లీకైన నాగ‌చైత‌న్య `థ్యాంక్యూ` స్టోరీ..నెట్టింట్లో వైర‌ల్‌!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, విక్రమ్ కె కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `థ్యాంక్యూ`. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండ‌నున్నార‌ట‌. అయితే తాజాగా థ్యాంక్యూ స్టోరీ ఇదేనంటూ నెట్టింట్లో ఓ వార్త వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం.. ఎన్నారై బిజినెస్ మెన్ అయిన హీరో తన పుట్టుక మూలాలు ఇండియాలో ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇండియాలో […]

ప‌వ‌న్ సినిమాలో బంప‌ర్ ఛాన్స్ కొట్టేసిన నాని హీరోయిన్‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ సూపర్‌హిట్ చిత్రం అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్ ఒక‌టి. సాగర్‌. కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మ‌రో హీరోగా రానా ద‌గ్గుబాటి న‌టిస్తున్నారు. ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు కూడా వెళ్లింది. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగులు త్రివిక్రమ్ శ్రీ‌నివాస్‌ అందిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్‌ సెలెక్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. కానీ, ప‌వ‌న్ హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది క్లారిటీ […]

రవితేజ-రామ్‌ల‌తో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్ట‌ర్‌?

అప‌జ‌య‌మే లేకుండా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ హీరోలుగా ఎఫ్‌3 అనే మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. 2019లో వ‌చ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్టైన ఎఫ్‌2 చిత్రానికి ఇది సీక్వెల్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. అనిల్ మ‌రో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని […]

మ‌రోసారి ఇలియానాను ఆదుకునేందుకు ఫిక్సైన స్టార్ హీరో?

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ పీక్స్‌లో ఉన్న స‌మ‌యంలో ఈ బ్యూటీ టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుని బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్కడ ఒకటి రెండు హిట్లు అందుకున్న ఇలియానాకు ఆ తర్వాత ఆఫర్లు కరువయ్యాయి. దాంతో ఇలియానా కెరియర్ డైలమాలో పడింది. అలాంటి స‌మ‌యంలో బాద్‌షాహో సినిమాలో ఛాన్స్‌ ఇచ్చి ఇలియానాను ఆదుకున్నారు స్టార్ హీరో అజయ్‌ దేవగన్‌. ఆ త‌ర్వాత‌ […]

ప్ర‌భాస్‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న మ‌రో బాలీవుడ్ భామ‌?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాధేశ్యామ్ షూటింగ్‌ను చివ‌రి ద‌శ‌కు తీసుకొచ్చిన ప్ర‌భాస్‌.. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్‌, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ చిత్రాల‌ను సెట్స్ మీద‌కు తీసుకెళ్లాడు. వీటి త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌నున్నాడు. అయితే ఈ చిత్రాలు ఇంకా విడుద‌ల కాక‌ముందే.. మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జరుగుతోంది. […]

ఈ రోజు ఆ అప్డేట్ ప‌క్కా..ఎగ్జైట్‌గా మ‌హేష్ ఫ్యాన్స్‌?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారు పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఉంటుంద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాపై అప్డేట్ ఈ రోజే రాబోతుంద‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో […]

వెన‌క్కి త‌గ్గిన ఎన్టీఆర్‌..నిరాశ‌లో అభిమానులు!

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం దేశంలో కోర‌లు చాచిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. క‌రోనా దెబ్బ‌కు ఇప్ప‌టికే షూటింగ్ అన్నీ ఆగిపోగా.. సినిమా విడుద‌ల‌లు కూడా వాయిదా ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. యంగ్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోతో మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవ‌లె ప్రోమో కూడా […]

నితిన్ జోరు..`యాత్ర‌` డైరెక్ట‌ర్‌తో క్రేజీ మల్టీస్టారర్?!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె చెక్‌, రంగ్ దే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన నితిన్.. ప్ర‌స్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంతో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రం పూర్తి కాగానే కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే టైటిల్ తో […]

`ఆహా` స‌క్సెస్‌తో నాగార్జున కీల‌క నిర్ణ‌యం..త్వ‌ర‌లోనే..?

క‌రోనా దెబ్బ‌కు థియేట‌ర్లు మూత‌ప‌డ‌డంతో.. ఓటీటీల‌కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. వెబ్ సిరీస్‌తో పాటు సినిమాల‌న్నీ ఓటీటీలోనే విడుద‌ల అవ్వ‌డంతో.. అంద‌రూ ఓటీటీల వైపు మొగ్గు చూపారు. డిజిటల్ కంటెంట్‌దే ఫ్యూచ‌ర్ అని భావించిన ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ కూడా ఏడాది క్రితం సొంతంగా `ఆహా` అనే ఓటీటీ సంస్థ‌ను స్టార్ట్ చేశారు. ఇటీవల కాలంలో ఆహా బాగా పుంజుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు మాత్రమే కాకుండా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తో సక్సెస్ […]