ఒక్కటి కాదు, అవసరమైతే 100 ముద్దులు ఇస్తానంటున్న యాంకర్… ఎవరికో తెలుసా? 

అవును, మీరు విన్నది నిజమే. ఆ యాంకర్ ఒక్కటి కాదు, అవసరమైతే 100 ముద్దులు ఇస్తానంటోంది. ఎవరికో తెలిస్తే అవాక్కవుతారు. అతనే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. అవును… పవన్ కళ్యాణ్ ఎదురుగా వ‌స్తే 100 ముద్దులు పెడ‌తా అంటోంది న‌టి సురేఖా వాణి. ఆమె గురించి తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తెలియ‌ని వారు ఉండ‌రు. త‌ల్లిగా, చెల్లిగా, అక్క‌గా, వ‌దిన‌గా, స్నేహితురాలిగా ఇలా ఎన్నో గుర్తుండిపోయే పాత్ర‌ల్లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఈ మ‌ధ్య సినిమాల్లో జోరు […]

మెగాస్టార్ ఇంటి నుండి మరో హీరోయిన్.. ఈ వయసులో ఇదేం ట్వీస్ట్ రా బాబు..!?

వామ్మో మెగాస్టార్ ఇంటి నుండి మరో వ్యక్తి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారా..? ఏంటి టోటల్ మెగాస్టార్ కుటుంబమే సినిమా ఇండస్ట్రీని ఏలేయాలి అనుకుంటుందా..? మిగతా వాళ్ళకి అవకాశాలు ఇవ్వరా..? తొక్కేస్తారా..? ఏంటి సార్ ఇది..? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మెగాస్టార్ ఇంటి నుండి మరో వ్యక్తి సినీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారట . దీంతో మొదటే మెగా ఫ్యామిలీని ట్రోల్ చేసే వాళ్ళకి మరో పెద్ద […]

ఆ సినిమా కోసం అనుష్కనే రిజెక్ట్ చేసిన ప్రభాస్..స్వీటి పిచ్చ హ్యాపీ..ఎందుకంటే..!?

సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ కి వచ్చిన ఆఫర్ మరో హీరోయిన్ దక్కించుకోవడం సర్వసాధారణం. కానీ ఇలా చాలా ఎక్కువ జరగడానికి కారణం వాళ్ల కాల్ షీట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడమే. వాళ్ళు ఆ టైంకి వేరే సినిమాకి కమిట్ అయి ఉంటే తమ వద్దకు వచ్చిన మంచి సినిమాలను కూడా వదులుకోవాలి . ఇలా ప్రతి హీరోయిన్ కి ఎదురవుతూనే ఉంటుంది. కానీ చాలా రేర్ కండిషన్స్ లోనే ఒక హీరోయిన్ ని హీరో రిజెక్ట్ చేస్తారు […]

నాగార్జున మాటలకు పొంగిపోయిన Jr. NTR.. విషయమిదే?

Jr ఎన్టీఆర్ తాజాగా బ్రహ్మాస్త్ర సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాని తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా NTR పాల్గొన్నారు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా కీలకపాత్రలో నటించారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నాగార్జున ఓ విషయం మాట్లాడటంతో NTR ఎమోషనల్ అయ్యారు. NTR తండ్రి హరికృష్ణ […]

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ఎవరికీ తెలియని విషయాలు తెలుసుకోండి! 

బహుశా బ్రహ్మానందం అంటే ఎవరో తెలియని తెలుగు వారు ఈ భూమ్మీద వుండరనే చెప్పుకోవాలి. ఇతను తెలుగు సినిమా హాస్య నటుడు అని ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అంతలాగా జనల్లోకి తన సినిమాల ద్వారా దూసుకుపోయారు. అయితే ఇపుడు అతని గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాము. బ్రహ్మానందం 1956 గుంటూరులోని ముప్పాళ్ళ గ్రామంలో జన్మించాడు. ఇతను పుట్టగానే తల్లికి గుర్రపు వాతం వచ్చి అందరి దృష్టిలో అపరాధిగా నిలిచాడు. అప్పటికే ఆరుగురికి జన్మనిచ్చిన తల్లి, […]

డాక్టర్ బాబు భార్యతో మళ్ళీ గొడవకు దిగాడు… కొంపదీసి కథ మొదటికి రాదుకదా?

బుల్లితెర శోభన్ బాబు ఎవరంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది నిరుపమ్ పరిటాల. అవును, బుల్లితెరలో ప్రసారమవుతున్న ఎన్నో సీరియల్స్ లో నటించిన నిరుపమ్ మాటీవీలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ద్వారా ‘డాక్టర్ బాబు’ అనే పాత్ర ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ పాత్రలో నటించిన నిరుపమ్ అప్పటి నుండి బుల్లితెర ప్రేక్షకులకు అభిమాన హీరోగా మారాడు. కొంతకాలం సీరియల్లో కార్తీక్, దీప, మోనిత పాత్రలు కనిపించకపోవడంతో సీరియల్ రేటింగ్స్ దారుణంగా పడిపోయిన […]

మునుగోడు లో ఓటుకు 30 వేలా… నెల రోజుల్లోనే అన్ని కోట్ల మందు ఊదేశారా…!

తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునుగోడు ఉప‌ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక్కడ నుంచి 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక‌ అనివార్యం అయింది. బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా […]

వడ్డే నవీన్ అందుకే సినిమాలకు దూరం అయ్యారు… పాపం నవీన్!

వడ్డే నవీన్ అంటే ఎవరో తెలియని తెలుగు ప్రజలు వుండరు. అతను చేసిన సినిమాలు వెళ్లమీద లెక్కపెట్టొచ్చు. అయితే చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈయన 1976 కృష్ణాజిల్లాలో జన్మించాడు. ఈయన తండ్రి వడ్డే రమేష్ పలు సినిమాలకు నిర్మాతగా అప్పట్లో పనిచేశారు. బేసిగ్గా సినిమా వాతావరణంలో పుట్టడం వలన స్వతహాగానే నటించాలని ఆసక్తి అతగాడికి యేర్పడింది. దాంతో చెన్నైలో నటనలో శిక్షణ ఇప్పించాడు వడ్డె రమేష్. […]

డాన్సర్ ఝాన్సీ భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..!!

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఎంతోమంది టాలెంట్ ఉండే వారిని తీసుకువస్తూ ఉన్నది మల్లెమాల సంస్థ. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం ఇందులో డ్యాన్సర్ ఝాన్సీ వచ్చి డ్యాన్స్ వేయడంతో ప్రతి ఒక్కరు ఆమె డాన్స్ ని చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా పల్సర్ బైక్ అనే పాట ఉత్తరాంధ్ర జానపద గీతానికి ఈటీవీలో తన డ్యాన్స్ తో అదరగొట్టి ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకొంది డ్యాన్సర్ ఝాన్సీ. ఈమె గాజువాక డిపో కండక్టర్ అయినప్పటికీ కూడా.. డాన్స్ […]