వాట్.. ఏంటి.. ఇది నిజమేనా.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా..? అసలు నమ్మలేకపోతున్నాం ..ఇది నిజంగా నిజమే అయితే అభిమానులకు పూనకాలు రావాల్సిందే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ లు వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . ఆయన డాన్స్, ఆయన స్టైల్, ఆయన మాటలు అంటే ఇష్టపడే జనాలు […]
Category: Latest News
వైరల్ అవుతున్న నటి పూర్ణ హల్దీ ఫంక్షన్ ఫోటోలు.. ఎల్లో డ్రెస్‌లో అందాల విందు!
నటి పూర్ణ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో ‘అవును’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన పూర్ణ అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా హోమ్లీగా కనబడటంతో ఈమెని అచ్చ తెలుగు సినిమా హీరోయిన్ గా కీర్తించేవారు. కాగా ఇపుడు బుల్లితెర షో అయినటువంటి `ఢీ` ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కాగా ఈమె తాజాగా మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా తన మ్యారేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను సర్‌ప్రైజ్ […]
కొత్త కారులో షికారు చేస్తున్న జబర్దస్త్ ఇమ్మానియేల్… అంత సంపాదించాడా?
జబర్దస్త్ ఇమ్మానియేల్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఇపుడు బుల్లితెర షోస్ లలో అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న షో ఏదన్నా వుంది అంటే అది జబర్దస్త్. అవును, తెలుగు జనాలకు కాస్త మూడ్ ఆఫ్ అయినపుడు ఈ షో పెట్టుకొని చూస్తారు. కాగా ఈ షోలో దూసుకుపోతున్న కామెడియన్లలో ఇమ్మానియేల్ ఒకడు. ప్రస్తుతం ఇమ్మానియేల్ ఆనందంలో మునిగిపోయాడు. దానికి కారణం అతడు తన చిరకాల కల నెరవేర్చుకున్నారు. కారు కొనడం సొంత కారులోనే విహరించాలన్న ఇమ్మానియేల్ […]
ఆ స్టార్ హీరో పరిస్థితి ఘోరం.. వరుస ఫ్లాప్స్‌తో అల్లాడిపోతున్నాడు..
నటుడు సుధీర్ బాబు చాలా కాలంగా హీరో మహేష్ బాబుకి బావ అనే ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఘట్టమనేని బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ హీరో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’, ‘నన్ను దోచుకుందువటే’,’సమ్మోహనం’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెర వెనక మహేష్ సపోర్ట్ ఉన్నా సొంతగా అవకాశాలు అందుకునే రేంజ్‌కి ఎదిగాడు. అంతవరకు బానే ఉంది కానీ ప్రస్తుతం సుదీర్ బాబుకి టైమ్ అసలు కలిసి రావడం లేదు. వరుసగా ప్లాప్స్ రుచి […]
ఏజ్ లో మాత్రమే సీనియర్.. రెమ్యూనరేషన్ కాదంటున్న హీరోయిన్..!!
తెలుగు ఇండస్ట్రీలో హీరోల రెమ్యూనరేషన్ తో పోలిస్తే.. హీరోయిన్ల పారితోషకం చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. హీరోలు కూడా ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తే హీరోయిన్లు మాత్రం నాలుగైదు సినిమాలలో నటిస్తూ ఉంటారు. అందుకు తోడు పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా ఇతర వాటి ద్వారా భారీగానే సంపాదిస్తూ ఉంటారు. హీరోయిన్లకు ఒక్క సూపర్ హిట్టు పడితే చాలు రెమ్యూనరేషన్ అమాంతం పెంచేస్తూ ఉంటారు. ఇలాంటి లిస్టులో హీరోయిన్ త్రిష […]
మహానటి సావిత్రి, నందమూరి తారకరామారావుతో సినిమా చేయనని మొండికేసిందట?
అలనాటి మహానటి సావిత్రి, నట విశ్వరూప నందమూరి తారకరామారావు గురించి పరిచయం చేయనవసరం లేదు. అప్పట్లో సౌత్ ఇండియాలోనే బెస్ట్ కాంబినేషన్ వీరిది. ఈ క్రమంలో వారు అనేక సినిమాలలో జంటగా నటించి, తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఈ ఇద్దరికంటూ చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది అప్పట్లో. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి వసూళ్ళని రాబట్టేది అప్పట్లో. అయితే ఎన్నో సంవత్సరాల పాటు అనేక సినిమాలలో నటించిన ఈ జంట పై అప్పట్లో […]
తెలుగులో పెద్ద సాహసమే చేస్తున్న ధనుష్.. హిట్ అవుతే మాత్రం రికార్డే!
ఈ రోజుల్లో తమిళ హీరోలు తమిళంలోనే సినిమాలు తీస్తూ తెలుగులో తీస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఇటీవలే దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన ‘ప్రిన్స్’ సినిమా గురించి కూడా చాలానే బిల్డప్ ఇచ్చారు. ఇదొక ద్విభాష చిత్రంగా మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజీ డాన్’ అనే సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కాస్త పరిచయమైన శివ కార్తికేయన్ ‘ప్రిన్స్’ సినిమాతో మరింత దగ్గర కావాలనుకున్నాడు. ఏషియన్ మూవీస్ సునీల్ నారంగ్, సురేష్ ప్రొడక్షన్ అధినేత […]
అవకాశాలు లేక అన్ని చూపిస్తున్న టాక్సీవాలా బ్యూటీ..!!
విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా సినిమాతో హీరోయిన్గా నటించింది ప్రియాంక జవల్కర్. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలా ఈమె కెరియర్ దూసుకుపోతోంది అనుకుంటే కేవలం రెండు మూడు సినిమాలకు ఇమే కెరియర్ ఒకసారిగా చేతికిలిపడింది. సత్యదేవుతో తిమ్మరసు, కిరణ్ అబ్బవరంతో ఎస్ ఆర్ కళ్యాణమండపం, తదితర సినిమాలలో నటించింది. ఈ ఏడాది గమనం అనే సినిమాలతో ప్రేక్షకు ముందుకు రావడం జరిగింది. ఇక గ్లామర్ క్వీన్ గా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ […]
త్వరలో ఆ హీరో, హీరోయిన్ అలా మరణిస్తారని సంచలనం రేపిన వేణుస్వామి..!!
ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అంటే తెలుగు రాష్ట్రాలలోని ప్రజలకు బాగా సుపరిచితమే. సినీ సెలబ్రెటీల జాతకాలు చూస్తు.. రాజకీయ నాయకుల జాతకాలను చూస్తూ పలు పూజలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా నాగచైతన్య, సమంత వివాహం కుదిరిన సమయంలో ఈయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి జాతకం ప్రకారం వివాహమైన నాలుగేళ్లకు వీడిపోతారంటు తెలియజేశారు. అయితే ఆయన చెప్పినట్టుగానే వారిద్దరు విడిపోవడం జరిగింది. దీంతో అప్పటి నుంచే వేణు స్వామి మాటలపైన ప్రతి ఒక్కరికి […]