ఛీ ఛీ అలాంటి పదాలకు నేను విలువే ఇవ్వను.. పుజా సంచలన కామెంట్స్..!!

పూజా హెగ్డే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ ఇండస్ట్రీలో నైనా టాప్‌ హీరోయిన్గా ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా పూజ హెగ్డే ని అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అయితే రీసెంట్ గా పూజా స్టార్ డమ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఈ రేంజ్ కి రావడానికి ఎంతగానో కష్టపడ్డాన‌ని పూజా చెప్పింది. తాను ఈ స్తాయికి […]

చిరు, నాగ్ కే సవాల్.. విసురుతున్న సన్నీలియోన్..!

సంక్రాంతి తర్వాత సినిమాల వాళ్ళకి బాగా కలిసి వచ్చే సీజన్ దసరా కూడా ఒకటి ఆ టైంలో సినిమాలు విడుదల చేయాలని దర్శక -నిర్మాతలు- హీరోలు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ టైంలో వచ్చిన సినిమాలు ఖ‌చ్చితంగా హిట్ అవుతాయని అందరు భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఈసారి దసరా కూడా సినిమాలు హడావుడి బాగానే ఉంది. ప్రధానంగా ఇద్దరు సీనియర్ హీరోలు ఒకే రోజున వచ్చి ప్రేక్షకులను అలరించబోతున్నారు. వారు ఎవరంటే చిరంజీవి- నాగార్జున వీరిద్దరి […]

అన్ స్టాపబుల్.. షో కి పవన్ రాకపోవడానికి కారణం ఇదేనా..?

గత కొన్ని రోజులుగా బాలయ్య హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ -2 షో ప్రారంభం అవుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే బాలయ్య పవన్ కళ్యాణ్ ఓకే స్క్రీన్ పై చూడబోతున్నామని ఆయన అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే బాలయ్య కు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చారనే వార్త తాజాగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ -2 షో కి […]

అబ్బా అనిపించేలా హెబ్బా బోల్డ్ నిర్ణయం…ఇక కింద మీద ఊపే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరు ఆయన హెబ్బా పటేల్ త‌న హాట్ హాట్ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్ లో చూసి ఆమె ఫ్యాన్స్ వెర్రెక్కి పోతున్నారు. ఈ ముంబై బ్యూటీ హెబ్బా పటేల్ రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన `కుమారి 21ఎఫ్` సినిమాతో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఈ సినిమా హిట్ అవడంతో ఈ ముద్దుగుమ్మ కి టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు వ‌చ్చాయి. ఇక అందులో భాగంగానే హెబ్బా […]

ఇదేం రాజ‌కీయం.. జుట్టంతా వైసీపీ చేతికి ఇస్తున్నారే….!

ఏమో అనుకుంటారు కానీ.. రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాలు కూడా.. తెర‌మీదికి వ‌స్తు న్నాయి. ఒక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఓడించాల‌నే దృఢ‌మైన నిర్ణ‌యం తీసుకున్న పార్టీలు.. ఏవైనా.. చా లా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించేవి. ప్ర‌త్య‌ర్థి పార్టీల లోపాల‌ను ప‌సిగ‌ట్టి.. సైలెంట్‌గా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువె ళ్లేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఈ రాజ‌కీయాలు మారిపోయాయి. ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధాలు అందిస్తున్న‌ట్టుగా.. నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అధికార పార్టీని తీసుకుంటే.. వైసీపీ అధినేత .. జ‌గ‌న్‌.. చాలా ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. […]

త్రివిక్రమ్ – సౌజన్యల లవ్ స్టోరీ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మాటల మాంత్రికుడిగా పేరుపొందిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన తెరకెక్కించే ప్రతి సినిమాలోని డైలాగులు సైతం ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా చేస్తూ ఉంటాయి. ఎక్కువగా కుటుంబ కథ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలుగులో రాజమౌళి తర్వాత అంతటి స్టార్డం సంపాదించుకున్న డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక ఈయన వ్యక్తిగత జీవితం గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు […]

యాంకర్ శ్రీముఖిని తన కోరిక తీర్చమంటూ వేధించిన మేల్ యాంకర్..!!

ప్రస్తుతం ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న లేడీ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఈమె ప్రముఖ టీవీ చానల్స్ లో అదుర్స్ అనే ప్రోగ్రాం ద్వారా మొదట ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖి ఒకవైపు యాంకర్ గా మరొకవైపు పలు షో లకు హోస్ట్ గా, కొన్ని చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది శ్రీముఖి. ఇక బుల్లితెర క్వీన్ గా రాములమ్మగా పేరుపొందింది శ్రీముఖి. ఇక ప్రతిరోజు తనని తాను అప్డేట్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తూ వస్తోంది ఈ […]

వెంకటేష్ ఫ్లాప్ మూవీ టైటిల్ తో పవన్ కళ్యాన్ సినిమా

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా వస్తుందంటే చాలు.. ఆ మూవీపై భారీ అంచనాలు ఉంటాయి.. ఇక ఫ్యాన్స్ లో మాత్రం పూనకాలు మొదలైపోతాయి.. అది మామూలు సినిమా అయినా పెద్ద హైప్ వచ్చేస్తుంది. ఆ సినిమా ఎలా ఉన్నా నెగటివ్ టాక్ చెబితే మాత్రం ఆయన అభిమానులు అంగీకరించరు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ని ఒక్క మాట అన్నా కూడా ఊరుకోరు. అలా పవన్ కెరీర్ లో ట్రైలర్ దగ్గర నుంచి పాటల వరకు విపరీతమైన […]

ప‌వ‌న్ దృష్టిలో ప్ర‌జాదార‌ణ అంటే లైకులు, కామెంట్లు, ఈల‌లు, చ‌ప్ప‌ట్లేనా ?

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికీ విశ్లేష‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఆయ‌న పార్టీ పుంజుకుంద‌ని .. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. చెప్పేశారు. వాస్త‌వానికి దీనిని ప్రత్యేకంగా ఆయ‌న చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. అంత‌కు ముందు జ‌రిగిన ఎన్నిక‌ల‌కు కూడా పార్టీ పుంజుకుంది. ఎందుకంటే.. అసాధార‌ణ‌మైన సినిమా ఫాలోయింగ్‌.. యువ‌త‌లో క్రేజ్‌.. వంటివి ప‌వ‌న్ ను ప‌వ‌న్ పెట్టిన పార్టీని.. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగానే తీసుకువెళ్లాయి. దీంతో ప‌వ‌న్ ఎక్క‌డ ఎలాంటి […]