ఓన్ బ్రాండ్ తో బిజినెస్ మొదలుపెట్టిన కీర్తి సురేష్..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్‌ను అందుకుంది. వరుస అవకాశాలను అందుకుంటూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. మొదట మలయాళం లో గీతాంజలి, బాలీవుడ్ లో రింగ్ మాస్టర్ సినిమాలతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తర్వాత తెలుగు సినిమాల్లో నటించి మల్టీ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ అలనాటి హీరోయిన్‌ […]

అల్లరి నరేష్ తండ్రి నన్ను గదిలోకి రమ్మన్నాడు.. సంచలన ఆరోపణలు చేస్తున్న షకీలా..!!

తమిళ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈమె శృంగార తారగా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ విచిత్ర తన స్నేహితురాలని తామిద్దరం కొన్ని సినిమాలలో నటించడం వల్ల మా ఇద్దరి మధ్య స్నేహబంధం ఉందని తెలియజేసింది. అయితే విచిత్ర బిగ్ బాస్ హౌస్ లో కొన్ని విషయాలను తెలియజేసేది .. ఒక హీరో తనని అసభ్యకరంగా ప్రవర్తించారని […]

భగవంతు కేసర్ హిట్ తో కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్న డైరెక్టర్..!!

ఈ మధ్యకాలంలో ఏ హీరో సినిమా హిట్ అయితే ఆ సినిమా నిర్మాతలు డైరెక్టర్లకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తున్నారు. ఇటీవల కాలంలో చాలామంది దర్శకులు డైరెక్టర్లకు కాస్ట్లీ కార్లలను ఇవ్వడం జరిగింది.. ఇటీవల బేబీ సినిమా నిర్మాత డైరెక్టర్ సాయి రాజేష్ కు కూడా ఒక ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చారు.. ఇప్పుడు తాజాగా మళ్లీ డైరెక్టర్ అనిల్ రావుపూడి కూడా ఒక కాస్ట్లీ కార్ ని గిఫ్ట్ గా అందుకోవడం జరిగింది.. డైరెక్టర్ అనిల్ […]

మరో అరుదైన రికార్డు సృష్టించిన నటి ప్రగతి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నటువంటి నటీమణులలో ప్రగతి కూడా ఒకరు. తెలుగు తమిళ్ మలయాళం వంటి భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. తన కెరియర్ లో ఎన్నో చిత్రాలలో నటించి విభిన్నమైన పాత్రలలో అక్కగా తల్లిగా అత్తగా పిన్నిగా పలు పాత్రలు నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. నిరంతరం సోషల్ మీడియాలో కూడా ప్రగతి చాలా యాక్టివ్ గా ఉంటూ స్టార్ హీరోయిన్ల రేంజ్ లో ఎప్పుడు సందడి […]

యానిమల్ మూవీ డైరెక్టర్ పై అలాంటి కామెంట్స్ చేసిన రాజమౌళి..!!

బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన రణబీర్ కపూర్ నటించిన తాజా చిత్రం యానిమల్.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించారు. ఇందులో రష్మిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కోసం అభిమానులు సినీ ప్రేక్షకుల సైతం చాలా ఆతృతక ఎదురుచూస్తున్నారు. దాదాపుగా 5 భాషలలో ఈ సినిమా చాలా గ్రాండ్గా డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో విలన్ గా బాబి డియోల్ కూడా నటించడం జరిగింది. ఇటీవల ట్రైలర్ కూడా […]

ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో అదరగొట్టేస్తున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్..!!

ఒక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం.. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీ లీల నటించింది. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ మొత్తం కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అలాగే ట్రైలర్ మధ్యలో కాస్త యాక్షన్ సన్నివేశాలను కూడా జోడించి ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రంలో నితిన్ తండ్రి పాత్రలో రావు రమేష్ కూడా నటించారు. ముఖ్యంగా […]

హరోం హర టీజర్ తో సక్సెస్ కొట్టేలా ఉన్న సుధీర్ బాబు..!!

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రి ఇచ్చిన సుధీర్ బాబు కెరీర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి మంచి ప్రేక్షకు ఆదరణ పొందారు. గత కొంతకాలంగా వరుస సినిమాలతో డిజాస్టర్ లను మూటగట్టుకుంటున్న సుధీర్ అభిమానులను సైతం నిరాశ పరుస్తూనే ఉన్నారు. రీసెంట్గా వచ్చిన మామ మచ్చింద్ర సినిమా కూడా డిజాస్టర్ గాని మిగిలింది. ఇప్పటివరకు ఎలాంటి పాత్రలలో నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు. సుధీర్ బాబు కటౌట్ కి తగ్గట్టుగా మాస్ సినిమా […]

మహేష్ – రాజమౌళి కాంబోలో ఆ బాలీవుడ్ హీరో..

దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేవలం టాలీవుడ్ అన్న రేంజ్ నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అన్ని ఇండస్ట్రీలు తలఎత్తుకొని చూసే విధంగా తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌లో నిలిపాడు రాజమౌళి. మొదట ప్రభాస్‌తో బాహుబలి సినిమాలు తెర‌కెక్కించిన రాజమౌళి.. తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమాను రూపొందించాడు. ఈ రెండు సినిమాలు పాన్‌ ఇండియా లెవల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక దీని తరువాత […]

న‌టుడు రాఘవ లారెన్స్ చిన్న వ‌య‌స్సులో అలాంటి భయంకర వ్యాధితో ఇబ్బందిప‌డ్డారా..?!

యాక్ట‌ర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. తెలుగు, తమిళ్ సినిమాల్లో మంచి క్రేజ్‌తో కొనసాగుతున్న రాఘవ లారెన్స్.. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. మొదట కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లారెన్స్ తరువాత డైరెక్టర్‌గా, యాక్టర్‌గా అంచలంచలుగా ఎదుగుతూ సక్సెస్ అందుకుంటున్నాడు. ఇక తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు చేస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న లారెన్స్ ఎంతో మంది చిన్నారులను మంచి భవిష్యత్తు అందిస్తున్నాడు. అదేవిధంగా […]