హ..హ..హ.. పైన పటారం లోన లొటారం ఈ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. పైన ఏమో సూపర్ గా ఉంటుంది కానీ.. లోపల ఏమో దరిద్రంగా ఉంటుంది . ప్రజెంట్ ఇదే సామెతను బ్రహ్మాస్త్రం సినిమాకి అప్లై చేస్తున్నారు జనాలు . భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీ బ్రహ్మాస్త్రం. మల్టీ టాలెంటెడ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను డైరెక్టర్ చేశారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రత్యేక పాత్రలో […]
Category: Latest News
ఒకే ఒక జీవితం ప్రీమియర్ షో షార్ట్ రివ్యూ..!!
హీరో శర్వానంద్, అమల తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. ఈ చిత్రం ఈ రోజున విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలకమైన పాత్రలో నటించారు . ఈ చిత్రానికి డైరెక్టర్ శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. వరుస మూవీ ఫ్లాపులతో సతమతమవుతున్న శర్వానంద్ కు ఈ చిత్రం ఊరట ఇచ్చిందా లేదా అనే విషయంపై ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక ఈ సినిమా కథ విషయానికి […]
హాట్ టాపిక్ గా మారిన ఛార్మి పోస్ట్.. ఈసారి ఏకంగా..!!
మొదట నీ తోడు కావాలి అనే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఛార్మి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించింది. అలా వెంకటేష్ తో లక్ష్మి, నాగార్జున తో మాస్, ఎన్టీఆర్ తో రాఖి తదితర చిత్రాలను నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే స్టార్ హీరోల సినిమాలు ఇమే చేసినవి తక్కువే అయినా సెకండ్ హీరోయిన్ పాత్రలు మాత్రం చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. అందుకే అందం అభినయం ఉన్న అద్భుతంగా డాన్సులు చేయగలుగుతుంది […]
రేణూ దేశాయ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రముఖ హీరోయిన్ గా, దర్శకురాలిగా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన మొదటి సినిమా బద్రి సినిమాతో రేణూ దేశాయ్ కూడా తెలుగు తెరకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే మంచి విజయం సొంతం చేసుకోవడంతో.. మరొకసారి పవన్ కళ్యాణ్ డైరెక్షన్లో వచ్చిన జానీ సినిమాలో కూడా మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో డేటింగ్ చేయడం, కొడుకు అఖీరాజన్మించడం, […]
బాలకృష్ణకి వరుస షాకులు.. ఆ సినిమా నుంచి తప్పుకున్న ఆ యాక్టర్..?
ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాల ఆఫర్లను హీరోయిన్లు మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, శృతిహాసన్, కేథరిన్ థ్రెసా వంటి చాలా మంది హీరోయిన్లు బాలకృష్ణ సినిమాలు తిరస్కరించారు. కారణాలు ఏవైనా సరే కీలక పాత్రల్లో నటీనటులను ఫైనలైజ్ చేయడంలో బాలకృష్ణ దర్శకులు నానా తిప్పలు పడుతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడికి కూడా అదే పరిస్థితి ఎదురవుతోందట. అయితే లోకల్ యాక్టర్స్‌ను కాదని కోలీవుడ్, మాలీవుడ్ యాక్టర్స్‌ను […]
ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తమ పేర్లను మార్చుకున్న సెలబ్రిటీస్ వీళ్లే..!
జయసుధ ను మొదలుకొని నేటితరం కొత్త హీరోయిన్ల వరకు అందరూ కూడా తమ ఉనికిని చాటుకోవాలి అంటే ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే పేర్లను మార్చుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. అయితే దర్శక నిర్మాతలు లేదా హీరోలు కొంతమంది హీరోయిన్లకు పేరు మారిస్తే.. మరికొంతమంది వారే జాతకరీత్యా , న్యూమరాలజీ ప్రకారం పేర్లను మార్చుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారు ఉన్నారు. మరికొంతమంది అప్పటికే అదే పేరుతో ఇండస్ట్రీలో […]
ఈ శ్రీసత్య కు..హీరో రామ్ తో ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
కోట్లాది జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎట్టకేలకు అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే మొదటి నుంచి ఈ షోలో ఎవరు కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారా అంటూ క్యూరియాసిటీతో వెయిట్ చేసిన జనాలకు బిగ్ బాస్ నిరాశనే మిగిల్చాడు. ఎందుకంటే ఈ షోలో పాపులర్ అయిన చెప్పుకోదగిన కంటెస్టెంట్ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఉన్నవాళ్లలో అందరికన్నా జనాలకి తెలిసిన ముఖాలు జబర్దస్త్ కమెడియన్ చంటి, లేడీ కంటెస్టెంట్ ఫైమా, టాప్ సింగర్ రేవంత్ […]
వాడికి ఎంత పొగరంటే..? లైఫ్ ఇచ్చిన నాకే హ్యాండ్ ఇచ్చాడు..శర్వా కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన సినిమా “ఒకే ఒక జీవితం” ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమా యూనిట్ ప్రమోషన్లను కూడా చాలా వేగంగా చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రి రీలీజ్ ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా మొత్తం అమ్మ ప్రేమ గురించి తిరుగుతూ ఉంటుంది. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, […]
అన్నాచెల్లెలుగా నటించిన స్టార్ హీరో హీరోయిన్.. ఎవరు.. ఏ సినిమానో తెలుసా..?
సాధారణంగా ఏ సినిమాలలో అయినా సరే ఒక స్టార్ హీరోయిన్.. ఒక స్టార్ హీరోకి అక్క, చెల్లి, తల్లి, అత్త, వదిన లాంటి పాత్రలలో నటించడానికి ససేమీరా అంటారు . కానీ ఒక స్టార్ హీరోకి ఒక స్టార్ హీరోయిన్ చెల్లి పాత్రలో నటించి మరింతగా ప్రేక్షకులను మెప్పించింది. అయితే వారు స్టార్ పొజిషన్ కి చేరుకున్న తర్వాత కాదులెండి.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే అలా నటించి వెండితెరకు పరిచయమయ్యారు.. నిజానికి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ […]