దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం గత రెండేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్‌లో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం కంటే ముందే జక్కన్న నుంచి మరో మూవీ ప్రేక్షకులను పలకరించనుందట. అంటే ఆర్ఆర్ఆర్ పూర్తి కాకుండానే మరో సినిమా […]
Category: gossips
అఖిల్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కీ రోల్?!
అక్కినేని అఖిల్ తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా.. తన తదుపరి చిత్రాన్ని అఖిల్ సురేందర్ రెడ్డితో ప్రకటించారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ స్టయిలిష్ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఇటీవలె ప్రారంభమైన ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ చిత్రంలో కన్నడ సూపర్ […]
చిరంజీవి చెల్లెలుగా బాలయ్య హీరోయిన్..?!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి చెల్లి పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్రకు ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఎవరూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు మరో పేరు […]
రామ్ చరణ్‌కు జోడీగా `మాస్టర్` భామ ఫిక్సట?!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు. కానీ, ఇప్పటికే కియారా అద్వానీ, అలియా భట్ తదితర పేర్లు వినిపించాయి. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల కోలీవుడ్ […]
కొరటాలకు షాకిచ్చిన చిరు..ఏం జరిగిందంటే?
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా ఇరవై రోజుల బ్యాలెన్స్ షూట్ మాత్రమే ఉండగా.. కరోనా సెకెండ్ వైవ్ రూపంలో విరుచుకుపడింది. దీంతో షూటింగ్‌కు మళ్లీ బ్రేక్ పడింది. అయితే ప్రస్తుతం […]
లోకనాయకుడితో మహేష్ మల్టీస్టారర్..డైరెక్టర్ ఎవరంటే?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల హవా నడుస్తోంది. దాంతో దర్శక నిర్మాతలు కూడా ఆ తరహా సినిమాలు చేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. మరో మల్టీస్టారర్ చిత్రం తెరపైకి వచ్చింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు లోకనాయకుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో మల్టీస్టారర్ చేయబోతున్నాడన్న ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వీరిద్దరినీ కలపబోతున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు మురుగదాస్. క్రియేటివ్ డైరెక్టర్ గా ఎన్నో […]
ప్రేమలో పడ్డ అడివి శేష్.. నిజమెంతటే..?
టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్ వ్యక్తిగత లైఫ్ గురించి వస్తున్న గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చాడు. తాను ప్రేమలో ఉన్నట్టు చెప్పాడు. పాపులర్ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అడివి శేష్ మాట్లాడుతూ..తాను ఒంటరిగా ఏం లేనని..తాను పెండ్లికి అప్పుడే సిద్దంగా లేనని చెప్పాడు. అడివి శేష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలతో తనకు నిద్రపోయేందుకు కూడా సమయం దొరకడం లేదని చెప్పాడు. అయితే ఈ కుర్ర […]
ఆర్జీవీతో జిమ్ లో బిగ్ బాస్ బ్యూటీ..!
నిత్యం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మతో బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి వెళ్లింది.ఇంతకి ఆ బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి ఎందుకు వెళ్లింది..అక్కడి వెళ్లి ఏం చేసిందో తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4లో పదో కంటెస్టెంట్ యాంకర్ అరియానా గ్లోరీ,దర్శకుడు ఆర్జీవిని ఇంటర్వూ చేసింది.ఆ ఇంటర్వూ కూడా ఆర్జీవీ డైలీ వెళ్లే జిమ్ లో చేసింది.అయితే ఇంటర్వూ చేసిన తరువాత అరియానా, ఆర్జీవీ […]
మరో రికార్డు క్రియేట్ చేసిన దృశ్యం-2
దృశ్యం సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముందుగా మళయాంలో వచ్చిన ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో తెలుగులో దీన్ని విక్టరీ వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ కొట్టింది. ఊహకు కూడా అందని సస్పెన్స్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కడంతో ప్రేక్షకులకు తెగ నచ్చింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా దృశ్యం 2 తెరకెక్కించారు. కరోనా వలన ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అదే స్థాయిలో బంపర్ హిట్ కొట్టింది. దిగ్గజ […]









