శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఆ లెటర్ చూసి బోరుమన్న జబర్దస్త్ కమెడియన్ ఆది..

ఆది,జబర్దస్త్ షో తో చాల పాపులర్ అయిన పేరు.ఈయన కామెడీ టైమింగ్,డైలాగ్స్ అంత వేరే లెవెల్ లో ఉంటాయి.ఆది మాట్లాడే ప్రతి మాట ఒక పంచ్,చెప్పే ప్రతి డైలాగ్ కి సెట్ లో నవ్వులు విరబూయాల్సిందే.ఇటీవల కాలం లో జబర్దస్త్ తో పాటు ఈటీవీ లో ప్రసారమవుతోన్న శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారుస్ ఆది.ఆది ఒకడు చేస్తేనే నవ్వలేక పోతాం అలాంటిది ఈ షో లో ఆది,ఆటో రామ్ ప్రసాద్ […]

SSMB -28 నటుల రెమ్యూనరేషన్ లెక్కలు తెలిస్తే షాక్..!!

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు ఇందులో మహేష్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తూ ఉన్నది. అయితే ఈ సినిమాలోని నటీనటుల రెమ్యూనరేషన్, బిజినెస్ గురించి ఇప్పుడు పలు వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. ఈ చిత్రం కోసం మహేష్ బాబు ఏకంగా రూ. 65 కోట్ల […]

గ్యాప్ లేకుండా లవ్ స్టోరీస్ నడుపుతున్న హీరోయిన్ నిధి అగర్వాల్..!!

ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. నేటి యువతరాన్ని బాగా ఆకట్టుకున్న నటీమణులలో ఈమె కూడా ఒకరు. తెలుగు,తమిళ్ ,హిందీ వట్టి భాషలలో అనేక చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నది. 2014వ సంవత్సరంలో యమహా ఫాసినో మిస్ దివాలో ఫైనల్ వరకు చేరుకుంది. ఈ ముద్దుగుమ్మ 2017లో టైగర్ ఫ్రాష్ హీరోగా వచ్చిన మున్నా మైకేల్ అని చిత్రం ద్వారా మొదటగా తన కెరియర్ను మొదలుపెట్టింది. ఇక […]

బేబమ్మ కష్టాలు మామూలుగా లేవుగా.. మరి కెరియర్..?

ఉప్పెన సినిమాతోనే ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈమెకు వచ్చిన ఆఫర్లు ప్రతి ఒక్కరిని ఓకే చేయకుండా.. కేవలం డైరెక్టర్లను దృష్టిలో పెట్టుకొని ఆమె సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉన్నది. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. అయితే ఆ తర్వాత ఈమె నటించిన ఏ చిత్రాలు కూడా పెద్దగా విజయాలు అందుకోలేకపోతోంది. ఇక వీటికి తోడు ఆమె పక్కన […]

కృష్ణంరాజు మరణంతో తెరపైకి ప్రభాస్ – అనుష్క పెళ్లి..!!

గత కొన్ని రోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే అనుష్క ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అని , వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అంతేకాదు అనుష్క కూడా ప్రభాస్ ఫ్యామిలీకి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. వారి ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికైనా సరే ఆమె ముందుగా వచ్చి అన్ని బాధ్యతలు చేపడుతుందని అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని వీరిని అడిగితే కేవలం స్నేహం మాత్రమే అని చెబుతూ వచ్చారు.. ఇప్పటికీ కూడా వీరి మధ్య […]

యూట్యూబ్ ద్వారా శ్రీ రెడ్డి సంపాదన ఎంతో తెలుసా..?

శ్రీ రెడ్డి.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ మాత్రమే కాదు అందాలు చూపించడంలో కూడా ఈమె తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు.. ఇక లో అందాలను చూపిస్తూ కుర్ర కారుకు చెమటలు పట్టించే ఈ ముద్దుగుమ్మ ఏదైనా ఒక విషయంలో తల దూర్చింది అంటే ఇక పుట్టపూర్వతారాలు కూడా బయటకు లాగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు . ఇప్పటికే సినీ ప్రముఖుల నుండి రాజకీయ నాయకుల వరకు అందరిని తన మాటలతో ఒక ఆట ఆడుకున్న శ్రీరెడ్డి […]

శ్రీవల్లి పాటకు డ్యాన్స్ వేసి రష్మిక మనసు దోచుకున్న చిన్నారి.. వీడియో వైరల్..!!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా .. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా విడుదలయి దాదాపు కొన్ని నెలలు అవుతున్నప్పటికీ ఈ సినిమాలోని పాటలు మాత్రం ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. ఇక పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా రష్మిక మందన్న వేసిన పాటకు స్టెప్పులేస్తూ ఆమెనే తలపిస్తున్నారు. ఇక స్వామీ..నా స్వామి అంటూ వయ్యారంగా చేతులు ఊపుతూ.. నడుము తిప్పుతూ.. పిల్లలు కూడా ఈ పాటను […]

మంచు మనోజ్-భూమా మౌనిక బండారాన్ని బయటపెట్టిన మాజీ ఎమ్మెల్యే..!!

గత కొంతకాలంగా ఎక్కువగా మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చాలా వైరల్ గా వినిపిస్తున్నాయి రీసెంట్గా వీరిద్దరూ పూజా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఇక మనోజ్ కూడా త్వరలో మంచి రోజు కోసం ఈ విషయం చెప్పడానికి చాలా ఆత్రుతగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరి రహస్య బంధానికి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే గోన ప్రకాష్ రావు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ […]

సీనియర్ నటి అయినా.. ఎన్టీఆర్ తో నటించని హీరోయిన్ ఈమె..!!

తెలుగు సినీ పరిశ్రమలో నటసార్వభౌముడుగా పేరుపొందారు నందమూరి తారక రామారావు. ఎవరికి సాధ్యం కాని రీతిలో పేరును సంపాదించారు. ఈ క్రమంలోని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది నటీనటులను సైతం ఎన్టీఆర్ పక్కన ఒకసారి నటిస్తే చాలు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు ఆతరం వారు కూడా ఎన్టీఆర్ సినిమాలో నటించారు. ఇక ఎంతోమంది హీరోయిన్లు సైతం ఎన్టీఆర్ తో పారితోషకం తగ్గించుకొని మరి నటించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ […]