సినిమా ఇండస్ట్రీలో రకరకాల మనస్తత్వం కలిగిన హీరోయిన్స్ హీరోస్ ఉంటారని మన వింటూనే ఉంటాం. సినిమా ఇండస్ట్రీలో ఏంటి నిజ జీవితంలో కూడా మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. వాళ్ళ మనస్తత్వం క్యారెక్టర్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. పైకి నవ్వుతూనే కనిపించిన బాగా పలకరించిన ఆ మనిషి నాశనం అయిపోవాలని కోరుకునే జనాలు మన చుట్టుపక్కల ఉన్నవాళ్లలో చాలామంది ఉంటారు. అయితే పైకి చాలా అందంగా చక్కగా కనిపించే ఈ హీరోయిన్ ప్రియమణిలో భయంకరమైన […]
Category: Movies
బన్నీ ఫ్యాన్స్‌కు బంపర్ న్యూస్… హిట్ కాంబినేషన్ రిపీట్…!
ఐ కాన్ స్టార్ అల్లుఅర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో జులాయి సినిమా నుండి మొన్న వచ్చిన అలా వైకుంఠపురం సినిమా వరకు వీరి కాంబోలో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతున్నట్టు ఒక వార్త బయటకు వచ్చింది. స్వాతిముత్యం సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న నాగ వంశీ […]
క్రేజీ సీక్వెల్ లో నేషనల్ క్రష్ .. బంపర్ ఆఫర్ కొట్టేసిందిరోయ్..!?
పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకున్న భామ రష్మిక. పుష్ప సినిమా తర్వాత బాలీవుడ్ లో రష్మీకకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె అమితాబచ్చన్ తో కలిసి ఓ సినిమాలో నటించింది . మరి ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరొ క్రేజీ ఆఫర్ ఈ భామకు వచ్చినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఆషికి సిరీస్ లో మరో కొత్త సినిమా రానుంది. ఇందులో రష్మికను హీరోయిన్గా తీసుకున్నట్టు […]
`ది ఘోస్ట్` ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ కొట్టాలంటే నాగ్ ఎంత రాబట్టాలి?
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాజా చిత్రం `ది ఘోస్ట్` మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించినది. అవుట్ అండ్ అవుట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నాగార్జున మాజీ రా ఏజెంట్గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. మరోవైపు మేకర్ […]
మహేశ్ కోసం అలాంటి నటుడా..త్రివిక్రమ్ బుద్ది మందగించిందా..?
మహేష్ బాబు తన 28వ సినిమాను తెలుగు స్టార్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకుని షూటింగ్ కూడా మొదలుపెట్టారు. కాగా త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబోలో ఇది మూడో సినిమా. ఇందులో మహేష్ బాబుకు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇందులో మహేష్ బాబు తో పాటు మరో స్టార్ హీరో నటించబోతున్నట్టు ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఆ హీరో ఎవరంటే మలయాళీ […]
సాయిపల్లవి సైలెన్స్ వెనక అసలు ఏం జరిగింది…!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నది హీరోయిన్ సాయి పల్లవి. ఎంతో అద్భుతమైన పాత్రలో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. గ్లామర్ పాత్రలకు చోటు లేకుండా కేవలం సినిమాలలో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సైతం సంపాదించుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో నటించిన చివరి చిత్రాలు విరాటపర్వం, గార్గి ఇక తర్వాత ఎలాంటి సినిమాలను ఈమె ప్రకటించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా సాయి పల్లవి తన […]
‘పొన్నియన్ సెల్వన్’ సంచలన రికార్డ్.. మూడో రోజుల్లో రూ.300 కోట్లు..!?
తమిళ ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన సినిమా “పొన్నియిన్ సెల్వన్”1 . ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా భారీ అంచనాలతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ బాహుబలి గా పిలుచుకుంటున్న ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తీ, జయం రవి, త్రిష, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ వంటి స్టార్ నటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తానని మణిరత్నం […]
పెళ్లైన ఆ ముగ్గురు హీరోలపై కన్నేసిన రష్మిక.. ఛీ.. ఛీ.. ఇదేం అరాచకం!
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్ తో టాలీవుడ్ లో తక్కువ సమయం లోనే స్టార్ ఇమేజ్ ను దక్కించుకున్న ఈ భామ` పుష్పా` సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ నటిస్తూ కెరీర్ పరంగా జట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఇకపోతే ఈమె తొలి బాలీవుడ్ చిత్రం `గుడ్ బై` త్వరలోనే ప్రేక్షకుల […]
వారెవ్వ: ‘కార్తికేయ 2’ డైరెక్టర్ కి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో..మరో బ్లాక్ బస్టర్ పక్కా..!?
వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకున్న దర్శకుడు చందు మొండేటి. 2014లో నిఖిల్ హీరోగా కార్తికేయ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. మరి ఇప్పుడు నిఖిల్ హీరోగా కార్తికేయకి సీక్వల్ గా కార్తికేయ 2 ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలై నిఖిల్ కెరియర్ లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో మంచి వసూళ్లు వచ్చాయి. ప్రధానంగా ఈ సినిమా బాలీవుడ్ […]