సాధారణంగా సినిమా విడుదల వరకు ఏ సినిమా కైనా మంచి బజ్ ఉంటుంది. ముఖ్యంగా సినిమా రివ్యూల కోసం గూగుల్ లో వెతికితే చాలా రకాలుగా వస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి రివ్యూలలో నిజాయితీ శాతం చాలా తక్కువగా ఉంది కాబట్టి…IMBD అనే వెబ్సైట్ ద్వారా రివ్యూలను తెలుపుతూ ఉంటుందిఆ సంస్థ. ఈ సైట్లో ఎక్కువ మంది ప్రేక్షకులు నచ్చిన సినిమాలకు ఎక్కువ రేటింగ్ ఇస్తే నచ్చని సినిమాలకు తక్కువ రేటింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా […]
Category: Latest News
ఈ ఏడాది అభిమానులను నిరాశపరిచిన స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోయిన్లు ఉన్నారు. అయితే ఈ ఏడాది కొన్ని కారణాల చేత కొంతమంది హీరోయిన్లు సైతం గ్యాప్ తీసుకోవడం జరిగింది. కొంతమందికి సమయం దొరకగా మరి కొంతమందికి కొన్ని కారణాల చేత సినిమాలకు బ్రేక్ ఇవ్వడం జరిగింది. అలాంటి వారి గురించి గ్రీన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. హీరోయిన్ శృతిహాసన్ సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే సమయంలో క్రాక్ సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చింది. అటు తరువాత ఈమె […]
పవన్ పోటీ కోసం ఆ 4 నియోజకవర్గాలు… సర్వేలో ఏం తేలిందంటే…!
వచ్చే ఎన్నికలు అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా.. గత ఎన్నికల్లో కేవలం ఒక్కసీటు తో పరిమితమైన.. జనసేన పార్టీకి ఈ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎట్టి పరిస్థితిలోనూ.. అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాలని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. ఆయన ఎటు నుంచి విజయం దక్కించుకోవాలి? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో ఏకం గా.. రెండు స్థానాల నుంచి పవన్ పోటీ చేశారు. కానీ, విజయం మాత్రం […]
ఆ నటి చేతిలో చావు దెబ్బలు తిన్న వేణుమాధవ్.. కారణం..?
సినీ ఇండస్ట్రీలో రావాలని ఎంతోమంది అనుకొని సినీ ఇండస్ట్రీ వైపు అడుగు వేసిన వారు చాలామంది ఉన్నారు.అలా ఎంతోమంది నటులుగా, టెక్నీషియన్లుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు ఉన్నారు. ఇక అలాంటి వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయవాణి కూడా ఒకరు. చదువుకునే సమయంలోనే వివాహం చేశారు ఇమే తల్లిదండ్రులు. ఈమె సినిమాలలోకి రావడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. కానీ వివాహమైన తర్వాత తన భర్త సపోర్టుతో జయావాణి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అలా మొదట్లో పలు సీరియల్స్ […]
జనాలు గమనిస్తున్నారు.. జగన్ ఆ విషయంలో మారాలా…!
మనం ఏం చెప్పినా.. చెల్లుతుందిలే! అని అనుకునే రోజులు రాజకీయ నేతలకు ఎప్పుడో పోయాయి. ఎందుకంటే.. సోషల్ మీడియా ఇప్పుడు ప్రజలకు బాగా చేరువైంది. దీంతో నాయకులు ఏం చేసినా.. వారు ఏం చెప్పినా.. ప్రజలు ఒకటికి రెండు సార్లు గతంలోకి వెళ్లి.. సరిచూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తోందంటే.. వైసీపీ అధినేత, సీఎం జగన్.. తన ప్రభుత్వమే అన్నీ చేస్తోందనే వాదనను తెరమీదికి తెచ్చారు. అసలు సంక్షేమం అంటే.. ఇదీ.. ఇలా ఉండాలి.. అని […]
లోకేష్ కోసం పవన్ చేస్తోన్న పెద్ద త్యాగం…!
అవును.. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. రాజకీయాలపై చాలా మంది తమ మాట విని పిస్తున్నారు. ఒకప్పుడు.. విశ్లేషకులు ప్రత్యేకంగా ఉండేవారు. ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి. అయితే.. ఇప్పుడు ఫోన్ చేతిలో ఉండి.. కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక కామెంట్ చేయ డం.. వెంటనే దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం పరిపాటిగామారిపోయింది. తాజాగా ఇలాంటి వారు.. జనసేన అధినేత పవన్‌పై కొన్ని వ్యాఖ్యలు సంధించారు. వీరు చేసిన వ్యాఖ్యలు […]
తన మొదటి పారిపోషకాన్ని ఎన్టీఆర్ ఎలా ఖర్చు చేసేవారో తెలిస్తే షాక్..!
స్వర్గీయ నందమూరి తారక రామారావు స్వర్గస్తులయ్యి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలిపోయాయి. ఎందుకంటే ఒక నటుడిగా ఎంత గుర్తింపు అయితే తెచ్చుకున్నారో.. రాజకీయవేత్తగా కూడా అంతకుమించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్న గారు అని ప్రేమగా పిలుచుకునే ఎన్టీఆర్ ఎంతోమందిని ఆదుకోవడం జరిగింది. ఇక రాజకీయ నాయకుడిగా ఒక గొప్ప వ్యక్తిగా అందరి గుండెల్లో గుడి కట్టుకున్నారు. ముఖ్యంగా సినిమా రంగంలో […]
తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ రిచా దూరం అవడానికి కారణం.?
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి లిడర్ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది రీచా గంగోపాధ్యాయ. ఈమె చేసింది కొన్ని సినిమాలైనా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదట లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమెకు మిరపకాయి, మిర్చి, భాయ్ వంటి సినిమాలతో బాగా పాపులర్ అయ్యింది. ఈమె ఢిల్లీకి చెందిన అమ్మాయి అయినా ఉన్నత చదువుల కోసం ఇమే అమెరికాకు వెళ్లినట్లు […]
బాలయ్య కోసం అనసూయని రంగంలోకి దింపుతున్న డైరెక్టర్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవడంతో బాలయ్య అభిమానులు కూడా తన తదుపరిచిత్రంపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఇంకా #NBK -107 అనే వర్కింగ్ టైటిల్ మాత్రమే పెట్టడం జరిగింది.ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక కనడ స్టార్ హీరో […]