కమలహాసన్ కూతురుగా సౌత్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శృతిహాసన్ తన కెరియర్ మొదట్లో చాలా ప్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో శృతిహాసన్ కు ఐరన్ లెగ్ హీరోయిన్ అనే పేరు వచ్చింది. తర్వాత ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్‌లు అవటంతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ వరుస హిట్లతో అప్పటి వరకు ఐరెన్‌లెగ్ అన్న ముద్ర పోగొట్టేసుకుని గోల్డెన్ లెగ్ అయిపోయింది. అదే […]
Category: Latest News
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కే అనసూయ నో చెప్పిందట… కోపంతో ఊగిపోతున్న అభిమానులు!
ఏమిటో ఈమధ్య యాంకర్ అనసూయ టైం బాగాలేదనిపిస్తోంది. అకారణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నిన్నటిదాకా ‘ఆంటీ’ వ్యవహారం వేడిగా సాగితే నేడు ఇంకో వ్యవహారం తెరమీదకు వచ్చింది. అయితే ఇదేదో తాజాగా జరిగిన వ్యవహారం అనుకోకండి… పాతదే. అది ‘అత్తారింటికి దారేది’ సినిమా నాటి సంగతి. ఆ విషయాన్ని ఇంకోసారి ప్రస్తావించింది మన ‘రంగమ్మత్త’ అనసూయ. మళ్ళీ ‘అత్త’ అంటే పోలీస్ కేసు పెడతానంటూ బెదిరిస్తుందేమో.! అని నెటిజన్లు యేసుకుంటున్నారు. అసలు విషయంలోకి వస్తే, సినీ […]
ఏపీలో మరో టీడీపీ కంచుకోట కూలిపోతోందా…!
ఔను.. ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోట వంటి జిల్లాలు చాలానే ఉన్నాయి. వీటిలో అనంతపురం కూడా ఒకటి. ఒకప్పుడు.. జిల్లా వ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టి విజయం దక్కించుకున్న పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ సునామీ కారణంగా.. కేవలం రెండు నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు గుర్రం ఎక్కింది. హిందూపురం, ఉరవకొండ. ఈ రెండు మినహా.. ఇక్కడ పార్టీకి ఎమ్మెల్యేలు లేరు. అయితే.. బలమైన కేడర్ మాత్రం ఉంది. అదేసమయంలో మాజీ మంత్రులు.. కాలువ […]
BiggBoss6 : ఈ హాట్ భామలతో అందాల ఆరబోతతో హౌస్ రచ్చ రచ్చే
తెలుగు బుల్లితెర పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ 6 సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఆ హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బిగ్‌బాస్ సీజన్ 6 లోకి 20 మంది కంటెస్టెంట్లు వస్తారు. బిగ్ బాస్ అన్ని సీజన్లను ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. హౌస్‌లో ఎన్ని వివాదాలు వచ్చినా ఎంటర్టైన్ మాత్రం బాగా పండించారు. దీంతోపాటు ఈ సీజన్ బిగ్ బాస్ […]
హీరో సుమన్ చచ్చిపోయాడంటూ ఆ ఛానెల్ కథనం… ఇంత దారుణమా…!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే తాజాగా తన ఆరోగ్యం పట్ల వస్తున్న వార్తలను ఈ హీరో ఖండించినట్లు తెలుస్తోంది. తాను క్షేమంగానే ఉన్నానని తన అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని తెలియజేశారు సీనియర్ హీరో సుమన్.. సుమన్ ఇక లేరంటూ గత కొద్దిరోజులుగా ఉత్తరాదిలో పలు యూట్యూబ్ ఛానల్స్ లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్లో […]
“జల్సా” రీ రిలీజ్.. వరల్డ్ వైడ్ ఆల్ టైం రికార్డ్.. పవన్ పవన్ ఇది…!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల సినిమాలలో వారికి మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలను వారి పుట్టినరోజులు..లేదా ఇతర సందర్భాల్లో మళ్లీ రిలీజ్ చేయటం అనేది ఎప్పటినుంచో ఉంది. తాజాగా ఇదే క్రమంలో మహేష్ బాబు పుట్టినరోజుకు సందర్భంగా మహేష్ ఫ్యాన్స్ పోకిరి సినిమాను రిలీజ్ చేసి ఆ సినిమాకు అదిరిపోయే కలెక్షన్ అందించారు. పోకిరి రీ రిలీజ్‌లో దుమ్ము రేపేసే వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు అదే క్రమంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవర్ స్టార్ అభిమానులు […]
5 నిమిషాల సుఖం కోసం ఎవరు అలా చేయరు.. ప్రగతి షాకీ కామెంట్స్..!!
ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి కూడా కూడా ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. ఇక ఈ మధ్య బుల్లితెర పైన కూడా పలు షోలలో కనిపిస్తూ ఉన్నది ప్రగతి. అంతేకాకుండా అప్పుడప్పుడు జిమ్ లో వర్కౌట్లు చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోలకు, హీరోయిన్లకు తల్లి పాత్రలో నటిస్తూ తన గ్లామర్ ని చూపిస్తూ ఉంటుంది ప్రగతి. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ […]
భార్యల చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న సెలబ్రిటీస్..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు బయటకు ఎంతో హుందాగా, లగ్జరీగా, ఖరీదైన కార్లు, దుస్తులు ధరించి చాలా లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ లోపల వారు పడే కష్టాలు మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ముఖ్యంగా కుటుంబ కలహాలనేవి సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీలకు కూడా కామన్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలతో కొంతమంది విడాకులు తీసుకుంటే మరికొంతమంది మానసిక క్షోభ కి అనుభవించి ఆత్మహత్య చేసుకుంటున్నారు. […]
మహేష్ తో కూతురు సితార.. వైరల్ అవుతున్న స్వీట్ మెమోరీస్..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి కచ్చితంగా సమయాన్ని కేటాయిస్తాడు అని చెప్పడంలో సందేహం లేదు. అందుకే సమయం దొరికిందంటే చాలు తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతోంది. ఈ క్రమంలోని ఆయనకు 47 సంవత్సరాల వయసులో కూడా ట్రెండీ లుక్ తో మరింత […]









