వామ్మో శ్రీముఖి.. ఇలా రెచ్చిపోతుందేంటి?

బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యాంకర్ గా తన మాటలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.. బుల్లితెరపై వరుసగా షోలు చేస్తూ, సినీ ఈవెంట్ లలో యాంకరింగ్ చేస్తూ బిజీగా మారిపోయింది. వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించింది. ఇటీవల క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటించింది ఈ బ్యూటీ.. ఈ అమ్మడి సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటుంది.. తన గ్లామర్ తో నెటిజన్లు ఫిదా చేస్తుంది.. ఈ […]

శ్రీజ మూడోపెళ్లి నిజమే…శ్రీజ తన బాబాయ్ బాటలోనే పయనిస్తోందా?

మెగాస్టార్ చిరంజీవి ఎంత పేరు,డబ్బు సంపాదించినా కూడా అయన తన చిన్న కూతురు రూపం లో ఎపుడు వివాదాలు పొంచి ఉంటాయి.చిరంజీవి చిన్నకూతురు శ్రీజ,సినిమాల్లో కి రాకపోయినా,తన పేరు చెబితే చాలు అందరికి సుపరిచితమే.ఎందుకంటే శ్రీజ ప్రేమ,పెళ్లి ,విడాకులు. ఈ మూడు విషయాల్లో ఎపుడు వార్తల్లో నే ఉంటుంది..అయితే ఆల్రెడీ 2 పెళ్లిళ్లు చేసుకున్న ఈ అమ్మడు ముచ్చటగా మూడోపెళ్లికి సిద్ధమవుతుంది అని ఒక వార్త హల్చల్ చేస్తోంది. శ్రీజ చాల చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని ఎదిరించి,తన […]

హీరో ధ‌నుష్ వ‌దిన సోనియాకు రెండో పెళ్లా… చ‌క్క‌గా క్లారిటీ ఇచ్చేసింది..!

తమిళంలో ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ మాజీ భార్యగా సోనియా అగర్వాల్ గతంలో వార్తల్లో నిలిచారు. `7జీ బృందావన్ కాలనీ` చిత్రంతో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సోనియా అగర్వాల్ మాతృభాష పంజాబీ కాగా హీరో ధ‌నుష్ అన్న‌య్య దర్శకుడు సెల్వ రాఘవన్ ను వివాహం చేసుకోవడం ఆ తర్వాత కాలంలో భర్తతో మనస్ప‌ర్ధలు రావడంతో విడిపోవ‌డం జ‌రిగింది. అయితే సోనియా అగర్వాల్ గత కొద్దికాలంగా సింగిల్‌గా ఉంటున్నారు. ఇక […]

ఎన్టీఆర్ కోసం క‌స‌క్ లాంటి హీరోయిన్‌ను సెట్ చేసిన కొర‌టాల‌…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అయితే `జనాతా గ్యారేజ్ సినిమా` తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల‌కు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి న‌టించిన `ఆచార్య` సినిమాతో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన కొరటాల, ఎన్టీఆర్‌ సినిమాతో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇందులో […]

ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఆ పార్టీకే లాభ‌మా…!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాల‌ను పెంచాల‌ని కోరుతూ.. సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైం ది. తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న హామీ చ‌ట్టంలోనే అసెంబ్లీ సీట్ల పెంపును పేర్కొన్నార‌ని.. పిటిష‌న్‌లో తెలిపారు. కాబ‌ట్టి.. ఏపీలో 225, తెలంగాణ‌లో 119 నుంచి 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్ వివరించారు. అంతేకాదు.. జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర విభజన చట్టంలో […]

‘సీతారామం’లో సీత ఫ్రెండ్ పాత్ర చేసిన అమ్మాయి ఎవరో తెలుసా?

సినిమాల్లో హీరోయిన్ అంటే అందంగా కనిపించాలి.. హీరోయిన్ విషయంలో దర్శక నిర్మాతలు ఎంతో కేర్ తీసుకుంటారు.. హీరోయిన్లు అందంగా కనిపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.. దాదాపు సినిమాల్లో హీరోయిన్ తో పాటు ఆమె ఫ్రెండ్ పాత్ర కూడా డిజైన్ చేస్తుంటారు దర్శకులు.. కొన్నిసార్లు హీరోయిన్ కంటే ఆమె స్నేహితురాలి పాత్రలో నటించిన అమ్మాయిలు అందంగా కనిపిస్తూ ఉంటారు. అందుకే ఆడియన్స్ దృష్టి హీరోయిన్ తో పాటు వారి ఫ్రెండ్స్ అందం మీద కూడా వెళ్తుంది.. అయితే […]

నందమూరి వారి ఇంట పెళ్లి సందడి.. ఎన్టీఆర్ రాకపోవడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం చాలా పెద్దదైన విషయం అందరికీ తెలిసిందే.. ఇక వీరి కుటుంబం నుంచి ఏడాదిలో కనీసం నాలుగైదు సార్లు అయినా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి ఫంక్షన్లకు నందమూరి కుటుంబం నుంచి దాదాపుగా అందరూ హాజరవుతూ ఉంటారు. అయితే కొన్ని ఫంక్షన్స్ కు మాత్రమే ఎన్టీఆర్ హాజరు కావడం తరచూ మనం చూస్తూనే ఉంటాము. అయితే తాజాగా నందమూరి వారి ఇంట్లో వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది.. అది […]

ఎన్టీఆర్ – ఏఎన్నార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో తెలుసా..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్ కి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ – ఏఎన్ఆర్ కు దక్కుతుంది. ముఖ్యంగా ఎంతోమంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంపొందించే ప్రయత్నం చేశారు. అలాంటివారిలో తెలుగు చిత్ర సీమకు మూల స్తంభాలుగా రెండు కల్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఇద్దరికీ కూడా స్వతహాగా అభిమానులలో మంచి గుర్తింపు ఉంది . ఇదిలా ఉండగా ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా […]

చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో బాలీవుడ్ లో సక్సెస్ అయ్యేనా..?

చిరంజీవి గత నటించిన చిత్రం ఆచార్య ఈ చిత్రం డిజాస్టర్ కావడంతో మెగా అభిమానులు కాస్త నిరాశ పడ్డారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించాడు. ఈ సినిమా కొన్న బయ్యర్లకు భారీ నష్టాలను కూడా మిగిల్చాయి.అయితే ప్రస్తుతం చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా కొనడానికి బయర్లు సైతం కాస్త ఆలోచిస్తున్నారు అనే వార్త ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమా మలయాళం లూసిఫర్ సినిమా […]