బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా, హీరోయిన్ల వర్ష బొల్లమ నటించిన చిత్రం స్వాతిముత్యం. ఈ సినిమా ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ లక్ష్మణ్. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమా నాగార్జున ,చిరంజీవి నటిస్తున్న సినిమాలకు పోటీగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా పైన ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రెండు బడా చిత్రాల మధ్య ఈ చిన్న […]
Category: Movies
`గాడ్ ఫాదర్` ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. సినిమా హిట్టా..? ఫట్టా..?
మెగాస్టార్ చిరంజీవి ఈ దసరా పండుగకు `గాడ్ ఫాదర్` అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కు రీమేక్ ఇది. మోహన్ రాజ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. తమన్ స్వరాలు అందించాడు. రీమేక్ మూవీ అయినప్పటికీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమా బిజినెస్ పరంగా […]
గంగవ్వ నెల సంపాదన తెలిస్తే కళ్ళు తేలేస్తారు… మామ్మ మామూల్దీ కాదుగా…!
గంగవ్వ అనే పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. గంగవ్వ యూట్యూబ్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే “మై విలేజ్ షో“ ద్వారా శ్రీకాంత్ ఆమెను యూట్యూబ్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అయితే నిజానికి గంగవ్వ తన నిజ జీవితంలో ఎలా ఉంటుందో అలాగే వీడియోలో కూడా సహజంగా కనిపించడం ద్వారా గంగవ్వకి ప్రజల నుండి మంచి ఆదరణ లభించింది. ఆ ఆదరణ కారణంగానే బిగ్ బాస్ లో కంటెస్టెంట్గా ఆమెకు మంచి ఆఫర్ […]
కళ్యాణ్ రామ్ కెరియర్ నే మార్చేసిన సినిమా లిస్ట్ ఇదే..!!
నందమూరి హీరో హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ మొదటిసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా 1989లో బాలగోపాలుడు అనే సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 2003లో తొలిచూపులోనే అనే సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇకపోతే ఈయన సినిమాలు చేసింది తక్కువే అయినా ఎక్కువగా నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఇప్పటికే ఆయన కెరియర్లో ఎన్నో సినిమాలు వచ్చినా ఆయన కెరియర్ను మార్చింది మాత్రం కేవలం కొన్ని సినిమాలే […]
మళ్లీ రూమర్స్ మొదలయ్యేలా చేసిన కృతి సనన్ – ప్రభాస్..!!
ప్రభాస్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రాలలో ఆది పురష్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం టీజర్ ను ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం కథా అంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఒకేసారి అన్ని భాషలలో విడుదల కాబోతోంది. ఈ చిత్రం టీజర్ ను అక్టోబర్ 2వ తేదీన అయోధ్యలో సరయు నది ఒడ్డున విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో రాముడు […]
చిరంజీవి కోసం గెటప్ శ్రీను షాకింగ్ నిర్ణయం.. నిజమైన ఫ్యాన్ అంటే నువ్వే రా..!?
సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉండే పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. తనదైన స్టైల్ లో నార్మల్ హీరో నుంచి మెగాస్టార్ వరకు ఎదిగాడు. చిరంజీవి పేరు చెప్పుకునే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు . మరి ముఖ్యంగా కొందరు ఆర్టిస్టులు అయితే చిరంజీవిని ఒక్కసారైనా దగ్గర నుంచి చూస్తే చాలు మా జన్మ ధన్యం అనుకునే నటులు ఇప్పటికి సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి […]
దసరా సినిమా నుంచి .. ఫస్ట్ సింగిల్ అవుట్ నౌ..!!
నాచురల్ స్టార్ నాని నటిస్తున్న మాస్ యాక్షన్ డ్రామా చిత్రం దసరా. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా. ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కాబోతోంది పక్కా తెలంగాణ నేపథ్యంలో బొగ్గు గనుల కార్మికుడిగా ఈ సినిమాలో హీరో నాని కనిపించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తోంది రెండు రోజుల క్రితం ఈ సినిమా నుంచి రిలీవ్ చేసిన నాని మాసివ్ అవతారంలోకి ఒకటి సోషల్ […]
అబ్బో ఆదిపురుష్ టీజర్‌తోనే ఇన్ని రికార్డులా… దటీజ్ ప్రభాస్ మానియా…!
బాహుబలి సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు తర్వాత ప్రభాస్ వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా అయోధ్యలో నిన్న రాత్రి ఆదిపురుష్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి […]
అమ్మ బాబోయ్..ఒక్కే రీజన్ తో ..ఘోస్ట్ సినిమాను ఇంతమంది స్టార్ హీరో లు రిజెక్ట్ చేశారా?
సినీ ఇండస్ట్రీలో హీరో అనుకున్న కథను మరో హీరో చేయడం సర్వసాధారణం. డేట్స్ అడ్జస్ట్ చేయలేక కావచ్చు , కధ నచ్చక కావచ్చు.. రీజన్స్ ఏవైనా కానీ కొందరు స్టార్ హీరోలు కూడా ఇలా తమ కమిట్మెంట్లకు బలై మంచి మంచి స్టోరీలను మిస్ చేసుకున్న సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి . అయితే ఒకే రీజన్ చెప్పి దాదాపు 5 మంది స్టార్ హీరోలు ఒకే కథను రిజెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అని […]