ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్స్, స్టార్ హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీస్ సామాన్యులు అందరూ కూడా తమ ఫిజికల్ ఫిట్నెస్ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అంతకుముందు పెద్దగా పట్టించుకోనటువంటి వాళ్ళు కూడా కరోనా తర్వాత తమ ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నారు. అఫ్ కోర్స్ అది చాలా మంచి విషయమే కానీ అతిగా చేస్తే ఏదైనా ప్రమాదకరమే అని ఇప్పటికే మనకు పలువురు సెలబ్రిటీ మరణాలు చెబుతున్నాయి. కాగా ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరూ […]
Category: Latest News
ఆటోలో ఖుషీఖుషీగా హైదరాబాద్‌లో చక్కెర్లు కొట్టిన హీరోయిన్!
సినిమా హీరోయిన్లు బయట తిరగడం ఎపుడైనా చూసారా? కారులో కాకుండా ఓ సాధారణ వ్యక్తిలాగా ఆటోలో తిరగడం చూసారా? చూడలేదు కదూ. ఎందుకంటే సెలిబ్రిటీలు మనలాగా జన సమూహాల్లోనూ… పైగా రోడ్డుమీద ఓ సాధారణ ఆటోలో ప్రయాణం చేయలేరు. ఎందుకంటే అది చాలా కష్టమైన వ్యవహారం వాళ్ళకి. అయితే సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలుగా మారుతున్నారు. 15 ఏళ్ల క్రితం వరకు కూడా సెలబ్రిటీ అంటే టీవీ, సినిమాల్లో […]
టాలీవుడ్ పై దండయాత్ర ప్రకటించిన హరిహర వీరమల్లు.సినిమా రీ రిలీజ్ అయినా కూడా తగ్గని క్రేజ్.
టాలీవుడ్ పవర్ స్టార్,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ పేరొక ప్రభంజనం. పవన్ సినిమాలు అన్ని సెన్సేషన్ సృష్టించాయి.ఆయనకు వున్నా క్రేజ్ టాలీవుడ్ లో మరే హీరో కి కూడా లేదు. పవన్ సినిమాలు తెలియని వారెవరు వుండరు అంటే అది అతిశయోక్తి కాదేమో. పవన్ సినిమాలు గోకులంలో సీత,సుస్వాగతం,తమ్ముడు,తొలిప్రేమ,బద్రి,ఖుషి,గబ్బర్ సింగ్,జల్సా,అత్తారింటికి దారేది అన్నీ కూడా బ్లాక్బస్టర్ సినిమాలే.ఈ సినిమాలు రిలీజ్ అయినపుడు ఎంతో సెన్సేషన్ సృష్టించాయి. అయితే పవన్ 2014 లో జనసేన పార్టీ […]
మోహన్ బాబు సభ్యత, సంస్కారంలేని వ్యక్తి… సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు?
మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. ఓ సీనియర్ నటుడిగా మోహన్ బాబుది చాలా ఏళ్ల ప్రస్థానం. ఒక విలన్ నుండి హీరోగా ఎదిగిన తీరు ఎవరికీ సాధ్యపడనిది అని చెప్పుకోవాలి. నటనతోపాటు.. ‘లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ అనే బేనర్ ని స్థాపించి ఎన్నో సినిమాలను నిర్మించారు. ఇకపోతే గతేడాది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకాశ్ […]
వావ్: RRR కొత్త పోస్టర్ చూశారా..అద్దిరిపోయిందిగా..!!
దర్శకు ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాలతో తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచిక్రేజ్‌ను తీసుకొచ్చాడు. ఆయన తర్వాత బిగ్గెస్ట్ యాక్షన్ మల్టీస్టారర్ సినిమాగా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా రాజమౌళిని మరో మెట్టు తీసుకువెళ్ళింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మంచి విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో […]
ఆసక్తికరంగా “ఓకే ఓక జీవితం” ట్రైలర్..శర్వానంద్ ఖాతాలో మరో హిట్ పక్కా..రాసిపెట్టుకోండి..!!
కుర్ర హీరో శర్వానంద్ రితు శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ఒకే ఒక జీవితం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైలర్ ఈరోజ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ శర్వానంద్ నటించిన సినిమాలు కంటే చాలా భిన్నంగా ఉంది. ఈ సినిమాలో అక్కినేని అమల కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ట్రైలర్ విషయానికొస్తే హీరోకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉంటుంది. హీరో మరియు హీరో స్నేహితులు ఒక శాస్త్రవేత్త గురించి […]
సమంతను చైతన్య ప్రేమించకపోతే.. బాలకృష్ణ అల్లుడు అయ్యేవాడా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండు కళ్ల లాంటివారు సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇద్దరు ముందు నుంచే మిత్రులు. ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి మెలిసి ఉండేవారు..వీరి కుటుంబాల మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి తర్వాత ఆ స్నేహ బంధం నాగార్జున, బాలకృష్ణ మధ్య కూడా కొనసాగుతూ వస్తోంది. ఒకరి ఇంట్లో ఫంక్షన్ జరిగితే మరొకరు కచ్చితంగా వెళ్లేవారు. ఈ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని వీరిద్దరూ అనుకున్నారట.. నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కూతుర్లు, […]
రికార్డు షోలతో కేక పెట్టించేసిన పవన్ ‘ జల్సా ‘ … ఇది పవన్ పవర్ ..!
టాలీవుడ్ మాస్ గాడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ దుమ్ము రేపేస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు అటు అమెరికా, ఇతర దేశాల్లోనూ పవన్ మేనియా అయితే మామూలుగా లేదు. ఇక నిన్న రాత్రి నుంచే ఎక్కడికక్కడ ప్యాన్స్ భారీ ఎత్తున హంగామాలు చేశారు. పవన్ జల్సా సినిమాను రి రిలీజ్ చేశారు. ఈ ప్రీమియర్ షోలు అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. ఎప్పుడో 2008లో పవన్ హీరోగా […]
చిరంజీవి బాషా సినిమాను వదిలేయడానికి కారణం..?
కొంతమంది హీరోలు కొన్ని సినిమాలు చేద్దామనుకున్నా ఎందుకో అది ఒక్కోసారి కుదరకుండా ఉంటుంది. ఇక ఆ సినిమాలు ఇతర హీరోల చేతికి వెళ్లిపోతూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు ఎంత కష్టపడి తనే చేయాలని ప్రయత్నించినా కూడా సక్సెస్ రాకుండా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన భాషా సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సురేష్ […]