చిరంజీవి హీరోగా ఫ్యామిలీ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా హిట్లర్. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది మరి ఎవరో కాదు ఎడిటర్ మోహన్. 1997లో ఈ సినిమా విడుదలై సెన్సేషనల్ హిట్ అయింది. చిరంజీవికి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫుల్ ఇమేజ్ తీసుకొచ్చింది కూడా ఈ సినిమానే. నిన్న దసరా కానుకగా విడుదలైన మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని మెగాస్టార్ కు అదిరిపోయే హిట్ ఇచ్చింది. ఈ సినిమాను […]
Category: Movies
ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను మించిన… మరో రామాయణం సినిమాగా వస్తుందా..!
తింటే గారెలే తినాలి… వింటే రామాయణమే వినాలన్న పెద్దలు సామెత మనకు తెలిసిందే… రామాయణాన్నిఎన్నిసార్లు చదివినా… రాముడి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. తెరమీద రామాయణాన్ని ఎందరో నటీనటులు డైరెక్టర్లు తెరకెక్కించారు. ఎన్నిసార్లు రామాయణాన్ని తెరకెక్కించిన మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది. ఎందరో హీరోలు రాముడు గా నటించాలని కోరుకుంటూ ఉంటారు. తెలుగు తెరపై రాముడిగా నటించి అలరించిన వారిలో ప్రధానంగా మనంఎన్టీఆర్ ని రాముడు గా గుర్తు చేసుకుంటాం. ఆయన తర్వాత శోభన్ బాబు, బాలకృష్ణ వంటి నటులు […]
ట్రైలర్: కామెడీ ట్రాక్ తో సక్సెస్ కొట్టేలా ఉన్న మంచు విష్ణు..!!
మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్న చిత్రం జిన్నా. మోహన్ బాబు సమర్పణలో కోన వెంకట్ ఈ సినిమాకి కథ అందించారు. ఇక ఈ సినిమాలో విష్ణు సరసన సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ నటించారు. ఇప్పటికీ ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్ట్ చేస్తూ సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక దసరా కానుక ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత అక్టోబర్ 21న పోస్ట్ పోన్ […]
కూతుర్ని అల్లుడిని కలిపిన రజినీకాంత్… అసలు విషయం ఏమిటంటే..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధనుష్ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడాకులు తీసుకోవడం లేదట.. మళ్లీ ఇద్దరూ ఒకటవబోతున్నారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ ఈ […]
ఆదిపురుష్ టీజర్ ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ ఓం రౌత్..!!
రామాయణం ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం ఆది పురుష్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. దసరా కానుక సందర్భంగా ఈ సినిమా టీజర్ ను గత ఆదివారం అయోధ్య వేదిక మీద విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమా టీజర్ భారీ అంచనాల మధ్య విడుదల చేశారు ఆదిపురష్ చిత్ర బృందం. అయితే ఈ టీజర్ అభిమానులను కాస్త నిరాశపరిచినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆది పురుష్ టీజర్ లో VFX చాలా దారుణంగా […]
చిరు ప్రకటనతో వైసీపీలో ఫుల్ హుషారు…!
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల్లో కొత్త హుషారు చోటు చేసుకుందట. వచ్చే ఎన్నికలకు సంబంధించి నాయకులు ఆసక్తిగా చర్చించు కుంటున్నారట. ఇప్పుడు ఏపీలో ఇలాంటి చర్చే జరుగుతోంది. మరి దీనికి కారణం ఏంటి ? ఎందుకు? అనుకుంటున్నారా? తాజాగా మెగా స్టార్ చిరంజీవి చేసిన ప్రకటనే కారణమని తెలుస్తోంది. అదేంటి? వైసీపీకి పోటీ ఇచ్చేలా.. అధికారం దక్కించుకునేలా.. జనసేనకు అన్ని విధాలా అండగా ఉంటానని చిరు ప్రకటిస్తే.. అది వైసీపీకి మైనస్ కదా.. మరి ఆ పార్టీ […]
రామ్ చరణ్ ధ్రువ2 సినిమాను… ఆ క్రేజీ డైరెక్టర్ తో చేయబోతున్నాడా..!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా 2016లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ధ్రువ. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళ్ లో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ కి ఈ సినిమాని రీమేక్ గా తీశారు. తమిళ్‌లో ఈ సినిమాను డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు. ఇక ఎప్పుడు మోహన్ రాజా మెగాస్టార్ తో […]
కథలో ఎంపిక విషయంలో ఎన్టీఆర్ నిర్ణయం సరైనదేనా..?
సాధారణంగా స్టార్ హీరోల దగ్గరికి ఎంతమంది దర్శకులు సినిమా కథలు చెప్పడానికి వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో ఏ సినిమా చేయాలన్నది మాత్రం హీరోలే నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఒకవేళ కథ నచ్చి తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని భావిస్తే మాత్రం మొహమాటం లేకుండా ఓకే చెప్పు ఉంటారు. ఒకవేళ సినిమా ఏదైనా తేడాగా అనిపిస్తే మాత్రం ముఖం మీదనే నో చొప్పేస్తూ ఉంటారు హీరోలు. అలా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఇప్పటివరకు రిజెక్ట్ చేసిన సినిమాలు […]
కొత్త ఇల్లు కొన్న మాధురీ దీక్షిత్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
మాధురి దీక్షిత్ ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్గా మరియు మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది. కొన్నాళ్లపాటు తన పాటలు, డాన్సులు, సినిమాలతో అటు నార్త్ లోనే కాదు ఇటు సౌత్ లో కూడా మాధురి దీక్షిత్ పేరు మారుమోగిపోయింది. ఈమె ప్రస్తుతం సినిమాలతో పాటు ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ముంబైలోని లోయర్ పరేర్ ప్రాంతంలో ఒక లగ్జరియాస్ ఇల్లును కొన్నది. అయితే […]









