బిగ్‌బాస్‌పై ఆ స్టార్ సింగర్ సంచలన వ్యాఖ్యలు.. చచ్చినా వెళ్లను అంటూ!

ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్‌ సీజన్ 6 ప్రారంభమైంది. ఈసారి 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. వారిలో కొంతమంది సెలబ్రిటీలు, సీరియల్ ఆర్టిస్టులు, యూట్యూబర్స్, సామాన్యులు కూడా కొంతమంది హౌస్ లోకి అడుగు పెట్టారు. బిగ్‌బాస్‌ని ఇష్టపడే వాళ్లు కొంతమంది ఉంటే, అది నచ్చని వారు చాలామంది ఉన్నారు. ఇటీవల బిగ్‌బాస్‌ గురించి సీపీఎం నారాయణ లాంటి వారు చెడు వ్యాఖ్యలు చేసారు. తాజాగా సింగర్ స్మిత కూడా బిగ్‌బాస్‌ షో అంటే ఆమెకి […]

అది నిజం అని తెలిసి వెక్కి వెక్కి ఏడ్చేశాను..అలియా ఎమోషనల్..!?

బాలీవుడ్ అందాల భామ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బాలీవుడ్ లో అగ్ర కథానాయకగా కొనసాగుతుంది. బాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో నటించి మెప్పించింది. అలియా భట్ ఈ సంవత్సరం ఏప్రిల్ 14 బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ను వివాహంం చేసుకుంది. వీళ్ళిద్దరి వివాహం తర్వాత కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా యూనిట్ ప్రమోషన్‌ల‌ను చాలా […]

ఆడపిల్లని నలుగురిలో ఇలాంటి ప్రశ్న అడుగుతారా..? రిపోర్టర్ పై మెగా హీరోయిన్ ఫైర్..!!

ఈ మధ్యకాలంలో ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది. సినిమా ప్రమోషన్స్ లో ఏదో ఒక ప్రశ్నను తీసుకొని కాంట్రవర్షియల్ గా మార్చి దానికి పెద్దగా ప్రమోషన్స్ చేసుకోవడం . ఎంతటి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఇలాంటి తతంగాలు చూస్తూనే ఉన్నాం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్లు కాళ్ల మీద పడిపోవడం.. సినిమా ప్రమోషన్స్ లో రిపోర్టర్స్ ఏదైనా ప్రశ్న వేస్తే కావాలని దానితో తప్పుడు అర్ధాలు లేకపోయినా తప్పు పట్టడం. ఇలా […]

రామ్ చరణ్ అభిమానులకి శుభవార్త… బేబీ బంప్ తో కనిపించిన ఉపాసన, ఫొటోస్ వైరల్!

ఈ న్యూస్ కచ్చితంగా మెగాభిమానులకు కిక్కిచ్చే వార్త. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులకి శుభవార్త అనే చెప్పుకోవాలి. ఎప్పటినుండో వారు ఆ వార్త వినడానికి తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటనతో వారి కోరిక నెరవేరినట్టే కనబడుతోంది. మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు మెగా కోడలుగా వుంటూ, మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో ఎంతో […]

నేను చచ్చినా బిగ్ బాస్ షో కి వెళ్ళను…వేరే వాళ్ళను కూడా వెళ్లనివ్వను…వైరల్ అవుతున్న సింగర్ స్మిత కామెంట్స్…

సింగర్ స్మిత ఒక ఇంటర్వ్యూ లో బిగ్ బాస్ షో గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు..అవి ఇపుడు బాగా వైరల్ అవుతున్నాయి..మాములుగా టెలివిషన్ షోస్ ని ఎంకరేజ్ చేసే స్మిత ఇలా మాట్లాడటం చాల షాకింగ్ గ వుంది.. , టాలీవుడ్ లో పాప్ సింగర్,ప్లే బ్యాక్ సింగర్,యాక్ట్రెస్ కూడా…స్మిత తెలుగు లోనే కాక హిందీ,కన్నడ లో కూడా పాటలు పాడారు.ఇంకా మల్లీశ్వరి,ఆట సినిమాల్లో నటించారు..ఇంకా డైయింగ్ టు బి మీ అనే షార్ట్ ఫిలిం కూడా […]

సీఎం కూతురిని నిలువునా ముంచేసిన పూరి.. ఏమైందంటే..!?

రాజకీయ నాయకులు వారి సంపాదించిన అక్రమ సంపాదనను సినిమాలో పెట్టి వారి సంపాదనను వైట్ మనీ గా మార్చుకోవటం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు వచ్చే చాలా సినిమాలకు రాజకీయ నాయకులు వారి పేరు లేకుండా బినామీలతో సినిమాలు తీయించి వారి డబ్బుని వైట్ మనీగా మార్చుకోవటం చాలాసార్లు చూస్తూనేే ఉన్నాం. తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఆమె అక్రమ సంపాదనపై ఈడికిి […]

ప్రభాస్ చేసిన పనికి కోపడ్డ ప్రశాంత్ నీల్..ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!?

‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోయాడు. అయ‌న‌ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే చేస్తున్నాడు. ‘కేజిఎఫ్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘స‌లార్‌’ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్‌ను ముగించుకుని. మూడో షెడ్యూల్‌లో అడుగుపెట్టింది. తాజాగా ఈ సినిమా డైరెక్టర్ పై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ […]

టాలీవుడ్, కోలీవుడ్ ఫాన్స్ వార్… సిగ్గుపడే విధంగా ఆన్లైన్ యుద్ధం! 

సినిమా అనేది ఓ బిజినెస్. ఇక్కడ ఎవరి పని వారు చేసుకుంటారు. హీరోలు హీరోలు బాగానే వుంటారు. ఇక్కడ నిలకడ లేనిది వాళ్ళ ఫ్యాన్స్ కి మాత్రమే. అనవసర అభిమానమదంతో మాహీరో గొప్ప అంటే మాహీరో గొప్ప అని పరస్పరం వాదించుకుంటారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా మీటింగులు పెట్టేస్తున్నారు. ఒకరి హీరోను మరొకరు ట్రోల్ చేసుకోవడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మధ్య అల్లు అర్జున్, రామ్ చరణ్ […]

ఆ ఫ్లాప్ సినిమా కోసం 28 కోట్లు ఖర్చు చేసిన మెగా హీరో..నవ్వుకుంటున్న జనాలు..!?

‘ఉప్పెన’ సినిమా తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత తన రెండో సినిమా ఎవరు ఊహించని విధంగా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. తాజాగా వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను సరిగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఈ సినిమాని తీయటానికి ఎంతో […]