తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. నవ మన్మధుడిగా, కింగ్ నాగార్జున గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. సినీ కెరియర్ పరంగా ఆయన ఏ రేంజ్ లో దూసుకుపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆరుపదుల వయసులో కూడా తన కొడుకులతో సమానంగా వారికే గట్టి పోటీ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్న నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇకపోతే వైవాహిక జీవితంలో […]
Category: Movies
లీక్ అయిన అఖిల్ వీడియో… నాగార్జున కి మొదలయిన కొత్త తలనెప్పి…
కింగ్ నాగార్జున,టాలీవుడ్ లో ఆయనకి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది..అయన కి ఏదయినా అసంతృప్తి ఉందంటే అది అయన కొడుకుల విషయం లో మాత్రమే. తన ఇద్దరు కొడుకులని హీరోస్ గ టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేసారు.పెద్ద కొడుకు నాగ చైతన్య హీరో గ కెరీర్ బాగానే సాగుతోంది కానీ,పర్సనల్ లైఫ్ లో వైఫ్ సమంత తో విడిపోయారు.అప్పటి నుండి అయన కెరీర్ అంతంత మాత్రంగానే వుంది.ఇక చిన్న కొడుకు అఖిల్ విషయానికి వస్తే,అఖిల్ ని సినిమా […]
హవ్వ..గీతామాధురిని ముఖానే అలా అడిగేసిన స్టార్ డైరెక్టర్..అమ్మడు పగిలిపోయే ఆన్సర్ విన్నారా..!?
స్టార్ సింగర్ గీతామాధురి అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిన్ కి మించిన అందంతో ..హీరోలకి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. పేరుకు స్టార్ సింగరే కానీ అమ్మడు అందం చూస్తే హీరోయిన్ అని అనాల్సిందే . టాలీవుడ్ యంగ్ హీరో నందుని ప్రేమించి పెళ్లి చేసుకున్న గీత ఆ తరువాత దాక్షాయిని ప్రకృతికి జన్మనిచ్చి ప్రజెంట్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. తెలిసిందే స్టార్ సింగర్ గీతామాధురి పాట పాడితే […]
వాటిని ఎక్కువ వాడి వాడి.. కెరీర్ ను సర్వ నాశనం చేసుకున్న స్నేహా ఉల్లాల్.. !?
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంటర్ అవ్వడం అంటే మాటలు కాదు . దానికి ఎంతో కష్టం, కృషి, అదృష్టం ఓపిక అన్ని ఉండాలి. అలాంటి అన్ని కలగల్సిన హీరోయిన్ నే ఈ స్నేహ ఉల్లాల్. తెలుగు హిందీ భాషలలో తనదైన స్టైల్ లో సినిమాలు చేసి నటించి మెప్పించిన ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ సంపాదించుకుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తన సినీ కెరియర్ ని ప్రారంభించిన […]
పట్టపగలే శోభనం.. ఆలియా కు కౌంటర్ ఇచ్చిన కత్రినా..!!
ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ తాజాగా బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ అనే బాలీవుడ్ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ షోని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో వివాదాస్పద వ్యాఖ్యలు , అసభ్యకరమైన ప్రశ్నలు మీడియాలో హాట్ ఫోటోలు టాపిక్ గా మారుతూ ఉంటాయి. ఇక ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న కాఫీ విత్ కరణ్ షో ఇప్పుడు ఏడవ సీజన్ ని కూడా జరుపుకుంటుంది. ముఖ్యంగా తాజా ఎపిసోడ్ కి కత్రినా […]
అమ్మతనానికి దూరం కానున్న నయనతార.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న విగ్నేష్..!
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా పేరుపొందింది నయనతార. తాజాగా ఈమె డైరెక్టర్ విజ్ఞేశ్ శివన్ ను వివాహం చేసుకొని తన దాంపత్య జీవితంలో చాలా సంతోషంగా ఉన్నది. ఇక వీరిద్దరికి వివాహమైనప్పటినుంచి వీలైనప్పుడల్లా ఇతర దేశాలను చుట్టేస్తే చాలా సంతోషంగా అక్కడ అందాలను ఆస్వాదిస్తూ వస్తూ ఉంటారు. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా నయనతారకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది వాటి గురించి తెలుసుకుందాం.నయనతార, విగ్నేష్ పెళ్లికి […]
వెంట్రుకలు నిక్కపొడిచేలా హరిహర వీరమల్లు సీన్.. ఇక థియేటర్‌లో కేకలే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అప్‌కమింగ్ మూవీ హరిహర వీరమల్లు నుంచి పవర్ గ్లింప్స్/గ్లాన్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్ ఫ్యాన్స్ చేత ఈలలు కొట్టించేలా ఉంది. ఈ గ్లింప్స్‌లో యాక్షన్ అవతార్‌లో కనిపించిన పవన్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు. ఈ వీడియోకి ఇప్పటికే కోటి వరకు వ్యూస్ రాగా.. ఇది మూడు రోజుల సమయం నుంచి యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ వీడియోల్లో ఒకటిగా నిలుస్తోంది. నిజానికి పవన్ రాజకీయాలపై కాన్సంట్రేట్ చేస్తున్నాడని, అతని ప్రస్తుత […]
రెస్ట్ మోడ్ లో సమంత.. అనుమానాలకు దారి తీసేలా..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎప్పుడూ కూడా బిజీగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిమిషం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ మరింత బిజీగా మారింది. విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తూ మరోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల పూర్తిగా సైలెంట్ అయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ […]
మంచు ఫ్యామిలీ లో మొదలైన ఆస్తి పంపకాలు.. అందుకేనా..?
ఆస్తి పంపకాలనేది సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇక తాజాగా కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు కుటుంబంలో కూడా ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అనే వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఇందుకు కారణం మంచు మనోజ్.. మనోజ్ టాలీవుడ్ లో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకొని కెరియర్ ఆరంభంలో ఎన్నో బ్యూటిఫుల్ చిత్రాలలో నటించి మెప్పించాడు. ఇక ఆ తర్వాత ఆయన కెరియర్ ట్రాక్ తప్పిందని చెప్పాలి. […]