బాలకృష్ణకి వరుస షాకులు.. ఆ సినిమా నుంచి తప్పుకున్న ఆ యాక్టర్..?

ఇటీవల కాలంలో బాలకృష్ణ సినిమాల ఆఫర్లను హీరోయిన్లు మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, శృతిహాసన్, కేథ‌రిన్ థ్రెసా వంటి చాలా మంది హీరోయిన్లు బాలకృష్ణ సినిమాలు తిరస్కరించారు. కారణాలు ఏవైనా సరే కీలక పాత్రల్లో నటీనటులను ఫైనలైజ్ చేయడంలో బాలకృష్ణ దర్శకులు నానా తిప్పలు పడుతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడికి కూడా అదే పరిస్థితి ఎదురవుతోందట. అయితే లోకల్ యాక్టర్స్‌ను కాదని కోలీవుడ్, మాలీవుడ్ యాక్టర్స్‌ను […]

ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తమ పేర్లను మార్చుకున్న సెలబ్రిటీస్ వీళ్లే..!

జయసుధ ను మొదలుకొని నేటితరం కొత్త హీరోయిన్ల వరకు అందరూ కూడా తమ ఉనికిని చాటుకోవాలి అంటే ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే పేర్లను మార్చుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. అయితే దర్శక నిర్మాతలు లేదా హీరోలు కొంతమంది హీరోయిన్లకు పేరు మారిస్తే.. మరికొంతమంది వారే జాతకరీత్యా , న్యూమరాలజీ ప్రకారం పేర్లను మార్చుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారు ఉన్నారు. మరికొంతమంది అప్పటికే అదే పేరుతో ఇండస్ట్రీలో […]

ఈ శ్రీసత్య కు..హీరో రామ్ తో ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

కోట్లాది జనాలు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎట్టకేలకు అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే మొదటి నుంచి ఈ షోలో ఎవరు కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారా అంటూ క్యూరియాసిటీతో వెయిట్ చేసిన జనాలకు బిగ్ బాస్ నిరాశనే మిగిల్చాడు. ఎందుకంటే ఈ షోలో పాపులర్ అయిన చెప్పుకోదగిన కంటెస్టెంట్ ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఉన్నవాళ్లలో అందరికన్నా జనాలకి తెలిసిన ముఖాలు జబర్దస్త్ కమెడియన్ చంటి, లేడీ కంటెస్టెంట్ ఫైమా, టాప్ సింగర్ రేవంత్ […]

వాడికి ఎంత పొగరంటే..? లైఫ్ ఇచ్చిన నాకే హ్యాండ్ ఇచ్చాడు..శర్వా కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన సినిమా “ఒకే ఒక జీవితం” ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ సినిమా యూనిట్ ప్రమోషన్లను కూడా చాలా వేగంగా చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రి రీలీజ్‌ ఎన్ కన్వెన్షన్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా మొత్తం అమ్మ ప్రేమ గురించి తిరుగుతూ ఉంటుంది. అమ్మ‌ గురించి ఎంత చెప్పినా తక్కువే, […]

అన్నాచెల్లెలుగా నటించిన స్టార్ హీరో హీరోయిన్.. ఎవరు.. ఏ సినిమానో తెలుసా..?

సాధారణంగా ఏ సినిమాలలో అయినా సరే ఒక స్టార్ హీరోయిన్.. ఒక స్టార్ హీరోకి అక్క, చెల్లి, తల్లి, అత్త, వదిన లాంటి పాత్రలలో నటించడానికి ససేమీరా అంటారు . కానీ ఒక స్టార్ హీరోకి ఒక స్టార్ హీరోయిన్ చెల్లి పాత్రలో నటించి మరింతగా ప్రేక్షకులను మెప్పించింది. అయితే వారు స్టార్ పొజిషన్ కి చేరుకున్న తర్వాత కాదులెండి.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే అలా నటించి వెండితెరకు పరిచయమయ్యారు.. నిజానికి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ […]

పొన్నియన్ సెల్వన్: ఐశ్వర్యరాయ్‌ రోల్‌తో స్క్రీన్‌పై సెగలేనట!!

మణిరత్నం ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్-1పై భారత దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌కు సినీ ప్రేక్షకుల నుంచి అనూహ్య రీతిలో పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, ప్రకాష్ రాజ్, జయం రవి వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ స్టోరీ కూడా అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈ మూవీ కథ భారతదేశ గొప్ప సామ్రాజ్యమైన […]

తెల్ల చీర..మల్లెపూలు..టెంప్ట్ చేస్తున్న అనుపమ లెటేస్ట్ పిక్స్..!!

తెలుగు ప్రేక్షకుల‌ నుండి మంచి క్రేజ్ తెచ్చుకున్న మలయాళ అందాల భామ అనుపమ పరమేశ్వరన్. తెలుగులో అనుపమ అనగానే తెలియని వారు ఎవరు లేరు. అనుపమ పేరు చెప్పగానే యువతులో ఏదో ఒక అలజడి. తన నటనతో అందంతో అభినయంతో కుర్రాళ్లను అంతలా మంత్రముగ్గలను చేసింది. అనుపమ పేరు తెలుసుకోగానే అ ఆ సినిమాలో ట్రెడిషనల్ లుక్ లో నాగవల్లి క్యారెక్టర్ ను గుర్తుచేస్తుంది. ఈమె ఈ సినిమా కన్నా ముందే ప్రేమమ్ సినిమాలో ఒక చిన్న […]

నాలో ఆ లోపం..కన్నీళ్లు తెప్పిస్తున్న జబర్దస్త్ కమెడియన్ లవ్ స్టోరీ..అమ్మాయిలు అంతా ఇంతేనా బాసూ..!!

ప్రేమ.. లవ్.. ఇష్క్ ..రెండక్షరాల పదమే కానీ ఇది చూపించే సుఖం ..మిగిల్చే బాధ ..తరతరాలకు జన్మజన్మలకు మర్చిపోలేనిది. ఈ విషయం లవ్ లో పడిన ప్రతి ఒక్కరికి తెలుసు . చూడగానే ఓ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ప్రేమించేస్తారు.. అది లవ్ ఆర్ అట్రాక్షన్ తెలియకుండానే తప్పు చేసేస్తారు.. ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకుంటాం అని అడగానే అమ్మాయిలు హ్యాండ్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత జరిగేది ఏంటో మనకు తెలిసిందే. అయితే అందరు […]

బన్నీ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. పుష్ప 2లో అది వేరే లెవెల్ అట!

2 వారాల క్రితం బన్నీ నెక్స్ట్ మూవీ “పుష్ప 2” ముహూర్త కార్యక్రమం ఘనంగా జరిగింది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తన సమయాన్ని ఒక్క నిమిషం కూడా వృథా చేయడం లేదు. నివేదికల ప్రకారం, 2 రోజుల క్రితం ఈ మూవీ కోసం బన్నీ లుక్ ట్రయల్స్‌ లేదా టెస్టింగ్స్‌ హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగాయి. ఈ లుక్ టెస్ట్‌లో అల్లు అర్జున్ మొదటిగా […]