తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా సెకెండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే.. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5 కూడా స్టార్ట్ అయ్యి ఉండేది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ ఐదో సీజన్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్ హోస్ట్‌గా నాగార్జున చేయడం […]
Category: gossips
బన్నీ నిర్ణయంపై మైత్రీ అసంతృప్తి..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. త్వరలోనే మొదటి భాగానికి సంబంధిచిన షూటింగ్ ఫినిష్ […]
రామ్ చరణ్ బాటలో సమంత..త్వరలోనే..?
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్లు ముంబైలోని కాస్ట్‌లీ ఫ్లాట్స్ పై మనసు పారేసుకుంటున్నారు. మొన్నా మధ్య రష్మిక మందన్నా ముంబైలో ఓ ఫ్లాట్ కొనుక్కుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇటీవలె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైలో ఖరీదైన బంగ్లా కొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్ బాటలోనే అక్కినేని వారి కోడలు సమంత కూడా వెళ్లబోతుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. […]
ఆమె డైరెక్షన్‌లో రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్..త్వరలోనే ప్రకటన?
సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజా చిత్రం అన్నాత్తే. సిరుతై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. నవంబరు 4న దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, నయనతార, మీనా, ఖుష్బూ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే అన్నాత్తే తర్వాత రజనీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్‌తో ఉంటుందా అని అందరూ ఆసక్తి ఎదురు […]
నాగ్ బ్యానర్‌లో వైష్ణవ్ తేజ్ మూవీ..రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్‌బ్లాకే!?
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో వైష్ణవ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో వైష్ణవ్ హాకీ ఆటగాడిగా కనిపించనున్నాడట. ఈ మూవీతో పృథ్వీ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అయితే ఇప్పుడు ఈ […]
నితిన్‌తో జోడీకట్టబోతున్న పూజా హెగ్డే..నెట్టింట న్యూస్ వైరల్!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్.. తన తదుపరి చిత్రాన్ని రైటర్ & డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం […]
బేబమ్మ జోరు..మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్?!
ఉప్పెన సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకుని.. మొదటి సినిమాతోనే ఘన విజయం సాధించిన కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్‌బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మరియు రామ్ సరసన ఓ చిత్రం చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అయితే వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. బేబమ్మ మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిదని తెలుస్తోంది. […]
`పుష్ప` విడుదలకు డేట్ లాక్..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడటంతో.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ […]
తమన్నా రూట్‌లో కాజల్..త్వరలో అలా కనిపించనుందట?!
ఈ మధ్య కాలంలో కుర్ర హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో డిజిటల్ రంగంపై హవా చూపిస్తున్నారు. ఇక కొంత మంది హీరోయిన్లు ఓ అడుగు ముందుకేసి.. టీవీ షోలకు సైతం హోస్ట్‌గా వ్యవహరిస్తూ నాలుగు రాళ్లను వెనకేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో తమన్నా ముందు ఉంది. ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ఓ తెలుగు టీవీ షోకు హోస్ట్‌గా […]









