ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా.. దానికి ఒప్పుకోనంటున్న విష్ణు ప్రియ.. కారణం..!!

యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విష్ణు ప్రియ ఈ మధ్యకాలంలో సినిమాలలో కూడా నటిస్తోంది. ఇక ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయని చెప్పవచ్చు. ఇక తాజాగా బిగ్ బాస్ మానస్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వీరి షూటింగ్ కి సంబంధించిన వీడియోలు కూడా బయటకు రావడం గమనార్హం. ఇక కొన్ని కార్యక్రమాలకు కూడా యాంకర్ గా వ్యవహరించే అవకాశం […]

2024 ఎన్నిక‌ల్లో గెలుపే టార్గెట్‌గా జ‌గ‌న్ తెర‌చాటు వ్యూహం… దిమ్మ‌తిరగాల్సిందే..!

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. అనేక అనుమానాల‌కు తావిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. రాజ‌ధాని విష‌యం.. ఇప్పుడు ఆమూలాగ్రం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఒక‌వైపు.. రాజ‌ధాని రైతులు మ‌హాపాద‌యాత్ర 2.0ను ప్రారంభించారు. కేంద్రం రాజ‌ధానిపై చ‌ర్చిద్దాం.. ర‌మ్మ‌ని పిలుపునిచ్చింది. మూడు రాజ‌ధానులు కాదు.. ఒకే రాజ‌ధాని అని.. రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. ద‌రిమిలా.. మూడు రాజ‌ధానుల‌కే త‌మ మొగ్గు అంటూ.. మంత్రులు, నాయ‌కులు.. ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ ప్ర‌భుత్వం.. ఏం […]

ఏపీ ప్ర‌జ‌ల‌పై బీజేపీ కొత్త గేమ్ స్టార్ట్‌… ఈ సారి న‌మ్మలేమా….!

రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ ఇదే. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇస్తున్నామ ని.. ఇటీవ‌ల కాలంలో ప‌దే ప‌దే చెబుతున్న రాష్ట్ర క‌మ‌ల‌నాథులు.. రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌లోనూ పాల్గొంటున్నారు. అంతేకాదు.. రైతుల ప‌క్షాన కూడా మాట్లాడుతున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు.. రాజ‌ధాని విష‌యంలో ఎలా ఉన్నా.. ఇప్పుడు బీజేపీ తీరు మారింద‌ని.. త‌మ‌కు అండ‌గా ఉంటుంద‌ని.. రైతులు భావిస్తున్నారు.అందుకే.. వారు చేస్తున్న ప్ర‌తి కార్య‌క్ర‌మానికీ.. బీజేపీ నేత‌ల‌ను కూడా ఆహ్వానిస్తున్నారు. అయితే.. ఇప్పుడు బీజేపీ […]

చిరంజీవిని ఎన్టీఆర్ తో పోల్చిన నటుడు.. కారణం..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరు పొందాడు సమ్మెట గాంధీ. అయితే ఇటీవల ఆయన తననట ప్రస్థానంలో కొన్ని విషయాలను సైతం ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఆయన మాట్లాడుతూ సురేందర్ రెడ్డి సైరా నరసింహారెడ్డి సినిమాలో తనకు ఒక మంచి పాత్ర ఇచ్చారని అయితే అక్కడ నేను ఒక డైలాగ్ చెప్పాలి అంత చదివేసి ఓకే అని సురేందర్ రెడ్డి చెప్పడం జరిగింది. చిరంజీవి కూడా ఒకసారి చూద్దామని […]

హీరోగా ఆ స్టార్ హీరో కెరియర్ చివరి దశలో ఉందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మినిమం గ్యారెంటీ హీరో గా పేరుపొందిన టాలీవుడ్ లో ఒక హీరో పేరు సంపాదించారు. అయితే ఇప్పుడు తాజాగా వరుస ప్లాపులతో చాలా డీల పడిపోతున్నట్లుగా తెలుస్తోంది. కచ్చితంగా ఇప్పుడు ఒక హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ హీరోకి. ఇక గతంలో కూడా అలా ఒకసారి హిట్ కొట్టి సక్సెస్ తో వరుస అవకాశాలు అందుకున్నారు . దీంతో ఆ హీరోకి ఎప్పటిలాగానే మళ్లీ అవకాశాలు వెలుపడ్డాయి. దీంతో నిర్మాతల సైతం […]

ఆయన వల్లే మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేశారా..?

ఎన్నడూ లేనివిధంగా ఈసారి టాలీవుడ్ లో మా ఎన్నికలు రాజకీయాలను తలపించే విధంగా కొనసాగిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలు ఒకరికొకరు దూషించుకుంటూ మరింత దారుణంగా బూతులు కూడా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు అలాగే ప్రకాష్ రాజ్ ఇద్దరూ కూడా పోటీ చేయగా ప్రకాష్ రాజ్ లోకల్ కాదు అని మంచు విష్ణు ను గెలిపించడం జరిగింది. ఇకపోతే మంచు విష్ణు మా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత మా భవనం […]

జీవితంలో నేను చేసిన దిద్దుకోలేని తప్పు అదే అంటున్న ధనరాజ్ .. కారణం..?

ప్రముఖ కమెడియన్ గా , నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ధనరాజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు ఇటీవల ఆయన హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ధన రాజ్ తన జీవితంలో దిద్దుకోలేని తప్పు చేశానంటూ ఎమోషనల్ అయ్యారు.. ఇక ధనరాజ్ తన జీవితంలో చేసిన తప్పు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ధనరాజ్ ముందుగా జబర్దస్త్ ద్వారానే […]

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. సుధీర్-కృతి శెట్టి సక్సెస్ అయ్యేరా..!!

విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అయితే ఈయన డైరెక్షన్ లో వచ్చిన తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ చిత్రంలో హీరోగా సుధీర్ బాబు, కృతి శెట్టి నటించారు. ఇక వీరితో పాటే ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, కళ్యాణి తదితరులు నటించారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా […]

చంద్రబోస్ గారిది ప్రేమవివాహం అని ఎంతమందికి తెలుసు? పైగా ఆమె 6 ఏళ్లు పెద్ద అట!

తెలుగు చిత్ర సీమలో చెప్పుకోదగ్గ నిన్నటి పాటల రచయితల్లో చంద్రబోస్ ఒకరు. తన అద్భుతమైన లిరిక్స్ తో సాహిత్య ప్రియులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ వుంటారు. ఇప్పటికే కొన్ని వందల పాటలను రాసిన చంద్రబోస్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలియదనే చెప్పుకోవాలి. ఎందుకంటే హంగు ఆర్భాటాలకు ఇతను కాస్త దూరంగా ఉంటాడనే చెప్పుకోవాలి. ఇకపోతే అతని వ్యక్తి గత జీవితానికి వస్తే, ఆయన పెళ్లి ఒక సినిమా కథని తలపిస్తుంది అనడంలో సందేహం లేదు. బేసిగ్గా […]