కీర్తి సురేష్.. మహానటి ఇలానే ఆమెను గుర్తుపెట్టుకున్నారు జనాలు. కెరియర్లో ఎన్నో సినిమాలు చేసినా మహానటి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఆమె కొట్టలేదు అని కచ్చితంగా చెప్పొచ్చు. కీర్తి సురేష్ సినీ కెరియర్ లో ఇకపై మహానటి లాంటి సినిమా ఆమె చేయలేదని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. నిజంగా సావిత్రి బ్రతికి ఉంటే ఇలాగే ఉండుండేదా అన్నట్లు ఆమె నటించింది . అంతేకాదు సావిత్రి అంటే ఎవరో తెలియని […]
Category: Movies
మెగా ఇంటికి కోడలు కావాల్సిన స్టార్ హీరో కూతురు..ఆ ఒక్క మాటతో అంతా సర్వ నాశనం ..!?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో మెగాస్టార్ చిరంజీవికి దగ్గుబాటి హీరో వెంకటేష్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వెంకటేష్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ కొట్టిన చంటి సినిమాను చిరంజీవి ఆయనకు చేయమని చెప్పారట. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది . కేవలం ఈ సినిమా ఒక్కటే కాదు వెంకటేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఎన్నో సినిమాలను స్వయాన చిరంజీవి ప్రమోట్ చేశారని […]
లేటు వయసులో ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న రమ్యకృష్ణ..!!
రమ్యకృష్ణ.. నీలాంబరిగా విలనిజాన్ని చూపించినా.. శివగామిగా రాజసం ఉట్టిపడే పాత్రలలో నటించి మెప్పించినా.. ఈమెకు ఈమె సాటి.. రమ్యకృష్ణ ఇక ఏ పాత్రలో అయినా సరే తన నటనకు ఎవరు సాటిరారు.. అంతేకాదు గ్లామర్ విషయంలో కూడా ఈమె తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఒకప్పుడు హీరోయిన్గా రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె అందాలు చూసి కుర్ర కారు సైతం ఫిదా అయ్యేవారు. ఈమె చేసే అందాల ఆరబోత సినిమాలలో అంత అద్భుతంగా ఉండేది. ఎద అందాలతోనే […]
అందుకే ఇండస్ట్రీ నుంచి దూరం కావాలనుకున్న కృష్ణంరాజు . కానీ..!
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు అన్న విషయాన్ని సినీ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. ఇక సినీ లోకం ఒక్కసారిగా మూగపోయిందని చెప్పవచ్చు. ఇక ఆయన పార్థివ దేహానికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులకు కూడా నివాళులర్పిస్తున్నారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు గీతాకృష్ణ నిర్మాణ సంస్థ ద్వారా కూడా ఎన్నో చిత్రాలను నిర్మించి నిర్మాతగా కూడా తన గుర్తింపును పదిలం […]
ఆ హీరోయిన్ చాలా హాట్ అని కాంప్లిమెంట్ ఇచ్చిన జానీ మాస్టర్…
జానీ మాస్టర్ టాలీవుడ్ లో టాప్ డాన్స్ మాస్టర్ ల లో ఒకరు..టాలీవుడ్ లో నే కాక శాండల్ వుడ్, కొలీవుడ్ లో కూడా చేస్తున్నారు..జానీ మాస్టర్ మొదట తన కెరీర్ ఈటీవీ ఢీ షో లో డాన్స్ మాస్టర్ మొదలుపెట్టారు.తర్వాత సినిమాల్లో కొరియోగ్రాఫ్ చేయటం స్టార్ట్ చేసారు…జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా నే కాకుండా ,ఈటీవీ లో ప్రసారమవుతున్న డాన్స్ షో ఢీ కి జడ్జి గా కూడా వ్యవహరిస్తున్నారు.జానీ మాస్టర్ ఏదయినా ఒక పాట […]
రమ్యకృష్ణ..ఆ మన్మథుడితో సీక్రెట్ రిలేషన్ షిప్ నడుపుతోందా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రమ్యకృష్ణ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన అందం, అభినయంతో పాటు నటనతో కూడా ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించింది రమ్యకృష్ణ. దాదాపుగా 10 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది. అయితే బాహుబలి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ ప్రస్తుతం కూడా హీరోయిన్లకు సమానంగా అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు తాజాగా రమ్యకృష్ణ గురించి ఒక విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. […]
థమన్ మ్యూజిక్‌కి భయపడుతున్న.. హీరోల ఫ్యాన్స్..!
ఎన్నో సెన్సేషన్లు క్రియేట్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఉన్న అగ్ర హీరోల సినిమాలు అందరికీ థమన్‌నే మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. కాగా థమన్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది స్టార్ హీరోల సినిమాలుకు థమన్ వర్క్ చేస్తున్నాడంటే అభిమానుల్లో ఏదో తెలియని భయం మొదలవుతుందట. దీనికి ముఖ్య కారణం ఆయన ఇస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని తెలుస్తుంది. వరస […]
శంకర్ మరో తలతిక్క పని..షాక్ లో అభిమానులు..?
కోలీవుడ్ క్రేజీ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియాలోని అగ్ర దర్శకులలో శంకర్ కూడా ఒకరు. ఆయన భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంది అంటేనే అందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంటుంది. శంకర్ ప్రతి సినిమాను విభిన్నమైన కథ అంశాలతో తీస్తాడు. ఆయన తీసిన సినిమాలకు సినిమాకి సినిమాకి పొంతన ఉండదు. ఆయన తీసిన ప్రతి సినిమా ఆయన మొదటి సినిమాలానే ఉంటుంది. శంకర్ ప్రస్తుతం […]
షాక్ ఇచ్చేలా ఉన్న వారసుడు డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లంటే..?
తెలుగులో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ దళపతి నటిస్తున్న తాజా చిత్రం వారసుడు. ఈ చిత్రంతో మొదటిసారిగా తెలుగు సినిమా నీ డైరెక్ట్ గా చేస్తున్నాడు హీరో విజయ్.. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఈ సినిమాని వరిసు అనే పేరుతో ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాతగా అత్యధిక భారీ బడ్జెట్ తో […]