రోజా మనస్తత్వం ఎలాంటిదో తెలియజేసిన అదిరే అభి..!!

సినిమాల ద్వారా బుల్లి తెర షోలతో పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్లలో జబర్దస్త్ కమెడియన్ అదిరి అభి కూడా ఒకరు. అదిరే అభి కేవలం తక్కువ సినిమాలోని నటించిన జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన అదిరే అభి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. అదిరే అభి మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక సొంత ఇమేజ్ ఉండాలని ఆలోచనలతోనే జబర్దస్త్ లో మంచి స్కిట్లు చేయాలని ఎప్పుడు […]

ఎన్టీఆర్ 30.. నవంబర్‌లో లాంఛింగ్, డిసెంబర్‌లో షూటింగ్.. ఇది ఫైన‌ల్‌!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన “త్రిబుల్ ఆర్” సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇప్పటివరకు కూడా మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఈ భారీ ప్రాజెక్ట్ […]

షాకింగ్: ఎవరు ఊహించని ట్విస్ట్.. రాజమౌళి మహేష్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!

టాలీవుడ్ దిగ్గ‌జ దర్శకుడు రాజమౌళి ఇండియాలో ఉన్న అగ్ర దర్శకులలో ఒకరిగా ఉన్నారు.. రాజమౌళి ఈ సంవత్సరం ప్రథమంలో త్రిబుల్ ఆర్ సినిమాతో సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు కూడా ఎంతో కాలంగా రాజమౌళితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు… ప్రస్తుతం మహేష్ బాబు […]

ఆ మెగా హీరోతో నిహారిక పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది… ఆ స్టోరీ ఇదే..!

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కుటుంబం ప్రస్తుతం అగ్రస్థానంలో ఉందని చెప్పవచ్చు. ఇక చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితర హీరోల సైతం లో ఉన్నారని చెప్పవచ్చు. మెగా కుటుంబం నుంచి నలుగురు హీరోలు సైతం ప్రస్తుతం బాగా ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. అందుచేతనే మెగా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ గా మారిపోయింది అభిమానులకు. ఇక వీరి తరువాత యువ హీరోలలో వరుణ్ […]

ఆ టాలీవుడ్ స్టార్ దర్శకుడు.. సాయి పల్లవిని అంతలా ఇబ్బంది పెట్టాడా..!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎందరో స్టార్ హీరోయిన్లు ఉన్నారు. వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఏ హీరోయిన్ అయినా తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటది.. ఆమె చేసిన సినిమాలు ప్లాప్‌ అయితే ఆమెకు సక్సెస్ వచ్చేవరకు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. ఈ క్రమంలోనే వరుసగా రెండు ప్లాప్‌లు వస్తే చాలు ఐరన్ లెగ్గానే ముద్ర కూడా వేసేస్తారు. వీరులో కొంతమంది హీరోయిన్స్ కు మాత్రం హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా గ్లామర్ […]

ఆ కార‌ణం వ‌ల్లే మా ఆస్తి అంతా క‌రిగిపోయింది.. నటి తులసి ఆవేద‌న‌!

బాలనటిగా అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించిన తులసి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆమె వరస సినిమాలతో బిజీగా మారిపోయారు. తెలుగు సినిమాల నుండి మంచి ఆఫర్లు రావడం కారణంగా ఆమె చెన్నై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె అనేక ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ప్రస్తావించారు. అయితే తులసి అమ్మగారికి మహానటి సావిత్రి గారి తో […]

హీరోయిన్ ఆమని కి సౌందర్య అంటే అంత ప్రేమ..!!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల అందరితో నటించింది. ఇకపోతే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఆమని ప్రస్తుతం పలు సినిమాలలో తల్లి, అత్త పాత్రలోనే నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా.. పలు షో లలో కూడా జడ్జిగా వ్యవహరించింది. ఇక దివంగత హీరోయిన్ నటి సౌందర్య కు ఆమె బెస్ట్ […]

రామ్-బోయపాటి సినిమాకు ఆ బ్యాడ్ సెంటిమెంట్.. రిస్క్ అవసరమా సామీ?!

ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కనున్న విషయం అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను `అఖండ` సినిమా వంటి భారీ విజయం అందుకున్న తర్వాత రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా రామ్ కి కూడా చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే గత చిత్రం “ది వారియర్” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో రామ్ కు బాక్సాఫీస్ వద్ద నిరాసే ఎదురైంది. బోయపాటి […]

ప్రభాస్ ,ఎన్టీఆర్ స్నేహం గురించి హాట్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..!!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన బిల్లా చిత్రం తాజాగా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇందులో హీరోయిన్గా అనుష్క నటించింది. నమిత కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. కృష్ణంరాజు పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో బాగానే అలరించారు. డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని ఎంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈనెల 23న 4k వర్షన్ లో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకు […]