కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. కియారా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె సిద్ధార్థ్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె కారు డోరును ఒక వృద్ధుడు తెరిచి ఆమెకు […]
Category: Latest News
రామ్ చరణ్ బాటలో సమంత..త్వరలోనే..?
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్లు ముంబైలోని కాస్ట్‌లీ ఫ్లాట్స్ పై మనసు పారేసుకుంటున్నారు. మొన్నా మధ్య రష్మిక మందన్నా ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇటీవలె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైలో ఖరీదైన బంగ్లా కొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్ బాటలోనే అక్కినేని వారి కోడలు సమంత కూడా వెళ్లబోతుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. […]
వెయ్యి మంది కావాలట..రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఛార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. లైగర్ క్లైమాక్స్ కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ […]
ఆమె డైరెక్షన్‌లో రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్..త్వరలోనే ప్రకటన?
సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం అన్నాత్తే. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. నవంబరు 4న దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, నయనతార, మీనా, ఖుష్బూ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే అన్నాత్తే తర్వాత రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో ఉంటుందా అని అందరూ ఆసక్తి ఎదురు […]
నాగ్ బ్యానర్‌లో వైష్ణవ్ తేజ్ మూవీ..రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్‌బ్లాకే!?
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో వైష్ణవ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో వైష్ణవ్ హాకీ ఆటగాడిగా కనిపించనున్నాడట. ఈ మూవీతో పృథ్వీ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అయితే ఇప్పుడు ఈ […]
నితిన్‌తో జోడీకట్టబోతున్న పూజా హెగ్డే..నెట్టింట న్యూస్ వైరల్!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్.. తన తదుపరి చిత్రాన్ని రైటర్ & డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం […]
బేబమ్మ జోరు..మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్?!
ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకుని.. మొదటి సినిమాతోనే ఘన విజయం సాధించిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్‌బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మరియు రామ్ సరసన ఓ చిత్రం చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. బేబమ్మ మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిదని తెలుస్తోంది. […]
కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు.. విద్యావంతులకు అవకాశం!
గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేయబోతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే తొమ్మిది మంది మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయించారు కూడా. కాగా మరో ముగ్గురు కూడా అదే దిశలో ఉన్నట్లు రీసెంట్ గా తెలిసింది. కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లాంటి కీలక నేతలతో పాటు సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, అశ్విన్ […]
శ్రీ విష్ణు మూవీలో కెజిఎఫ్ విలన్ గరుడ..?
ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన కేజీఎఫ్ మూవీ ఓ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా కేజీఎఫ్ మూవీలో విలన్ పాత్ర అయినటువంటి గరుడ రోల్‌లో నటించి నెటిజన్ల ప్రశంసలు అందుకున్నారు రామ్. కాగా రామ్ ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతున్నారని చెప్పాలి. ఇక ఈయన ఇప్పటికే శర్వానంద్ హీరోగా వస్తున్న మహా సముద్రం మూవీలో ఓ కీలక రోల్‌లో చేస్తున్నారు. ఇక ఈ విలక్షణ నటుడు రామ్ ది నేడు […]









