గర్భం దాల్చకుండా పిల్లలను క‌న్న స్టార్ హీరోయిన్లు వీళ్లే….!

సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ సెలబ్రిటీలు అద్దె గర్భాలను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. వారు తమ అందచందాలను కాపాడుకునేందుకు. ఆ పురిటి నొప్పుల బాధను తప్పించుకునేందుకు రకరకాల కారణాలతో గర్భం దాల్చకుండా పిల్లలు కంటారు. ఇలా పిల్లల్నికనే విదానినే మనం సరోగసి విధానం అంటాం. విదేశాలలో అక్కడున్నవారు ఎక్కువగా ఇలా పిల్లల్ని కంటారు. ఇది మన దేశంలో ఇలా పిల్లల్ని కనటం చట్టరీత్యా నేరం. కొన్ని అనుకోని పరిస్థితుల్లో మాత్రమే ఇలా అద్దె గర్భాలతో పిల్లల్ని కనవచ్చు అని […]

అదేంటి అలా అనేసింది… మనోజ్ విషమై ‘ఎవడి గుల వాడిది’ అని స్పందించిన అక్క మంచు లక్ష్మి!

మంచు లక్ష్మి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. మంచు ఫామిలీ అంటేనే జనాలకి ఎంతో ప్రీతి. డైలాగ్ కింగ్ మోహన్ బాబు నట వారసులైన మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మి గురించి రోజూ ఏదోఒక వార్త వింటూనే ఉంటాం. కాగా ఈమధ్య కాలంలో మనోజ్ రెండో పెళ్లిపై పుకార్లు వింటూ వున్నాము. దివంగత భూమా నాగిరెడ్డి – భూమా శోభ దంపతుల రెండో కుమార్తె అయినటువంటి భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఈమధ్య సన్నిహితంగా […]

సందు దొరకడంతో అమెరికా చెక్కేసిన సమంత… అందుకోసమేనా?

సమంత.. పరిచయం అక్కర్లేని పేరు. ‘ఏమాయచేసావే’ అనే సినిమా ద్వారా యావత్ తెలుగు కుర్రాళ్లను మాయలో పడేసిన మాయలేడి సమంత. అక్కడితో ఆగకుండా ఆ సినిమాలో యాక్ట్ చేసిన అక్కినేని వారసుడు నాగ చైతన్యను కూడా మాయ చేసి పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన వారు విడాకులు తీసుకున్నారు. అది పక్కనబెడితే… సమంత ప్రస్తుతం మంచి స్వింగ్ లో వుంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో ఒక్క ఐటెం […]

టాలీవుడ్ సీనియర్ హీరోల పక్కన ప్రత్యామ్నాయ హీరోయిన్లు వీరే కనబడుతున్నారు?

నిన్నటి తరం టాలీవుడ్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ల వయస్సు 60 పడిలో పడింది. దాంతో వారికి హీరోయిన్ల విషయంలో ఓ చిక్కు వచ్చి పడింది. కుర్ర హీరోయిన్లను వీరి పక్కన ప్రేక్షకుడు వూహించుకోలేడు. సరే వాళ్ళు కూడా వీరితో నటించడానికి సిద్ధంగా కనపడటంలేదు. ఇలాంటి తరుణంలో కొంతమంది హీరోయిన్లు వారికి కరెక్ట్ జోడిగా కనబడుతున్నారు. ఈమధ్య కాలంలో చూసుకుంటే, ఆయా జంటలు వెండితెరపైన బాగానే అలరించాయి. ఇకపోతే ఈ హీరోయిన్ల జాబితాలో తమిళ […]

Jr NTRపై విరుచుకుపడిన ముసలవ్వ… నువ్వు ఉంటే ఏమీ చస్తే ఏమి అంటూ తిట్ల పురాణం!

నిన్నటినుండి నందమూరి అభిమానులు, ముఖ్యంగా Jr Ntr అభిమానులు ఒక ముసలామెపై గుర్రుగా వున్నారు. విషయం ఏమంటే, ఆమె ఎన్టీఆర్ పైన తన తిట్ల పురాణంతో విరుచుకుపడింది. ఇంతవరకు ఎన్టీఆర్ ను అలా ఎవరూ తిట్టి ఉండరేమో. పైగా చూస్తుండగానే నడి రోడ్డుపై మైక్ లో తిడుతూ తెచ్చిపోయింది. కాగా దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పెద్ద రచ్చ జరిగిన […]

నందమూరి మోక్షజ్ఞ జాతకం చెప్పేసిన జ్యోతిష్యుడు… స్టార్ హీరో అయ్యే యోగం లేదా?

నందమూరి అభిమానులు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ విషయం ఎన్నో సంవత్సరాలనుండి సాగుతుంది గాని, ముందుకు కదలడంలేదు. ఆయన ఫస్ట్ మూవీ గురించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్స్ లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం శ్రమిస్తున్నారని, బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్ గురించి ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పక్కాగా ప్లాన్స్ చేస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. […]

కృతిశెట్టికి నాగచైతన్యకి మధ్య ఏమైనా? మరి నాగార్జున ఎందుకు అలా అన్నారు?

తెలుగు కుర్రకారుకి కృతిశెట్టి పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాలో అమ్మడు చేసిన ‘బేబమ్మ’ రోల్ తెలుగు యువత గుండెల్లో నాటుకుపోయింది. దాంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ సరసన చేరిపోయింది కృతి శెట్టి. అవును, కేవలం 16 ఏళ్ల వయసు గల కృతిశెట్టి ఇండస్ట్రీకి రావడంతోనే తన నటనతో పాటు అందంతో అందరినీ పడేసింది. ఉప్పెన సినిమా తర్వాత ఆమె తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఇక దాని తరువాత నాని హీరోగా […]

కేసీఆర్ రావొచ్చు.. కానీ.. ఏపీకి ఏం చెబుతారు..?

భార‌త రాష్ట్ర‌స‌మితి అధినేత.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. వ‌చ్చే నెల‌లో ఏపీలో అడుగు పెట్ట‌ను న్నారు. 2019లో తొలిసారి ఏపీ గ‌డ్డ‌పై అడుగు పెట్టిన కేసీఆర్‌.. అప్ప‌టి జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారో త్స‌వానికి హాజ‌రయ్యారు. త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఏపీవైపు రాలేదు. అయితే.. టీఆర్ ఎస్‌ జాతీయ పార్టీ బీఆర్ ఎస్‌గా అవ‌త‌రించిన నేప‌థ్యంలో ఏపీపైనా కేసీఆర్ దృష్టి పెట్టారు. మూడు ప్రాంతాల్లో ఆయ‌న బ‌హిరంగ స‌భ‌లు సైతం పెట్ట‌నున్నార‌ని.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు […]

ఈ ఒక్క మాట‌తో వైసీపీ బెంబేలెత్త‌తోందా.. ఆ మాట ఇదే…!

గ్రామీణ స్థాయిలో వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. అర్బ‌న్ స్థాయిలో మాత్రం ఒకింత ఇబ్బందిగానే ఉం దని పార్టీ అధిష్టానానికి.. నివేదిక‌లు అందాయని తెలిసింది. ప్ర‌స్తుతం పార్టీ త‌రఫున నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర మాలు.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్న‌నాయ‌కులు.. ఇలా.. అనేక కోణాల్లో వైసీపీ అధిష్టానం స‌ర్వే నివేదిక‌లు సేక‌రించింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో నెల నెలా 1నే పింఛ‌న్ అందుతుండ‌డంపై ప్ర‌జ‌లు ఆనందం గానే ఉన్నారు. ఇక ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ ఇంతే హ్యాపీ క‌నిపిస్తోంది. అయితే.. అది […]