మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదట చిత్ర పరిశ్రమలో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్.. `నువ్వే నువ్వే` అనే ప్రేమ కథా చిత్రంతో డైరెక్టర్‌గా టర్న్ అయ్యారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా చక్రం తిప్పుతున్న త్రివిక్రమ్..సినిమాలు మాత్రమే కాకుండా యాడ్స్ కూడా తెరకెక్కిస్తుంటారు. ఈయన రూపొందించి ఎన్నో యాడ్స్ ప్రేక్షకుల మదిని గెలుచుకున్నాయి. అందుకే సినిమాలే కాకుండా.. యాడ్స్ కూడా త్రివిక్రమ్‌తోనే చేయాలని అగ్ర హీరోలు పట్టుబడుతుంటారు. […]
Category: gossips
హీరో నితిన్ పెళ్లికొడుకాయనే..
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో యంగ్ హీరో నితిన్ ఒకరు. సెకండ్ ఇన్సింగ్స్‌లో నితిన్ కెరీర్ పుంజుకోవడంతో మనోడు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాడే తప్పా పెళ్లి గురించి ఆలోచనే చేస్తున్నట్టు కనపడడం లేదు. నితిన్‌పై ఇప్పటి వరకు అమ్మాయిలతో ఉన్న రూమర్లపై ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే తాజాగా నితిన్ నటించి లై సినిమా హీరోయిన్ మేఘా ఆకాష్‌తో నితిన్ ప్రేమాయణంలో ఉన్నాడని, వీరిద్దరి పెళ్లి అంటూ ఓ […]
బాహుబలి రికార్డు బ్రేక్ అవుతుందా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన ఏ సినిమా ఫ్లాప్ కాలేదు. అయితే ఈగ చిత్రం నుంచి ఆయన జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఈ సినిమా తమిళ, హిందీ ఇండస్ట్రీలో కూడా దుమ్మురేపింది. ఇక బాహుబలి సీరీస్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. బాహుబలి 2 సినిమా భారత దేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన […]
నానిని టార్చర్ పెడుతోన్న ఆ ఇద్దరు ఇండస్ట్రీ పెద్దలు
నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. వరుసగా ఏడు సక్సెస్‌లను దక్కించుకున్న నాని తాజాగా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే సినిమాతో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా సెలవులను యూజ్ చేసుకునేలా సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో అదే టైంలో ఇద్దరు […]
బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌పై అదిరే న్యూస్
దివంగత మాజీ సీఎం, ఆంధ్రుల ఆరాధ్యనటుడు, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కే బయోపిక్‌ల మ్యాటర్ ఇప్పుడు టాలీవుడ్‌లోను, తెలుగు రాజకీయాల్లోను పెద్ద సంచలనంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు ఎన్టీఆర్ బయోపిక్‌లు సంచలనం రేపుతున్నాయి. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చేసింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా జనవరిలో ముహూర్తాన్ని జరపుకోనుంది. ఈ సినిమాకోసం ప్రస్తుతం టీజర్‌ను సిద్ధం చేయిస్తున్నాడట బాలయ్య. ప్రస్తుతం […]
బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌కు చెర్రీ హ్యాండ్..!
టాలీవుడ్ లో తక్కువ సినిమాలు తీసి ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘మిర్చి’ సినిమాతో తన సత్తా ఏంటో చూపించిన కొరటాల ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ తో ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేశారు. ఆ వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించాడు. ఇలా వరుస విజయాలతో దూసుకు పోతున్న దర్శకులు కొరటాల ఈ […]
రికార్డు రేటుకు ‘గరుడ వేగ’ శాటిలైట్ రైట్స్
టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మాన్ హీరో డాక్టర్ రాజశేఖర్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల రాజశేఖర్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారని..ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని రక రకాల రూమర్లు వచ్చాయి. ‘ఓటమి .. వాయిదా వేయబడిన గెలుపు’ అనే మాటను వింటూ ఉంటాం .. అదే మాట ఇప్పుడు రాజశేఖర్ విషయంలో నిజమైంది. టాలీవుడ్ వరుసగా అపజయాలు ఎదుర్కొన్న రాజశేఖర్ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘గరుడవేగ’ చిత్రంతో సూపర్ […]
ప్రభాస్ లవర్ కి సీక్రెట్ పెళ్లి
ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా క్షణాల్లో జనాల్లోకి చేరిపోతుంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకు సంబంధించిన గాసిప్స్ అంటే ఎంతో ఉత్సాహంగా చూస్తుంటారు నెటిజన్లు. తాజాగా ఓ హీరోయిన్‌కు పెళ్లయ్యిందన్న వార్త నెట్టింట్లో జోరుగా హల్‌చల్ చేసింది. అందరూ నిజమే అనుకున్నారు. చివరకు ఈ విషయం ఆ హీరోయిన్ చెవికి చేరడంతో నాకు పెళ్లి ఎప్పుడు అయ్యిందా ? అని ఆ అమ్మడు షాక్ అయిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో […]
బిగ్ బాస్-2 ఇంట్రస్టింగ్ న్యూస్ వచ్చేసింది
ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన తెలుగు బిగ్ బాస్ షో తెలుగు బుల్లితెర మీద ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. ఇలాంటి షో తెలుగు ప్రేక్షకులకు ఎంత వరకు కనెక్ట్ అవుతుందన్న సందేహాలను పటాపంచలు చేసింది ఈ షో. ఇందుకు ఎన్టీఆర్ ఈ షోను హోస్ట్ చేయడమే అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ హోస్ట్‌గా అటు విమర్శకులతో పాటు ఇటు బుల్లితెర ప్రేక్షకులను కూడా తన ఎనర్జీతో మెస్మరైజ్ చేశాడు. ఈ షో దెబ్బకు చాలా సంవత్సరాల తర్వాత […]