అబ్బాబ్బా..ఇప్పుడు నిజమైన దీపావళి అంటే.. మూడు బ్లాస్టింగ్ అప్డేట్స్ రెడీ..అభిమానులకు పండగే..!!

రాబోయే దీపావళి పండగ సందర్భంగా కొన్ని క్రేజీ సినిమాలకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్లు విడుదల కాబోతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా విడుదల కాబోయే క్రేజీ సినిమాల అప్డేట్ల వివరాలు ఒకసారి తెలుసుకుందాం..!! నందమూరి బాలకృష్ణ 107వ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కోసం..జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా యూనిట్ టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ఇప్పటివరకు ఈ సినిమాను ణ్భ్ఖ్ 107 అనే వర్కింగ్ టైటిల్ […]

జపాన్ లో RRR ప్రమోషన్స్.. జపాన్ ఫుడ్‌ను ఆరగిస్తున్న చరణ్-ఉపాసన!

ప్రముఖ టాలీవుడ్ ఫిలిం RRR సినిమా సృష్టించిన సునామి అంతాఇంతా కాదు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియానే కాదు, యావత్ ప్రపంచాన్ని షేక్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, యంగ్ టైగర్ NTR కొమురం భీమ్ పాత్రలో దుమ్ము లేపేశారు. ఈ చిత్రం మార్చి 24 విడుదలై వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకొని ప్రస్తుతం ఆస్కార్ […]

విడుదలకు ముందే లాభాల బాట పట్టిన ‘యశోద’.. సమంతా మజాకా?!

సమంత లేడీ ఓరియంటెడ్ కథాంశం తో తెరకెక్కుతున్న సినిమా `యశోద`. ఈ సినిమాకి హరి శంకర్ మరియు హరీష్ నారాయణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, సంపత్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. గత ఏడాది ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 11న తెలుగు, తమిళ, […]

యాంకర్ శ్రీముఖి తాజాగా వేసుకున్న డ్రెస్ చూడండి… ఎక్కడైనా ఇలాంటిది చూసారా?

యాంక‌ర్ శ్రీముఖి గురించి తెలుగు కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ బొద్దుగుమ్మ బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరుస్తూ ఉంటుంది. శ్రీముఖి ఏ షో చేసినా తన అల్లరి చిల్లరి చేష్టలతో కనుల విందు చేస్తుంది. అందుకే శ్రీముఖిని ఆమె ఫ్యాన్స్ ముద్దుగా బుల్లితెర రాములమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వరుస షోలతో బిజీగా ఉన్న శ్రీముఖి తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. విషయం […]

టిప్ టాప్ రామిరెడ్డికి.. శోభన్ బాబు సినిమాకి సంబంధం ఏమిటి..?

మనం చూసే సినిమాలో కల్పిత కథలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతాయి. అదే క్రమంలో కొన్ని సినిమాలు మాత్రం మనిషి జీవితంలో జరిగిన సంఘటనలు, మనుషుల యొక్క జీవిత కథల‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా తెరాకెక్కిన సినిమాలు కూడా ప్రేక్షకులను చాలా విపరీతంగా అలరించాయి. ఇక అలాంటి కోవ‌లోకి చెందిన సినిమా అందాల నటుడు శోభన్ బాబు నటించిన సర్పయాగం సినిమా. ఈ సినిమాను పరుచూరి బ్రదర్స్ తెరకెక్కించారు, ఈ సినిమాకు మూవీ […]

జీరో సైజ్ నడుముతో అరియానా అందాల అరాచకం.. తట్టుకోలేకపోతున్న కుర్రకారు!

అరియానా గ్లోరీ.. యాంకర్ గా, నటిగా కెరీర్ ను ప్రారంభించిన ఈమె బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అరియానా బిగ్ బాస్ 4 సీజన్ ఫైనలిస్ట్ గా నిలిచి ఆ తరువాత యాంకర్ గా, యూట్యూబర్ గా తన సత్తా చాటుతుంది. మేల్ కంటెస్టెంట్లకి దీటుగా గేమ్ ఆడి టాప్ 5 వరకు వెళ్లి అందర్నీ ఆకట్టుకుంది. ఎప్పుడైతే రాంగోపాల్ వర్మతో కాస్త బోల్డ్ ఇంటర్వ్యూ చేసిందో […]

యూట్యూబ్ లో ఎక్కువమంది చూసిన.. టాప్ 10 సినిమాల లిస్ట్ ఇదే..!

యూట్యూబ్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది సినిమా ట్రైలర్లు, టీజర్లు, పాటలు మేకింగ్ వీడియోలు వంటివి.. సినిమాకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు ఎంత ముఖ్యమో యూట్యూబ్ లో వచ్చే వ్యూస్- లైక్స్ కూడా అంతేే ముఖ్యం.. ఓటీటీలు రానంత వరకు యూట్యూబ్ హవా నడిచింది. థియేటర్లో రిలీజ్ అయిన సినిమా కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యేవి.. ఇక్కడ ఏ సినిమాకు ఎన్ని వ్యూస్ లైక్స్ వచ్చాయో అనేది కూడా కచ్చితంగా అందరికీ తెలుస్తుంది.. […]

మోకాళ్లపై తిరుపతి మెట్లు ఎక్కిన స్టార్ హీరోయిన్.. దానికోసమేనా..!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు కొన్ని లక్షల మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. వారిలో సామాన్య ప్రజలే కాకుండా రాజకీయ నాయకుల నుండి సినీ సెలబ్రిటీలు కూడా ఉంటారు.. విఐపి బ్రేక్ సందర్భంలో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలు కాలినడకన తిరుపతి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇలా కాలినడక నా స్వామి వారిని దర్శించుకున్న సెలబ్రిటీలలో స్టార్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోలు కూడా ఉన్నారు. ఇక తాజాగా […]

సూపర్ స్టార్ కృష్ణ పై ఇష్టంతో శ్రీదేవి నిజంగా అలాంటి పని చేసిందా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సంచలనాలు సృష్టించారు. కృష్ణ గారు తెలుగు సినిమాలో సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడు. అంతేకాకుండా ఈయన ఒక హీరోగానే కాకుండా ఒక దర్శకుడిగా, నిర్మాతగా కూడా చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచిన స్టార్ హీరో. అప్పట్లో ఆయన సంవత్సరానికి 12 నుంచి 14 సినిమాలు దాకా చేసేవారట అవన్నీ కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసేవ‌ట. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు అందరి […]