ఆ బ్రాండ్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన రామ్ చరణ్.. మరీ అన్ని కోట్లా?

మెగా వారసుడు హీరో రామ్ చరణ్ మంచి స్పీడుమీద వున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో రామ్ చరణ్‌ ఇండియా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో RRRను వీక్షిస్తున్న హలీవుడ్ ప్రేక్షకులు రాజమౌళి టేకింగ్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో రామ్ చరణ్, NTRలకు సూపర్ క్రేజ్ వస్తోంది. ఇకపోతే రాంచరణ్ అభిమానులకు ఓ కిక్కిచ్చే వార్త ఒకటి తెలిసింది. అదేమంటే రామ్ చరణ్ తన కెరీర్‌లోనే అతిపెద్ద […]

పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ భాను.. వరుడు ఎవరంటే..!!

బుల్లితెరపై తన గ్లామర్ తో , అందచందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది యాంకర్ భాను. ఇక బుల్లితెరపై అల్లరి పిల్లగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలో వివాహం చేసుకోబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలలో ఇటు బుల్లితెరపై పలు షోలలో నటిస్తూ చాలా బిజీగా ఉంటోంది.. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రేమించిన వాడిని వివాహం చేసుకోబోతోంది అంటూ ఒక వార్త వైరల్ గా మారుతోంది. అంతకుముందు అడపాదడపా సినిమాల్లో కూడా నటించింది. ఇక బుల్లితెరపై పలు షోలు చేసి […]

స్టార్ డైరెక్టర్ పై చిరంజీవి ఊహించని కామెంట్స్..అంత మాట అనేశాడు ఏంట్రా బాబు..!!

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నిన్న జరిగిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు. ఆ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అదే సమయంలో దర్శకుడు కొరటాల శివను టార్గెట్ చేస్తూ చిరంజీవి తీవ్ర విమర్శలు చేశారు. మంచి కథ కథనంతో సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆ సినిమాలని కచ్చితంగా ఆదరిస్తారని దీనికి నిదర్శనం తాజాగా వచ్చిన బింబిసారా, సీతారామం, కార్తికేయ […]

కేంద్ర ప్ర‌భుత్వం శుభవార్త .. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర..!!

గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు కేంద్ర ప్ర‌భుత్వం గురువారం శుభవార్త ని వినిపించింది. గురువారం నుంచి 19కిలోల‌ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధ‌ర‌ను రూ.91.50 ధర తగ్గిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణయం తిసుకున్నారు. .దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధ‌ర 1885 రూపాయలకు తగ్గించారు. గురువారం నుంచి కోల్కతాలో రూ.1995, ముంబయిలో రూ.1844, చెన్నై లో రూ.2045 ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్ ధరను తగ్గించారు. 19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండరు ధరపై 91.5 […]

కార్తికేయ సినిమాతో డబల్ రెమ్యూనరేషన్ పెంచేసిన నిఖిల్..!!

యువ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన తాజా చిత్రం కార్తికేయ -2 ఈ చిత్రం విడుదలకు ముందు నుంచి మంచి హైట్ ని క్రియేట్ చేసుకుంది. ఆగస్టు 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ఈ సినిమా అనుకోని విజయంగా రూ.100 కోట్ల క్లబ్బులో చేరింది.ఇలా ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటూ ఈ సినిమా చూసిన ఎంతోమంది సినీ ప్రేక్షకులు, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమాని […]

ఈ సారి ఏపీలో టాలీవుడ్ స‌పోర్ట్ ఎవ్వ‌రికి… వీళ్లంతా మారిపోయారుగా…!

గ‌త ఎన్నిక‌లు మాత్ర‌మేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. టాలీవుడ్‌పై చ‌ర్చ సాధార‌ణం. టాలీవుడ్ ప్ర‌ముఖులు.. ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తారు? అనేది ఎప్పుడూ.. ఆస‌క్తిగానే ఉంది. వీరు మ‌ద్ద‌తిచ్చిన పార్టీలు.. నాయ‌కులు గెలుస్తున్నారు. గ‌త ఎఎన్నిక‌ల్లో రాష్ట్రంలో జ‌గ‌న్ సునామీ వ‌చ్చినా.. టాలీవుడ్ నుంచి మ‌ద్ద‌తున్న కొంద‌రు నాయ‌కులు గెలుపు గుర్రం ఎక్కారు. వీరిలో గుంటూరు జిల్లా రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ వంటి వారు తెలిసిందే. ఈ క్ర‌మంలో […]

జీవితంలో సంచలనం నిర్ణయం తీసుకున్న సమంత..!

ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమిళ్ బ్యూటీ సమంత మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే వివాహానికి ముందు వరస సినిమాలు చేసుకుంటూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సమంత నాగచైతన్య ను వివాహం చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది.అది కూడా ఒకటి రెండు సినిమాలలో మాత్రమే నటించింది. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత […]

ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడిని చూసి నేర్చుకో విజయ్.. ప్రముఖ నిర్మాత..!

లైగర్ సినిమా విడుదలై మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండను ట్రోల్ చేయడం కూడా జరుగుతోంది సినీ ప్రేక్షకులు. అయితే సినిమా హిట్టవ్వడం ప్లాప్ అవడం అనే విషయం అందరికీ కామన్ గానే జరుగుతూ ఉంటుంది.కానీ కొన్నిసార్లు.. ఆ హీరోలు మాట్లాడిన మాటల వల్ల ఇలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. విజయ్ సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన మాటలు చాలామందిని […]

ఎన్టీఆర్ తనకు ఆ విధంగా సహాయం చేశాడంటున్నా రచయిత..!!

సినిమాలలో నటుడుగా రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రమేష్ రెడ్డి ఒకరిని చెప్పవచ్చు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి పలు సినిమాలకు పనిచేశారు. దీంతో హరిశంకర్ కు ఈయనకు బాగా సన్నిహితం ఏర్పడిందని చెప్పవచ్చు. హరి శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నుంచి పరిచయం ఉండడం వల్ల వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలుకు పనిచేశారట. అనే విషయాన్ని రమేష్ రెడ్డి గారు చెప్పేవారట. అందుకే ఆయనని రెబల్ రమేష్ అని […]