తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత నాలుగు సంవత్సరాల తర్వాత వీరి వైవాహిక జీవితం నుండి మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఎవరి దారిన వారు చూసుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు తమ వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసిన సమంత – నాగచైతన్య కారణమేంటో చెప్పకుండానే విడిపోయారు. అయితే సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఆమె పైన ఒక రూమర్ వచ్చింది.. […]
Category: Latest News
క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘ బ్రహ్మాస్త్ర ‘ రన్ టైం లాక్… ఎన్ని నిమిషాలు అంటే…!
బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9న ప్రంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా భారి స్థాయిలో విడుదలకు మేకర్స్ సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5000ల స్క్రీన్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైం ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు దర్శకత్వహించిన అయాన్ ముఖర్జీ ఈ సినిమా రన్ టైంను 2గంటల47 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం.ఈ […]
అప్పుడు మహేష్ కోసం ఇ ప్పుడు ఎన్టీఆర్ కోసం.. విజయశాంతి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈమెకు లేడీస్ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించిన విజయశాంతి రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. అయితే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమాలతో విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ తో ఒక సినిమాలో నటించేందుకు […]
సెక్సీ లుక్స్ తో కీర్తి టెంప్టింగ్ స్టిల్స్..కుర్రాళ్లు తట్టుకోగలరా..!!
సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రను పోషించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ సినిమాలో ఆమె చేసిన నటనకు గాని ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా కీర్తి సురేష్ మహేష్ బాబు తో సర్కారీ వారి పాట సినిమాలో నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హాట్ హీరోయిన్ గా సెక్సీ భామగా భారీగా స్కిన్ […]
శేఖర్ మాస్టర్ టచ్ తో కంట్రోల్ తప్పిన ప్రియమణి.. వీడియో వైరల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా పేరు సంపాదించారు శేఖర్ మాస్టర్.. ఢీ ప్రోగ్రాం ద్వారా తన టాలెంట్ ను బయటపెట్టి అందులో టైటిల్ విజేతగా నిలిచి స్వయంకృషితో పైకి ఎదిగాడు శేఖర్ మాస్టర్. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వెల్లువడ్డాయి ఒకప్పుడు రాకేష్ మాస్టర్ శిష్యునిగా పేరుపొందారు శేఖర్ మాస్టర్. టాలీవుడ్ లో తెలుగు హీరోలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో జానీ మాస్టర్, యష్ మాస్టర్ వంటి వారి […]
ఆ సినిమా ఒక్కటి ప్లాప్ అయితే.. మెగా హీరో పరిస్థితి అంతేనా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా మేనల్లుడుగా మెగా హీరో వైష్ణవ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా ఉప్పెనతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఆ తర్వాత తను నటించిన సినిమాలు ఏవి అంతగా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇకపోతే వైష్ణవ తేజ్ ప్రస్తుతం ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఆ చిత్రమే రంగ రంగా వైభవంగా. ఈ సినిమా […]
లైగర్ సినిమా దెబ్బకు అలాంటి నిర్ణయం తీసుకున్న ఛార్మి.. ఏమిటంటే..!!
హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రంగా నటించిన చిత్రం లైగర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. నిర్మాతగా కరణ్ జోహార్, ఛార్మి, పూరి కూడా వ్యవహరించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఈ సినిమాని సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేయడం జరుగుతోంది. గతంలో సినిమా ప్రమోషన్లలో చిత్ర బంధం చెప్పిన మాటలు […]
అలాంటివి తట్టుకోలేక వెళ్ళిపోదామనుకున్నా.. ప్రముఖ నటి..!
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడ.. ఎవరు.. ఎలా..ప్రవర్తిస్తారో చెప్పడం చాలా కష్టం. కానీ అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొన్న వారు.. తాము కష్టాలను విపరీతంగా ఎదుర్కొంటున్నప్పుడు మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని కొంతమంది ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలనుకుంటే.. మరి కొంత మంది ధైర్యంగా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ తామేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ నటి వీ.ఎస్.రూపా లక్ష్మీ కూడా ఒకరు. ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన రూపా ఒక ఇంటర్వ్యూలో […]
పెళ్ళి పీటలు ఎక్కనున్న మంచు మనోజ్..ఈ సారి అలా..!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు మనోజ్ మొదట్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈయన నటించినా అన్ని సినిమాలు కూడా ఒక రకంగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ ఇటీవల ఎక్కువగా విజయాలను సొంతం చేసుకోకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇక తన తండ్రి ఏర్పాటు చేసిన విద్యానికేతన్ సంస్థలను చూసుకుంటూ మరొకవైపు బిజినెస్ లో దూసుకుపోతున్నాడు మంచు మనోజ్. ఇక త్వరలోనే మంచి […]