రిల్ 15న ఒక సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించగా, మూవీ టీజర్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు కానీ మేకర్స్ సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. […]
తెలంగాణ కు మరో కేంద్ర అవార్డు..!
కొద్ది రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థలకు జాతీయ స్థాయిలో 12 అవార్డులు దక్కాయి. అంతకు ముందు స్వచ్ఛ సర్వేక్షన్ వంటి అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఇలా ఈ మధ్య అవార్డుల మీద అవార్డులు సాధిస్తున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ తాజాగా మరో అవార్డును కైవసం చేసుకుంది. గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ తో పారదర్శకత, సమర్థత, జవాబుదారీ తనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అంటూ కేంద్రం […]
‘బోర్డర్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!
సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు అయిన అరుణ్ విజయ్ తమిళంలో ఎన్నో సినిమాలు చేసాడు. అందులో కొన్ని చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అయితే రామ్ చరణ్ నటించిన బ్రూస్లీ, ప్రభాస్ సాహో చిత్రాలలో నటించి, టాలీవుడ్ ఆడియెన్స్ కూ దగ్గరయ్యాడు అరుణ్ విజయ్. ప్రస్తుతం అరుణ్ తో దర్శకుడు అరివళగన్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ చిత్రానికి బోర్డర్ అనే […]
సెహరి’ టీజర్ తేదీ ఖరారు..!
టాలీవుడ్లో హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా కొత్త దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ సెహరి. విర్గో పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ […]
విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కన్నుమూత..!
ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. అతి చిన్న వయసులోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14 వ ఏటనే సబ్ జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 1985 లోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా అవతరించాడు. ఐదుసార్లు వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ తండ్రి కే విశ్వనాథన్ గురువారం నాడు మృతిచెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశ్వనాథన్ వయసు 92 ఏళ్లు. గతంలో ఆయన దక్షిణ […]
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత వర్క్ ఔట్స్ పిక్..!
నేటి కాలంలో నటి నటులు ఇంకా అందాల భామలు శరీర సౌష్టవం పై ఎంత శ్రద్ధ పెడుతున్నారో స్పెషల్గా చెప్పనవసరంలేదు. జిమ్‌లలో వర్కవుట్స్ చేస్తూ, అటు డైట్ విషయంలో కూడా స్ట్రిక్టుగా ఉంటూ మంచి స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్నారు. టాలీవుడ్ నటీమణులు విషయానికి వస్తే సమంత, రకుల్, మంచు లక్ష్మీ వంటి స్టార్స్ తరచుగా తమ సోషల్ మీడియాలో వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోలు పెడుతూ అందరితో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అక్కినేని కోడలు సమంత తన సోషల్ […]
మహేష్ బాబు ‘AMB’ మల్టీఫ్లెక్స్ కి అరుదైన అవార్డు.. !
మహేష్‌బాబు, ఏషియన్స్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఏఎంబీ ఏషియన్-మహేష్‌బాబు మల్టీఫ్లెక్స్ ని నిర్మించిన సంగతి అందరికి తెలిసిందే. రెండేళ్ల క్రితమే ఇది మొదలయింది. అత్యాధునిక సదుపాయాలతో, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, లగ్జరీగా ఈ మల్టీఫ్లెక్స్ ని నగరంలో గచ్చిబౌలి ఏరియా లోని దీని నిర్మించారు. ఇంటీరియర్ డిజైన్‌తో మొత్తం 1638 సీట్ల సామర్థ్యంతో ఈ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు. వీవీఐపీ లాంజ్, పార్టీ జోన్, స్పెషల్ కిడ్స్ జోన్, లగ్జరీ సీటింగ్ వంటి ఆధునిక సదుపాయాలతో […]