అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్యభరితమైన చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసి యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన నాల్గొవ చిత్రాన్ని హనుమాన్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది తెలుగులో మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా అని ప్రశాంత్ తెలిపడంతో.. ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరన్నది మాత్రం ప్రశాంత్ ఇంకా రివిల్ చేయలేదు. అయితే ఈ సినిమాలో సూపర్ హీరోగా నటించేది […]
Category: Latest News
అరరే..ఆ యాప్‌తో అడ్డంగా బుక్కైన రాజమౌళి తండ్రి?
దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో కాకుండా తమిళ కన్నడ హిందీ భాషల్లో కూడా అద్భుతమైన కథలను అందిస్తూ.. ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ రైటర్ గా కొనసాగుతున్నారీయన. ఇదిలా ఉంటే ఇటీవల ఆలీతో సరదగా అనే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్.. తనకు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటే ఇష్టమని.. తన మొబైల్ స్క్రీన్ వాల్ పేపర్‌పై కూడా పూరీ […]
బ్రేకింగ్: తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు.. !?
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్ ను పొడగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ను జూన్ 10 వరకు పొడగించనున్నట్లు సమాచారం అందుతోంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు […]
ఆ సినిమా రీమేక్ పై తమన్నా సంచలన నిర్ణయం…?
మిల్కీ బ్యూటీ తమన్నా అన్ని భాషల్లో నటిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. చిన్న సినిమా, పెద్ద సినిమా, వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా అన్ని చేసేస్తోంది. తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ లు పలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. తమన్నా తెలుగులో కూడా చాలా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అంధాధున్’ సినిమాకు రీమేక్ గా తెలుగులో తెరకెక్కుతున్న ‘మాస్ట్రో’ సినిమాలో ఒక కీలక […]
ఏపీలో కొత్తగా 13,400 కరోనా కేసులు..!
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,232 సాంపిల్స్ ను పరీక్షించగా 13,400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 21,133 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. 94 మంది కరోనాతో మృతిచెందారు. ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 1,68,5142కు పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 1,50,8515 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,65,795 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు మొత్తం […]
అండర్ వాటర్ అడ్వెంచర్ లో కైరా అద్వానీ స్టైల్ సూపర్..!
బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అవుతోంది. త్రోబ్యాక్ స్టిల్ పేరుతో ప్లోరో సెంట్ గ్రీన్ బికినీలో అండర్ వాటర్ లో ఈతకొడుతున్న ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. నువ్వు అలలను ఆపలేవు. కానీ స్విమ్ చేయడం నేర్చుకోవచ్చు అంటూ కైరా ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. కైరా అద్వానీ భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె తనకు సంబంధించిన […]
నేను శాఖాహారిని : రియల్ హీరో
దేశంలో చాలా మందికి చాలా రకాలుగా నటుడు సోనూసూద్ సహాయం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఎంతో మందిని ఆదుకుంటున్నారు. అందుకే సోనూసూద్ ను కొంతమంది దేవుడిలా భావిస్తున్నారు. తమ దుకాణాలకు, పిల్లలకు ఇలా అన్నింటికీ సోనూసూద్ పేరునే పెడుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఓ వ్యక్తి మటన్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతడు తన దుకాణానికి సోనూసూద్ పేరు పెట్టుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. తాజాగా సోనూసూద్ వరకు వెళ్లింది. మటన్ […]
కూతురు విషయంలో కోహ్లీ కీలక నిర్ణయం..?
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతులకు ఆడపిల్ల జన్మించిన విషయం తెలిసిందే. వారి కూతురికి వామిక అనే పేరు పెట్టినట్లు కూడా అందరికీ తెలుసు. కానీ కోహ్లీ-అనుష్క దంపతుల కూతురు ఎలా ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు తమ కూతురు ఫోటోను కోహ్లీ కానీ అనుష్క కానీ షేర్ చేయలేదు. తాజాగా ఈ విషయంపై కోహ్లీ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. కోహ్లి శనివారం తన ఫ్యాన్స్ తో ఇన్స్ […]
సినీ ఇండస్ట్రీ పై ఇలియానా సంచలన కామెంట్స్..?
సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొంతమందే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. అలా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో ఇలియానా ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో ఇలియానా పెద్ద పెద్ద హీరోలతో నటించింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన అందంతో కుర్రకారు మతి పోగొట్టింది. అయితే ఇలియానా తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్లు చేసింది. సినీ పరిశ్రమ చాలా ఘోరమైనది అని చెప్పింది. సినీ పరిశ్రమలో టాలెంట్ ఎంత […]