ప్రభాస్ సినిమాను సంక నాకించేస్తున్నారు కదారా సామీ..!?

కే జి ఎఫ్ సినిమాలతో ప్రపంచ స్థాయి క్రేజ్‌ను దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తన తర్వాతి సినిమాని పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో భారీ మాస్ యాక్షన్ సినిమాగా సలార్ సినిమాని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి మొదలుకానుంది. ఈ సినిమాని ఏ సినిమాలో లేనంతగా భారీ […]

బ్ర‌హ్మాస్త్ర ఈవెంట్‌లో చిరంజీవికి తార‌క్ పంచ్‌… ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌…!

ఎన్టీఆర్ శుక్రవారం హైదరాబాదులో జరిగిన బ్రహ్మాస్త్రం మూవీ ప్రెస్ మీట్‌కు ముఖ్యఅతిథిగాా హాజరయ్యారు. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, నాగార్జున వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ దిగ్గజ ప్రొడ్యూసర్‌లు ఈ సినిమాని నిర్మించారు. సౌత్ లో రాజమౌళి ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమా […]

ఇంత బాధ‌లోనూ చిరు కోసం ద‌ర్శ‌కుడు బాబి సంచ‌ల‌న నిర్ణ‌యం…!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150 సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు మాత్రం మంచి హిట్ ను అందుకోలేకపోయాయి. మెగాస్టార్ 151 గా సినిమ‌గా వచ్చిన సైరా సినిమా పర్వాలేదు అనిపించుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ పిరియాడికల్ సినిమా కు మంచి టాక్ వ‌చ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆచార్య సినిమా దారుణమైన ప్లాప్ టాక్ వ‌చ్చింది. కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ […]

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న ఎన్టీఆర్ సతీమణి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ఎన్టీఆర్ గురించి తమ ఫ్యామిలీ గురించి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎప్పుడు కూడా వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తాజా లుక్ ను చూసి అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ కూడా కెమెరాకు ఫోజులు ఇవ్వనే ఇవ్వదు లక్ష్మీ ప్రణతి. కానీ ప్రైవేట్ లైఫ్ లో […]

బాలీవుడ్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పి పాన్ ఇండియా లెవెల్లో ఛాలెంజ్ చేసిన ఎన్టీఆర్..

ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ర్టీస్ పాన్ ఇండియా లెవెల్లోనే సినిమాలు రిలీజ్ చేయాలనే ఆలోచనతోనే ఉంటున్నాయి. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి హిట్ కొడితే వారు పెట్టినదానికి వంద రెట్లు వస్తుంది. బాహుబలి సినిమాతో ఈ విషయాన్ని తెలియచేసింది మాత్రం రాజమౌళినే. బాహుబలి పాన్ ఇండియా లెవెల్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. అసలు తెలుగు సినిమాలకు బాలీవుడ్ ప్రేక్షకుల లో సైతం ఇంటరెస్ట్ […]

జయప్రద నివసించిన తన చిన్ననాటి ఇంటిని కూల్చేయడానికి కారణం..?

అత్యంత రూపవతి అయిన జయప్రద గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు .టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరి శ్రీదేవితో అందాల పోటీలో పోటీపడిన జయప్రద తన అందంతో , నటనతో ఎంతోమంది యువతను ఆకట్టుకుంది. అంతేకాదు నేటికీ ఈమె ఎంతో మంది కలల రాకుమారిగా మిగిలిపోయింది. లలిత రాణిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జయప్రద ఆ తర్వాత తన పేరును మార్చుకొని సినీ ఇండస్ట్రీలో తన అందంతో చక్రం తిప్పింది. కేవలం సినిమాలలోనే కాదు రాజకీయరంగంలో […]

ఎన్టీఆర్‌, రాజ‌మౌళిని టార్గెట్ చేసిన కేసీఆర్‌…!

దర్శకధీరుడు రాజమౌళి సమర్పణలో తెలుగులో విడుదలవుతున్న బ్రహ్మాస్త్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ సర్కార్ చివరి నిమిషంలో అనుమతులు క్యాన్సిల్ చేయటం వెనక రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలు చూస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు రాజమౌళిని టార్గెట్ చేశారని అంటున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఈ భేటీ పై అనేక కథనాలు తెరపైకి వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగా […]

సమంతకు ఆమెను చూస్తే భయమట..కారణం..?

మోస్ట్ బ్యూటిఫుల్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్న సమంత తన నటనతో ఎంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక వివాహానికి ముందు ఏ రేంజ్ లో అయితే సినిమాలలో దూసుకుపోయిందో వివాహం తర్వాత అంతే వేగంతో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టింది. తన భర్తతో నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపిన ఈ ముద్దుగుమ్మ కారణాలు తెలియకుండా భర్తకు విడాకులు ఇచ్చింది. మరి కొంతమంది చెబుతున్న వార్తల ప్రకారం సమంత ది ఫ్యామిలీ […]

జబర్దస్త్ సుధీర్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..!!

సుడిగాలి సుధీర్.. రామోజీ ఫిలిం సిటీ లో మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన జబర్దస్త్ కార్యక్రమానికి ప్రముఖ కమెడియన్ వేణు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు . ఇక మొదట్లో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన సుధీర్ ఆ తర్వాత కమెడియన్ గా మారి జబర్దస్త్ లో టీం లీడర్ గా మారాడు. ఇక జబర్దస్త్ కి ఈయనే దిక్కు అన్నట్టుగా మారిపోయాడు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ తన స్నేహితులైన ఆటో రాంప్రసాద్, గెటప్ […]