తోడు కావాలి అంటున్న రేణు దేశాయ్..

రేణుదేశాయ్ మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది .తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది ,2000 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన బద్రి సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ సరసన నటించారు .ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది .ఆ తర్వాత కాలంలోనే వీరిద్దరూ సహజీవనం మొదలయ్యింది.అప్పట్లో ఆ వార్త పెద్ద దుమారమే లేపింది .రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో సహజీవనం మొదలైన తర్వాత సినిమాలో నటించడం ఆపేసారు […]

దగ్గుబాటి ఫ్యామిలీకి తగిన కథ ఇంకా దొరకలేదా? ఆ కాంబినేషన్ ఎప్పుడు?

తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజాలతో మెగా, నందమూరి ఫ్యామిలీ తరువాత దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గురించి అందరికీ తెలిసినదే. ఈయన వంశవృక్షం అయితే ఆయన నీడలో దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, ఇపుడు రానా ఇలా ఎంతోమంది నిర్మాతలుగా, హీరోలుగా మారి తమ సత్తా చాటుతున్నారు. మూడవ తరం హీరో అయిన రానా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ కుటుంబానికి […]

పూరి జగన్నాధ్ పరిస్థితి అంత దారుణంగా వుందా? ఈసారి కొడుకే దిక్కా?

సినిమా పరిశ్రమలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అంతవరకూ హై ఇమేజ్ మెంటైన్ చేసేవారు సడెన్ గా అదః పాతాళానికి పోతుంటారు. ఇక్కడ సక్సెస్ మేటర్స్. అవును.. ఇది మరోసారి టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విషయంలో స్పష్టమైంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా కొనసాగిన పూరీ జగన్నాథ్ పరిస్థితి నేడు రివర్స్ అయింది. యంగ్ టాప్ స్టార్స్‌తో తక్కువ బడ్జెట్‌లో అతి తక్కువ రోజుల్లో సినిమాలు తీసి.. బ్లాక్ బస్టర్స్ సాధించిన […]

మరోసారి ఆ అవతారంలో కనిపించనున్న రమ్యకృష్ణ..ఫ్యాన్స్ హ్యాపీ..!?

డిజిటల్ మీడియా ఎంతో అభివృద్ధి చెందిన ఈ టైంలో డిజిటల్ మీడియాలో ఎన్నో ఓటీ టీ సంస్థలు వచ్చాయి. వాటిలో కొన్ని ఎంతో మంచి గుర్తింపుని కూడా సంపాదించుకున్నాయి.ఈ ఓటీటీ సంస్థలు అన్ని భాషల్లో ఉన్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా అన్ని ఓటీటీలో ప్రత్యేకం సినిమాలో- వెబ్ సిరీస్ లో కాకుండా స్పెషల్ రియాల్టీ షోలను చేసుకుంటూ, సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు వంటి కార్యక్రమాలతో దూసుకుపోతుంది. వీటితో పాటు సింగింగ్ కాంపిటేషన్ వంటి ప్రోగ్రామ్‌లు కూడా […]

సమంత యశోద నుంచి బిగ్ అప్ డేట్..!

సమంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం యశోద. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త గందరగోళం గా ఉందని చెప్పవచ్చు. ఈ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడడంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యానికి కారణం అవుతోందని సమాచారం. అయితే ఈ సినిమా వాయిదా విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఈ సినిమా కొత్త […]

బ్రా లెస్ ఫోటోలతో మంట పెడుతున్న కియారా.. గ్లామర్ షోలో నెక్స్ట్ లెవెల్..!!

కియారా అద్వానీ.. మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ సినిమాలో నటించిన ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం గమనార్హం.. ఇప్పుడు మరొకసారి రాంచరణ్ తో RC 15 చిత్రంలో జతకట్టనుంది. తెలుగులో ఈమెకు పెద్దగా సక్సెస్ రాలేకపోయినప్పటికీ బాలీవుడ్ లో మాత్రం […]

మరోసారి లవ్ కి బ్రేకప్ చెప్పిన సుస్మితాసేన్.. ఈసారి కారణం ఎవరంటే..?

మాజీ విశ్వాసుందరి సుస్మితాసేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్లో ఒక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితంలో మాత్రం పూర్తిస్థాయిలో విమర్శలకు గురి అవుతోందని చెప్పాలి. ఇప్పటికే ఎంతోమందితో ప్రేమాయణం నడిపి పెళ్లి పీటల వరకు వెళ్లి ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇకపోతే తాజాగా ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీతో మాజీ విశ్వసిందరి సుస్మితసేన్ ప్రేమలో పడి చట్టాపట్టాలేసుకొని కూడా తిరిగారు . ఇక […]

తల్లి కావాలంటే పెళ్లి అవసరం లేదంటున్న టబు..

టబు ఈ నటి గురించి ప్రతేకంగా చెప్పనకేర్లేదు ,తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి ఎన్నో సినిమాలు నటించి మంచి పేరు సంపాదించుకున్నారు .తెలుగు లోనే కాకుండా తమిళ్ ,హిందీ ,మలయాళం సినిమాలలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు .అయితే 50 సంవత్సరాలు పైబడిన ఇంకా పెళ్లి కానీ హీరోయిన్ లలో ఈమె ఒకరు .ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన టబు అప్పటిలో ఒక స్టార్ హీరో తో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరిగింది .అయితే టబు […]

శ్రీయా – నాగార్జున పెళ్లి నిజంగానే ఆగిపోయిందా.. అసలు కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. నవ మన్మధుడిగా, కింగ్ నాగార్జున గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. సినీ కెరియర్ పరంగా ఆయన ఏ రేంజ్ లో దూసుకుపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆరుపదుల వయసులో కూడా తన కొడుకులతో సమానంగా వారికే గట్టి పోటీ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్న నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇకపోతే వైవాహిక జీవితంలో […]