మెగా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. మొదటినుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో..ఈ క్రమంలో తను నటించిన సినిమాలతో సక్సెస్ లతో పాటు ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్నా.. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా సరికొత్త కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపద్యంలో తేజ్ మరో కొత్త సినిమా కోసం రంగంలోకి దిగారు. ప్రైమ్ షో […]
Category: Movies
‘ కల్కి ‘ కీ పాయింట్ పై వీడని సస్పెన్స్.. టెన్షన్ లో ప్రభాస్ ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల రిజల్ట్‌తో ప్రభుత్వం మారిపోయిన సంగతి తెలిసిందే. టీడీపీ పవర్లోకి వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక పవర్ స్టార్ రాకతో సినీ ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయని ఎప్పటినుంచో ఇండస్ట్రీ వారంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో అందరికళ్ళు ఈనెల 22న రిలీజ్ కానున్న ప్రభాస్ కల్కిపై పడ్డాయి. టికెట్ రేట్లు పెంపు స్పెషల్ షో పర్మిషన్ల గురించి నెట్టింట చర్చనీయాంసంగా మారింది. ఈ క్రమంలో […]
బిగ్ షాకింగ్: షూటింగ్ కు వెళ్తూ ‘జబర్దస్త్ ‘ ఆర్టిస్ట్ మృతి..!!
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ మరణించిన వార్తలు ఎక్కువగా వింటున్నాం . ఒక స్టార్ సెలబ్రిటీ మరణించాడు అన్న వార్త విని ఆ విషాద ఛాయలు మరవకముందే మరొక మరణ వార్త వినాల్సి వస్తుండడం ఫ్యాన్స్ కి తీవ్ర శోకసంద్రంలో నింపేస్తుంది. అయితే రీసెంట్ గా జబర్దస్త్ ఆర్టిస్టు మృతి చెందాడు అన్న వార్త సినీ వర్గాలలో సోషల్ మీడియాలలో వైరల్ గా మారింది . జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పాపులారిటీ సంపాదించుకున్నారు . లైఫ్ […]
ఆ స్టార్ హీరో నన్ను ఒంటరిగా అక్కడికి రమ్మని బలవంతం చేశాడు.. నాగార్జున హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్.. ?!
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా పలువురు నటి మణులతో పాటు కొంతమంది హీరోయిన్స్ కూడా కాస్టింగ్ కౌచ్ విషయంలో తమకు జరిగిన అనుభవాలను షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది నటీమణులు తమ క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలతో పాటు.. వారు ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారో ఆ హీరోలు, డైరెక్టర్ల పేర్లను కూడా వెల్లడించారు. కొంతమంది పేర్లు చెప్పకుండానే ఫలానా స్టార్ హీరో […]
‘ కల్కి 2898 ఏడి ‘ ఫైనల్ వార్ వచ్చేసిందోచ్.. ఈ హైప్ కదా ప్రభాస్ ఫ్యాన్స్ కు కావాల్సింది..?!
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన ‘ కల్కి 2898 AD ‘ మూవీ గురించి అభిమానులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లవర్స్ అంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మూవీ టీం కూడా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇక తాజాగా ముంబైలో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో జరిగింది. […]
వాట్.. వెంకీ మామ నటించిన ఆ సినిమాలో 5 నిమిషాల సీన్ కోసం 5 నెలల షూటింగ్ చేశారా.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..?!
టాలీవుడ్ లో పలు సినిమాలు ఎవర్గ్రీన్ హిట్లుగా నిలిచిపోతూ ఉంటాయి. ఏళ్లు గడిచినా కూడా ఆ సినిమాలు బుల్లితెరపై వస్తున్నాయంటే టీవీలకు అతుక్కుపోతుంటారు అభిమానులు. ఎంత చూసినా అలా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాల్లో వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఒకటి. ఆర్తి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో బ్రహ్మానందం, సునీల్, ప్రకాష్ రాజ్, ఎమ్ఎస్ నారాయణ కీలకపాత్రలో మెప్పించారు. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో […]
వాట్.. చిరంజీవి కారణంగా హీరోయిన్ ఆమని అంత వేదనకు గురైందా.. ఇప్పటికీ ఆ మ్యాటర్ గుర్తొస్తే చాలా భాధగా అనిపిస్తుందంటూ..?!
90లో స్టార్ హీరోయిన్గా రాణించిన వారిలో కన్నడ బ్యూటీ ఆమని ఒకటి. నటన పరంగా సహజ నటిగా క్రేజ్ సంపాదించుకున్న ఆమని.. జంబలకడిపంబ, మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోయింది. బాలకృష్ణ, నాగార్జునతో ఒకటి రెండు సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో మాత్రం నటించే అవకాశం అమ్మడుకు రాలేదట. అయితే చిరంజీవి పక్కన ఆమెకు నటించే ఛాన్స్ ఒకసారి వచ్చినా […]
ఎలాంటి డ్యాన్స్ స్టెప్స్ అయినా చించిపడేసే సాయి పల్లవి.. ఆ స్టార్ హీరో వేసిన ఒక్క స్టెప్ మాత్రం ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉందా..?!
టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగు తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. అందం అవినయంతో పాటు తెలంగాణ యాసతో అదరగొట్టిన ఈ బ్యూటీ తన నటించిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. కథలో కంటెంట్ ఉంటేనే తప్ప ఎలాంటి స్టార్ హీరో సినిమాలైనా రిజెక్ట్ చేస్తూ ఆచితూచి కథలను ఎంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం […]
షర్ట్ బటన్స్ విప్పేసి మరీ వాటిని చూపిస్తూ రెచ్చిపోయిన శ్రద్ధ.. అది ఎంతమందికి ఇష్టం అంటూ షాకింగ్ పోస్ట్.. ?!
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆషికి 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు, హిందీ అని తేడా లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు దాటినా.. ఇప్పటికీ అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ ఆకట్టుకుంటుంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా గడుపుతున్న […]