ఆ రికార్డు ఈ ముగ్గురు హీరోయిన్లకే సొంతం..!!

సినీ ప్రపంచమే కాదు.. ఎక్కడైనా సరే అద్భుతాలు అనేవి ఎప్పుడు జరగవు.. కానీ అవి జరిగినప్పుడు మనం గుర్తించలేము.. కానీ ఏది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది. ఇక బ్రహ్మ రాసిన రాతను తప్పించుకోలేము అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు.. ఇకపోతే ఒక నటి అన్న తర్వాత ఇండస్ట్రీలో అవార్డులు, రివార్డులు దక్కడం సహజమే.. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే హీరోయిన్లు మాత్రం ఒక అరుదైన రికార్డును సృష్టించారు. ఇక వారెవరో కాదు జయలలిత, […]

ఫ్యాషన్‌లో తమన్నాకు తిరుగే లేదు.. ఆమె హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!

చూపు తిప్పుకోలేని అందం తమన్నా సొంతం. కొత్తగా ఎంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తున్నా ఈ మిల్కీబ్యూటీకి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండడం లేదు. సినిమాలలో హీరోయిన్‌గానే కాకుండా కొన్ని సందర్భాలలో స్పెషల్ సాంగ్‌లు కూడా చేస్తూ రెండు చేతులా ఆమె ఆర్జిస్తోంది. వరుస సినీ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక వ్యాపార రంగంలోనూ ఆమె అడుగు పెట్టింది. బంగారు ఆభరణాల వ్యాపారం ప్రారంభించిన దూసుకు పోతోంది. ఇవే కాకుండా పలు అడ్వర్టయిజ్‌మెంట్లలో ఈ భామ […]

రవితేజ కోసం రంగంలోకి దిగిన రేణూ దేశాయ్.. కలిసొస్తుందా..?

రవితేజ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి చిరంజీవి తర్వాత అంతటి ఇమేజ్ ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మొన్నటి వరకు ప్లాప్ లతో కొట్టుమిట్టాడిన రవితేజ 2021 గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాతో ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మరిన్ని ప్రాజెక్టులు ఈయన చేతిలోకి వచ్చాయి. ఇక ఆ తర్వాత నటించిన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోవడం గమనార్హం. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి […]

బాలీవుడ్ యంగ్ హీరోతో జత కట్టనున్న రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్‌కు బంపరాఫర్

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన్నా ప్రస్తుతం నేషనల్ క్రష్‌గా మారిపోయింది. పుష్ప-2, తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన ఓ సినిమా తప్పా అమ్మడి దృష్టి అంతా బాలీవుడ్‌పైనే ఉంది. కనీసం రెండేళ్ల వరకు రష్మిక డేట్స్ ఖాళీ లేవంటే మనం అర్ధం చేసుకోవచ్చు. మరో సౌత్ సినిమాకు సైన్ చేసే ఖాళీ రష్మిక వద్ద లేదు. ఇక వరుస బాలీవుడ్ ప్రాజెక్టులతో ఆమె బాగా బిజీగా మారిపోయింది. ఒకదాని తర్వాత మరొకటి […]

లైగర్ పెట్టుబడి పై క్లారిటీ ఇచ్చిన కవిత..!

లైగర్ సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కనీసం వసూలను కూడా రాబట్ట లేకపోయి భారీ డిజాస్టర్ ని చవిచూసింది.అయితే ఈ సినిమా డిజాస్టర్ తో పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జోహార్ కొన్ని కోట్ల రూపాయలను నష్టపోయినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పెట్టుబడులపై పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. లైగర్ సినిమా నిర్మాణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కూడా అక్రమ పెట్టుబడులు పెట్టిందని తాజాగా ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నాయకులు ఈ […]

డైరెక్టర్ తో మనస్పర్ధల కారణంగా రజినీతో సినిమా వదులుకున్న హీరోయిన్..!!

డాక్టర్ చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది హీరోయిన్ ప్రియాంక మోహన్. ఇక ఈ చిత్రంతో అటు డైరెక్టర్ నెల్సన్, హీరో శివ కార్తికేయన్ మంచి విజయాలను అందుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే కథానాయక ఎదుగుతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ తెలుగు , మలయాళం వంటి భాషల్లో నటించి మంచి పేరు సంపాదించింది ఇక కోలీవుడ్ లో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అక్కడ మొదటి సినిమా డాక్టర్ చిత్రంతోనే మంచి సక్సెస్ను అందుకుంది. […]

చంద్ర‌బాబు టిక్కెట్ల‌ ప్ర‌క‌ట‌న టీడీపీలోనే తేడా కొట్టేసిందే…!

ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే… చంద్ర‌బాబు నాయుడు.. ఒక్కొక్క‌సారి చేసే ఆలోచ‌న లు చిత్రంగా ఉంటాయి. అదేస‌మ‌యంలో ఆయ‌న వేసే అడుగులు కూడా.. అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తుంటాయి. నిజానికి ఇప్పుడు ఏపీలో ఉన్న నాయ‌కుల్లో చాలా చాలా త‌క్కువ మంది మాత్ర‌మే ఆయ‌న‌కు స‌మ‌కాలికులు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా రాజ‌కీయంగా చాలా చాలా జూనియ‌ర్లు. దీంతోచంద్ర‌బాబు చేసేప్ర‌క‌ట‌న‌ల‌కు ఎక్క‌డ లేని ఆస‌క్తి ఉంటుంది. అయితే… ఎందుకో.. ఒక్కొక్క‌సారి.. ఎమోష‌న్‌గా ఫీలై చంద్ర‌బాబు […]

మ‌ళ్లీ పైసా వ‌సూల్ కాంబినేష‌న్‌… ఈ సారి ట్విస్ట్ ఏంటంటే…!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి హీరో గా వచ్చిన బాలకృష్ణ ఎన్నో సంవత్సరాల నుంచి హీరోగా కొనసాగిస్తూ ఉన్నారు. యువ హీరోలకు పోటీగా నిలుస్తూ మంచి విజయాలను అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా లాభాలను అందిస్తున్నారు. బాలయ్య బాబు ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో పక్క యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య దాదాపుగా తన తదుపరిచిత్రాన్ని కూడా ఫిక్స్ చేసినట్లుగా […]

బాబు హిట్‌… వైసీపీలో గుబులు ప‌ట్టుకుందా…!

ఒక్కొక్క‌సారి అనుకుని చేసినా.. అనుకోకుండా చేసినా.. నాయ‌కుల వ్యాఖ్య‌లు.. సంచ‌ల‌నంగా మారుతుం టాయి. గ‌త ఎన్నిక‌ల్లో 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకున్నాం.. కేవ‌లం 23 మంది మాత్ర‌మే.. చంద్ర బాబుకు మిగిలారు. ఇది దేవుడు ఇచ్చిన తీర్పు.. అని జ‌గ‌న్ అనేక సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. వీరిలోనూ న‌లుగురిని.. వైసీపీవైపు మ‌ళ్లించుకున్నారు. ఇక‌, మిగిలింది.. 19 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే. సో.. దీనిని బ‌ట్టి.. వైసీపీ నేత‌లు.. ఏమ‌నుకున్నారంటే.. “వీరు మ‌న‌ల్ని ఏం చేస్తారు.. లే!“ అని. కానీ, […]