రిషబ్ శెట్టి డైరెక్షన్లో తనే హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. ఇటీవల ఆడియన్స్‌ను పలకరించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు రిషబ్ శెట్టి. ఇందులో భాగంగా రిషబ్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. 20 ఏళ్ల క్రితం తన విలేజ్‌లో జరిగిన ఓ క్లాష్ కారణంగానే కాంతర కథ పుట్టింది అంటూ వివరించాడు. అందరూ ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారని.. […]
Category: Movies
కాంతార దెబ్బకు రామ్ చరణ్, సల్మాన్ రికార్డ్స్ తుక్కుతుక్కు.. 3వ రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే..?
లేటెస్ట్ ప్రాజెక్ట్ కాంతార చాప్టర్ 1కు.. ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. కలెక్షన్ల పరంగా రికార్డ్‌లు క్రియేట్ చేస్తుంది. తాజాగా.. బాక్సాఫీస్ బరిలో.. బాలీవుడ్ కండలు వీరుడు సల్మాన్ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డులను సైతం చిత్తు చిత్తు చేసిన ఈ మూవీ.. మూడు రోజుల్లో పాన్ ఇండియా లెవెల్ లో సాధించిన నెట్ కలెక్షన్స్ ముందు.. ఈ ఇద్దరు స్టార్ హీరోల లేటెస్ట్ సినిమాల కలెక్షన్లు వెలవెలబోయాయి. […]
ఓజీ క్రేజి రికార్డ్.. ఇది పవన్ కళ్యాణ్ లోని మొదటిసారి..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. దసరా కానుకగా.. సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో రిలీజై సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను దక్కించుకున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే.. 9రోజుల్లో ఓజీ.. బాక్సాఫీస్ రన్ ఏ రేంజ్లో కొనసాగిందో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 9వ […]
రుక్మిణి వసంత్ తండ్రి బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. దేశం కోసం వీరమరణం..!
సౌత్ స్టార్ బ్యూటీ రుక్మిణి వసంత్‌కు.. కోలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేకపరిచయాలు అవసరం లేదు. కాంతర చాప్టర్ 1 సినిమాతో.. తాజాగా ఆడియన్స్‌ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే అసలు ఈమె ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చింది.. అసలు ఈమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజాగా.. రుక్మిణి తండ్రి కల్నల్ వేణుగోపాల్ వసంత్ గారిని అత్యున్నత పురస్కారంతో సత్కరించారు. […]
చిరు ” మన శంకర వరప్రసాద్ గారు ” విలన్ ఫిక్స్..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మన శంకర వరప్రసాద్ గారు సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి దర్శకత్వంలో శర వేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా.. 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. సినిమాను గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై సాహుగారపాటి, సుస్మిత కొణిదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ […]
దిల్ రాజు బ్యానర్ పై పవన్ నయా మూవీ.. డైరెక్టర్ ఎవరంటే..?
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో భారీ సినిమాకు స్కెచ్ వేసినట్లు సమాచారం. ఇప్పటికే.. ఎంతోమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి సక్సెస్‌లు అందుకున్న దిల్ రాజు.. మరోసారి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డేట్స్ పట్టేసాడట. ప్రస్తుతం పవన్ ఓజీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత.. పవన్ స్టామినా ఏంటో ఆడియన్స్‌కు అర్థమైంది. దీంతో.. సినిమాను ఫుల్ జోష్‌లో ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. అసలు పవన్ […]
నాన్నతో కలిసి పనిచేయడం నరకం.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..!
అక్కినేని యువ సామ్రాట్.. నాగచైతన్యకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అయితే.. నాగచైతన్య ఇంటర్వ్యూస్‌లో చాలా రేర్‌గా మాత్రమే మెరుస్తూ ఉంటాడు. సినిమా ప్రమోషన్స్ తప్ప.. బయట ఎక్కువగా కనిపించరు. చాలా రిజర్వ్ గా ఉంటారు. అలాంటి నాగచైతన్య తాజాగా జీ తెలుగు ఛానల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న.. జయం నిశ్చయమ్మురా టాక్ షోలో సందడి చేస్తాడు. జగపతిబాబు.. హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఇద్దరు స్నేహితుల మధ్యన […]
ఓజీ vs ఇడ్లీ కొట్టు vs కాంతార చాప్టర్ 1.. దసరా విన్నర్ ఎవరు..?
సినీ ఇండస్ట్రీఅంతా ఎక్కువగా పండుగ సీజన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పండగ సీజన్లో తమ సినిమా రిలీజ్ అయితే.. సాధారణ రోజుల కన్నా ఎక్కువ కలెక్షన్లు కొల్లగొడతాయని.. దర్శక, నిర్మాతలు స్ట్రాంగ్ గా నమ్ముతూ ఉంటారు. ఈ క్రమంలోనే.. ఈ ఏడది దసరా ఫెస్టివల్ సీజన్లోనూ.. మూడు భారీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దసరాకి వారం రోజులు ముందే ఓజీ సినిమాతో రంగంలోకి దిగాడు. అలాగే.. అక్టోబర్ 1న […]
ఇదో మాస్టర్ పీస్.. ఇండియన్ ఇండస్ట్రీలో సినిమాటిక్ తుఫాన్.. కాంతారా చాప్టర్ 1 పై సందీప్ రివ్యూ..
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 రిలీజై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి నటనకే కాదు.. కంటెంట్ పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చాప్టర్ వన్ పై తన రివ్యూ ని షేర్ చేసుకున్నాడు. ప్రశంసల వర్షం కురిపించాడు. కొద్ది గంటల క్రితం ఎక్స్ వేదికగా సందీప్ ఈ సినిమాపై […]