చీర కట్టులో గిలిగింతలు పెడుతున్న శ్రీముఖి.. ఫొటోస్ వైరల్..!

రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. పటాస్, అదుర్స్ 2 వంటి కార్యక్రమాల ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి తన చలాకీతనంతో, అందంతో మరింతగా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత సినిమాలలో కూడా నటించి పాపులారిటీని దక్కించుకుని.. బిగ్ బాస్ లో నటించిన తర్వాత మరింత పాపులారిటీ దక్కిందనే చెప్పాలి. మొత్తానికైతే అటు సినిమాల ద్వారా ఇటు బుల్లితెర షోల ద్వారా భారీ పాపులారిటీని దక్కించుకొని.. […]

`య‌శోద‌` క‌లెక్ష‌న్స్‌.. 4 రోజుల్లో స‌మంత ఎంత రాబ‌ట్టింది? ఇంకెంత రావాలి?

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత రీసెంట్‌గా `య‌శోద‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్ ద్వయం దర్శకత్వం వ‌హించారు. దాదాపు రూ. 40 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్‌ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు […]

సినిమాలకు గుడ్ బై చెప్పనున్న నాగచైతన్య హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నాగచైతన్యతో కలిసి నటించిన హీరోయిన్లలో నిధి అగర్వాల్ కూడా ఒకరు. మొదట సవ్యసాచి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది నిధి అగర్వాల్. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో అంతంత మాత్రమే అవకాశాలు వచ్చాయి ఈ ముద్దుగుమ్మకు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. […]

Exclusive: సినీ ఇండస్ట్రీ చేసుకున్న పాపం..మొదటి తరం నటులకు ఇక సెలవు..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నటులు అందరూ కళామతల్లి బిడ్డలే. అయితే కళామ తల్లి తొలి బిడ్డలంటే మొదటి తరం స్టార్ హీరోలని చెప్పవచ్చు. అలాంటి మొదటి త‌రం స్టార్ హీరోలు ఇప్పుడు పూర్తిగా కళామతల్లిని విడిచి వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు ఉదయం మరణించడంతో తొలి తరం స్టార్ హీరోలు సినిమాపరిశ్రమను, వారి అభిమానులను శోక‌ సంద్రంలో విడిచి వెళ్లిపోయారు. మొదటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, […]

ఎన్టీఆర్ 31వ సినిమాపై దర్శకుడు ప్రశాంత్ నీల్ కీలక నిర్ణయం.. ఏం ట్వీస్ట్ ఇచ్చాడ్రా సామీ..!!

త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తను తర్వాత చేయబోయే సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే చేస్తున్నాడు. తన 30వ సినిమని స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు. తర్వాత కేజిఎఫ్ సినిమాలతో అదిరిపోయే హిట్టు కొట్టి పాన్ ఇండియా దర్శకుడుగా మంచి క్రేజీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్‌తో తన 31వ సినిమా చేయబోతున్నాడు. అభిమానుల దృష్టి మొత్తం ప్రశాంత్ తో చేయబోయే సినిమా పైనే ఉంది. […]

తమన్నా పెళ్లి చేసుకోబోతుందా… క్రేజీ న్యూస్ వైరల్..!!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా పెళ్లిపై ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక్క వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక అయితే ఎప్పుడు కూడా తమన్నా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయదు. కాగా ..బ్యాచులర్ లైఫ్ కి త్వరలోనే తమన్నా శుభం కార్డు పలుకుతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. త్వరలోనే ఓ బడా బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతుందని కోలీవుడ్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది. […]

ఆ విషయంలో ఎన్టీఆర్ తర్వాత కృష్ణ గారేనా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు మరచిపోలేని పాత్రలలో మెప్పించిన నటులలో సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. ముఖ్యంగా మల్టీ స్టార్ ట్రెండు ని సెట్ చేశారు కృష్ణ. తనకు సోలో హీరోగా ఎంతటి క్రేజీ వచ్చినా సరే తను సీనియర్ హీరోలు అయినా ఎన్టీఆర్ ,ఏఎన్నార్లతో కలిసి నటించారు. అంతేకాకుండా తనతో సమానంగా ఉన్న నటులలో శోభన్ బాబు, కృష్ణంరాజు తో కూడా కలిసి ఎన్నో చిత్రాలలో నటించారు.ఇప్పటివరకు తెలుగులో 350 కు పైగా సినిమాలలో నటించారు […]

ఆ మూడు కోరిక‌లు తీర‌కుండానే వెళ్లిపోయిన కృష్ణ.. శోకిస్తున్న ఫ్యాన్స్‌!

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ బిరుదుకు సార్థకత చేకూర్చిన ఘట్టమనేని కృష్ణ నేటి తెల్లవారుజామున అనంత లోకాలకు వెళ్లిపోయి అందరినీ శోకసంద్రంలోకి నెట్టేశారు. పలు అనారోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. అయితే కొన్ని కోరికలు తీరకుండానే కృష్ణ వెళ్లిపోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా శోకిస్తున్నారు. నిండైన జీవితం గడిపిన కృష్ణకు మూడో తీరని కోరికలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ కృష్ణకు విప్లవ వీరుడు ఛత్రపతి శివాజీగా నటించాలనే కోరిక బ‌లంగా ఉండేదట. […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ గుడ్‌న్యూస్ వింటే ఎగిరి గంతేస్తారు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల ప్రత్యేక రోజులను పురస్కరించుకొని వారి వారి కెరీర్ లో మంచి విజయాలను సాధించిన చిత్రాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, బిల్లా, నువ్వే నువ్వే, వర్షం, చెన్నకేశవరెడ్డి వంటి చిత్రాలు రీ రిలీజ్ అయ్యి మంచి వ‌సూళ్ల‌ను రాబట్టాయి. […]