అసలు పెళ్లి కాలేదు.. ఎవరితోనూ శృంగారంలో పాల్గొనలేదు.. కానీ ఆ యువకులకు హెచ్ఐవి పాజిటివ్ గా వచ్చింది. వారణాసిలోని పిటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షల్లో 12 మంది యువకులకు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు వెల్లడైంది.. అయితే హెచ్ఐవి వచ్చిన వారు ఎవరితోనూ సంబంధం పెట్టుకోలేదు.. వారికి అసలు పెళ్లి కూడా కాలేదు.. దీనిపై విచారణ జరపగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.. వారణాసిలోని ఓ ప్రాంతానికి చెందిన యువకుడు ఇటీవల సరదాగా టాటూ […]
Category: Latest News
సెక్స్ లైఫ్ పై తాప్సీ సంచలన కామెంట్స్..‘కాఫీ విత్ కరణ్ షో’ కి అందుకే దూరం..
బాలివుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా ‘కాఫీ విత్ కరణ్ సీజ్-7’ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ షోలో ఇటీవల హీరో, హీరోయిన్లు ఎక్కువగా తమ సినిమా ప్రమోషన్ల కోసం పాల్గొంటున్నారు.. అయితే ఈ షో కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలతో ఎప్పుడు వార్తల్లో ఉంటోంది.. ఈషోకు వచ్చిన ప్రముఖల సెక్స్ లైఫ్ గురించి కరణ్ ఓపెన్ గా ప్రశ్నలు అడుతున్నారు.. ఈ షోలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, సమంతా, […]
అభిమానులు కోరుకుంటున్న ఆ రికార్డు ..కళ్యాణ్ రామ్ సాధించగలడా.?
తాజాగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం కళ్యాణ్ రామ్ కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక పటాస్ సినిమా తర్వాత అంతటి హిట్ అందుకున్న చిత్రం ఇదే అని కూడా చెప్పవచ్చు. అయితే పటాస్ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించకపోయినా..బింబిసార చిత్రం మాత్రం కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకుంటుంది. ఇక మొదటి రోజే ఏకంగా 12 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా సమాచారం. ఇక […]
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో వెంకటేష్ మల్టీస్టారర్లు మధ్యలోనే ఎందుకు ఆగిపోయాయి..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్. దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. రామానాయుడు అప్పటివరకు ఇతర హీరోలతో సినిమాలు చేసినా వెంకటేష్ హీరోగా పరిచయమైన తర్వాత ఎక్కువగా అతడితోనే సినిమాలు నిర్మించాడు. వెంకటేష్ సినిమా కెరియర్‌లో ప్లాప్ సినిమాలు కంటే హిట్ సినిమాలు ఎక్కువ. వెంకటేష్ తన కెరియర్ ప్రారంభం నుంచే ఫ్యామిలీ సినిమాలు చేస్తూ వచ్చారు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. సీనియర్ హీరోలలో […]
రూ.50 కోట్లు ఇవ్వాల్సిందే అంటూ నరేష్ ను ఇరుకునపెట్టిన పవిత్ర లోకేష్..!!
పవిత్ర లోకేష్ – వీ.కే. నరేష్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు విడివిడిగా వీరికి మంచి గుర్తింపు ఉండేది. ఇక ఇప్పుడు వీరిద్దరూ కలిసిన తర్వాత ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పవచ్చు. నిజానికి పవిత్ర లోకేష్ సుచేంద్ర ప్రసాద్ ను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. నరేష్ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకొని ఇండస్ట్రీలో వైరల్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా అటు పవిత్ర లోకేష్ , ఇటు నరేష్ ఇద్దరు […]
మహేష్ లేకుండానే మహేష్ బ్లాక్ బస్టర్ కు సీక్వెలా..!!
మహేష్ బాబు కెరీర్ ని నిలబెట్టిన సినిమాలలో ఒక్కడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాతో మహేష్ బాబు ఓవర్ నైట్ కి స్టార్ హీరోగా మారిపోవడమే కాకుండా మాస్ సినిమాలు చేయగలననే కాన్ఫిడెంట్ కూడా పెరిగిపోయింది. ఎన్నో ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో ఒక్కడు సినిమా మహేష్ ను నిలబెట్టేలా చేసింది. ఈ చిత్రానికి డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2003లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని […]
సావిత్రి గారి సమాధి మీద ఏం రాశారో తెలుసా…మహానటికి దండం పెట్టాల్సిందే..!
మహానటి సావిత్రి తెలుగు సినిమా రంగంలో మకుటం లేని మహారాణి. ఆమె తన అసమాన నటనతో తెలుగు గడ్డపై లక్షలాది మంది ప్రేక్షకులను తన అభిమానులను చేసుకుంది. సావిత్రి అంటే సినిమాల్లో నటించదు.. జీవించేస్తుంది. ఆమె తెరమీద నటిస్తుంటే ప్రేక్షకులు ఆమె నటనలో లీనమైపోయేవారు. ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటకీ సావిత్రిని మనం మర్చిపోలేదు అంటే ఆమె వెండితెర పాత్రల ద్వారా ఎంత చెరగని ముద్ర వేశారో అర్థమవుతోంది. కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా, […]
నందమూరి హీరోలకు ఆగస్టు భలే కలిసొస్తుందే… ఫ్రూప్ ఇదిగో…!
నందమూరి కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి మూల స్తంభం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావును మొదలుకొని నేటి వారి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ వరకు ఇలా ఎంతోమంది హీరోలు తమ కుటుంబం నుంచి వచ్చి ప్రేక్షకులను అలరించారు. కేవలం వినోదపరితంగా మాత్రమే కాకుండా కష్టం వస్తే ఆదుకోవడంలో కూడా ఈ కుటుంబం ముందు ఉంటుంది అని నిరూపించారు కూడా.. ఇదిలా ఉండగా మొన్నటి వరకు […]
తెలుగు సినీ చరిత్రలో ప్రముఖ దేశభక్తి సినిమాలివే…!
ఎందరో మహానుభావులు త్యాగఫలం వల్లే ఈరోజు అఖండ భారతావని స్వేచ్ఛ వాయువులతో విలసిల్లుతోంది. స్వాతంత్ర్యం రావడానికి ఎందరో మహనీయుల అలుపెరగని పోరాటమే కారణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కొందరు బ్రిటిష్ వారిని బానిసత్వం నుంచి భారతీయులను విడిపించడానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ధైర్యసాహసాలతో, శక్తి సామర్థ్యాలతో తెల్లవారిని దేశం నుంచి పారిపోయేలా చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మన తెలుగు ఇండస్ట్రీలో […]